#2025 #earth rotation #science project #science #Indianscientist

✅ EARTH ROTATION..  రండి.. భూమి తిరగడాన్ని భూమి మీద నుంచే చూద్దాం…

మీరు ఎప్పుడైనా భూమి తిరగడాన్ని చూసారా..? విద్యార్థుల కోరిక మేరకు భారతీయ ఖగోళ శాస్త్రవేత్త Dorje Angchuk చేసిన వినూత్న రికార్డింగ్.. మీకోసం.. ✅ భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగుతుందని తెలుసు. దీనినే భూభ్రమణం, భూపరిభ్రమణం అంటారు.…