AP TET & DSC CHILD DEVELOPMENT MODEL TES-4 DAY-4

CHILD DEVELOPMENT AND PEDGOGY MODEL TEST-4 DAY-4

⭐Child Development- Pedagogy -30 M

🔰CHILD DVLP & PEDAGOGY 30M – వైయక్తిక భేదాలు

WELCOME TO  DAY 4 CHILD DEVLP PEDAGOGY-4

ALL THE BEST

1.ప్రతి వ్యక్తికి ప్రకృతి పరంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి అని వాటి ప్రకారమే వారికి విద్యను అందించాలని, పేర్కొన్న వారు ఎవరు?

2. వ్యక్తుల మధ్య గల భౌతిక భేదాలే కాకుండా మానసిక బేధాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి అన్నది ఎవరు?

3. ఎమిలీ అనే గ్రంధాన్ని రచించిన వారు ఎవరు?

4. వైయక్తిక భేదాలను శాస్త్రీయ దృక్పథంలో పరిశీలించిన మొదటి శాస్త్రవేత్త ఎవరు?

5. వైయక్తిక భేదాల అధ్యాయంలో తొలి శాస్త్రీయ రచన ఏది?

6. మెంటల్ టెస్ట్స్ అండ్ మెజర్మెంట్స్ గ్రంథ రచయిత ఎవరు?

7. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంధాన్నిరచించిన వారు ఎవరు?

8. నేను ఇంత బాగా పాఠాలు చెబుతున్నప్పటికీ అందరికీ 100% మార్కులు ఎందుకు రావడం లేదు? అని బాధపడుతూ ఉంటే గణిత ఉపాధ్యాయుడికి దేనికి సంబంధించిన జ్ఞానం లేనట్టుగా భావించవచ్చు?

9. ఈ క్రింది వానిలో వ్యక్తి అంతర భేదం కానిది ఏది?

10. ఈ క్రింది వానిలో వ్యక్తి అంతర్గత భేదం కానిదేది?

11. గాల్టన్ రచించిన హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథం దేని గురించి వివరిస్తూ రచించబడింది?

12. వ్యక్తికి బేధాలను అనుసరించి సరి కాని వాక్యాన్ని గుర్తించండి.

13. వైయక్తిక భేదాలను ప్రభావితం చేయు అంశాలలో సరికానిది ఏది?

14. వంశాభివృద్ధి శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు?

15. శిశువుకు వివిధ రంగుల మధ్య బేధాన్ని గుర్తించే సామర్థ్యం ఏ వయసుకు వస్తుంది?

16. జాన్ డ్యూయీ ఏ దేశస్థుడు

17. ఈ దిగువ వాటిలో ప్రజ్ఞా లక్షణం కానిది ఏది?

18. వ్యక్తి యొక్క శారీరక లక్షణాలు, ప్రజ్ఞ, సహజసామర్ధ్యాలకు కారణం ఏమిటి?

19. తెలివిగా మసలుకోవటమే ప్రజ్ఞ అన్నది ఎవరు?

20. వ్యక్తి అంతర బేధాలు ఉన్న తరగతి గదిలో ఉపాధ్యాయుడు ప్రతిరోజు పరిగణలోకి తీసుకోవలసిన అంశాలలో సరికానిది ఏది?

21. సమైక్య ఆలోచన ప్రజ్ఞ, విభిన్న ఆలోచన సృజనాత్మకత అన్నది ఎవరు?

22. ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించండి.

23. పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు ఎవరు?

24. విషయ అభ్యసనకు నూతన పరిస్థితులను ఎదుర్కొనుటకు తోడ్పడేది ఏమిటి ?

25. ప్రజ్ఞ సృజనాత్మకతకు మధ్య గల సంబంధాలలో సరి కానిది ఏది ?

26. 1904వ సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు విద్యాసాధనలో వెనుకబడటానికి గల కారణాలు అన్వేషించడానికి ప్రాన్స్ ప్రభుత్వం నియమించిన కమిటీలో ప్రముఖ వ్యక్తి ఎవరు?

27. బినే - సైమన్ ప్రజ్ఞా పరీక్షలలో ప్రధాన లోపం ఏది ?

28. మానసిక వయస్సు అను భావనను బలపరిచిన వారు ఎవరు?

29. స్టాన్ఫోర్డ్ బినే ప్రజ్ఞా మాపనిలోని అంశాల సంఖ్య ఎంత?

30. బినే - సైమన్ ప్రజ్ఞా మాపని ఏ వయసు వారి కొరకు రూపొందించబడింది?


  • Related Posts

    దీపావళి పండుగ ఏ తేదీన జరుపుకోవాలి

    దీపావళి పండుగ ఏ తేదీన జరుపుకోవాలి దీపావళి పండుగ ఏ తేదీన జరుపుకోవాలి : అక్టోబర్ 31న లేక నవంబర్ 1 వ తేదీనా ? జరుపుకొవలా? దీపావళి భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో…

    AP TET & DSC ONLINE SGT GRAND TEST-3

    AP TET & DSC SGT ONLINE GRAND TEST-3 మిత్రులారా…! నేటి TET SGT ONLINE TEST -3 ఇక్కడ వ్రాసుకోండి. నేటి SGT TEST మొత్తం 150 మార్కులకు ఉంటుంది. వీటిలో QUESTION నెంబరులు వారీగా SECTIONS ఇవ్వడం…

    NEW THINGS

    దీపావళి పండుగ ఏ తేదీన జరుపుకోవాలి

    దీపావళి పండుగ ఏ తేదీన జరుపుకోవాలి

    AP TET & DSC ONLINE SGT GRAND TEST-3

    AP TET & DSC ONLINE SGT GRAND TEST-3

    AP TET & DSC ONLINE HINDI GRAND TEST-2

    AP TET & DSC ONLINE HINDI GRAND TEST-2

    AP TET & DSC ONLINE ALL GRAND TESTS

    AP TET & DSC ONLINE ALL GRAND TESTS

    AP TET & DSC ONLINE TELUGU GRAND TEST-2

    AP TET & DSC ONLINE TELUGU GRAND TEST-2

    AP TET & DSC ONLINE TELUGU GRAND TEST-1

    AP TET & DSC ONLINE TELUGU GRAND TEST-1