INTERNATIONAL MOTHER LANGUAGE DAY
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు ఫిబ్రవరి 21 నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఐక్యరాజ్య సమితి ప్రధాన విభాగం ‘యునెస్కో’ 1999లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రకటించింది. నాటి పాకిస్థాన్లో బెంగాలీలు 1952లో తమ మాతృభాష బెంగాలీ పరిరక్షణకోసం చేసిన పోరాటానికి…