INTERNATIONAL MOTHER LANGUAGE DAY

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు ఫిబ్రవరి 21 నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఐక్యరాజ్య సమితి ప్రధాన విభాగం ‘యునెస్కో’ 1999లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రకటించింది. నాటి పాకిస్థాన్లో బెంగాలీలు 1952లో తమ మాతృభాష బెంగాలీ పరిరక్షణకోసం చేసిన పోరాటానికి గుర్తుగా బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ఈ తేదీ ఖరారైంది. యునెస్కో వారు విద్యాబోధనలో కనీసం మూడు భాషలు – మాతృభాష, ప్రాంతీయ/జాతీయభాష, ఒక అంతర్జాతీయ భాషకు చోటుండాలని 1999 నుండి ప్రచారం చేస్తోంది. … Read more

FEMALE GENITAL MUTATION (FGM)

STOP FGM  What is FGM? Content Warning: This article contains descriptions of abuse and mutilation. ఫిబ్రవరి 06 అంతర్జాతీయ స్త్రీ జననేంద్రియ ఛేదన సంపూర్ణ స్వస్తి దినం   Female genital mutilation (FGM) ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో యుక్తవయసులోకి వస్తున్న ఆడపిల్లల జననేంద్రియాలను కత్తిరించడం తరతరాలుగా సాగుతోంది. ఈ అమాననీయ దురాచారం ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా ఉంది. మనదేశంలో కూడా ఇది కొన్ని తెగలలో, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్లలోని కొన్ని … Read more

RATHA SAPTHAMI 2025

రథసప్తమి విశిష్టతలేంటి.. ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు? స్నాన విథి, శ్లోకం ఏమిటి..? నేడే రథ సప్తమి ద్వాదశ రాశులలో సంచారం..విశ్వం ఒక వృత్తంలా భావిస్తే.. దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణితశాస్త్రం చెబుతోంది. సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తిచేస్తాడు. అంటే ఒక సంవత్సరం. అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి, ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో … Read more

✅ EARTH ROTATION..  రండి.. భూమి తిరగడాన్ని భూమి మీద నుంచే చూద్దాం…

మీరు ఎప్పుడైనా భూమి తిరగడాన్ని చూసారా..? విద్యార్థుల కోరిక మేరకు భారతీయ ఖగోళ శాస్త్రవేత్త Dorje Angchuk చేసిన వినూత్న రికార్డింగ్.. మీకోసం.. ✅ భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగుతుందని తెలుసు. దీనినే భూభ్రమణం, భూపరిభ్రమణం అంటారు. అయితే, ఇవి మన కంటికి కనిపించవు. ఇది భూమి కి వెలుపల అంతరిక్షంలో నుండి, సాటిలైట్ కెమెరాల ద్వారా చూడొచ్చు.. కానీ దాన్ని ఉపరితల నుండి వినూత్న సాంకేతికత ఆధారంగా కెమెరాలో బంధించారు భారతీయ … Read more

🔔🔔 తెలుగు/ ఆంగ్ల క్యాలెండర్ ఫిబ్రవరి 2025🔔🔔 :

తెలుగు/ ఆంగ్ల క్యాలెండర్ ఫిబ్రవరి 2025: తెలుగు పండుగలు, ముఖ్యమైన తిథిలు మరియు శుభ దినాల జాబితా ఫిబ్రవరి 2025 తెలుగు పండుగలు మరియు ముఖ్యమైన తిథిల పూర్తి జాబితాను చూద్దాం. 𝐈𝐌𝐏𝐎𝐑𝐓𝐀𝐍𝐓 𝐃𝐀𝐘𝐒 𝐈𝐍 𝐅𝐄𝐁𝐑𝐔𝐀𝐑𝐘-2025 తేదీ – రోజు – పండుగలు మరియు తిథులు ఫిబ్రవరి 1 – శనివారం – మార్కండేయ ఋషి జయంతి, గణేష్ జయంతి, చతుర్థి వ్రతం.. జాతీయ బడ్జెట్ 2025  ఫిబ్రవరి 3 – సోమవారం – శ్రీ … Read more

💥💥LIVE UPDATES UNION BUDGET

LIVE UPDATES “UNION BUDGET 2025” మిడిల్ క్లాస్, మీడియం రేంజ్ ఎంప్లాయీస్ కు  Fnance Minister శ్రీమతి నిర్మలా సీతారామన్ జిక్రు సూపర్ న్యూస్ చెప్పారు. రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై అసలు Income Tax చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. అయితే స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు కలుపుకుంటే ఈ మొత్తం రూ.12.75 లక్షలకు పెరుగుతుంది. అంటే సగటున ప్రతి నెలా రూ. లక్ష జీతం ఉన్నప్పటికీ అస్సలు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం … Read more

🛑 UNION BUDGET DAY 01st  FEBRUARY 2025 LIVE – Stock Market Timings on February 1, 2025

      Union Budget 2025 Timings కేంద్ర బడ్జెట్ 2025ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025న ఉదయం 11 గంటలకు ప్రవేశ పెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ గురించి మరిన్ని వివరాలను ఇక్కడ లైవ్ లో చూడవచ్చు…   🛑 WATCH LIVE HERE courtesy to IndiaToday Stock Market Timings on February 1, 2025 బడ్జెట్ రోజు అనగా 1 ఫిబ్రవరి 2025 నాడు స్టాక్ మార్కెట్ … Read more