1. జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వలన జీవి యొక్క సంరచనలో ఆలోచనలో ప్రవర్తనలో మార్పు రావటమే వికాసము అన్నది ఎవరు ?
2. "పరిణితి అనుభవాల ఫలితంగా ఒక క్రమ పద్ధతిలో సంభవించే అభివృద్ధికరమైన మార్పుల క్రమమే వికాసం. వికాసము గుణాత్మక పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది". అన్నది ఎవరు?
3. ఈ క్రింది వాటిలో గుణాత్మకమైన అభివృద్ధిని కలిగి ఉండేది ఏది?
4. వికాసము దేహ మధ్యస్థ భాగాన ప్రారంభమై వెలుపలకు దూరంగా ఉన్న భాగాల వైపుకు విస్తరిస్తుంది. అని వివరించే నియమము ఏది ?
5. ఒక ఉపాధ్యాయుడు కూడికల ఆధారంగా గుణకారాలు, తీసివేతల ఆధారంగా భాగహారాలను విద్యార్థులకు నేర్పుతున్నట్లయితే ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస నియమం ఏది ?
6. మానసిక వికాస లోపంతో ఉన్న విద్యార్థి, మిగిలిన అన్ని వికాసాలలో వెనకబడిపోయి ఉంటాడు. అతడిలో సంపూర్ణ వికాసం జరగదు దీనికి కారణాన్ని వివరించే వికాస నియమం ఏది ?
7. కవల సోదరులైన రమేష్, సురేష్ లలో రమేష్ చిన్న చిన్న వాక్యాలు మాట్లాడుతుంటే సురేష్ అప్పటికి ఇంగితాలు మాత్రమే మాట్లాడగలటం అనేది ఏ వికాస నియమం?
8.పెరుగుదలను అనుసరించి ఈ క్రింది వాటిలో సరి కాని వాక్యాన్ని గుర్తించండి.
9. ఒక వస్తువును అందుకునేటప్పుడు మొదట దేహ మధ్యభాగం నుండి భుజములు కదిలించి, తరువాత చేతిని చాచి, మణికట్టును వంచి, చివరగా వేళ్ళతో వస్తువుని అందుకుంటారు. దీనిని వివరించే వికాస దిశా నియమం ఏది
10. వికాసం సాధారణం నుండి నిర్దిష్ఠానికి జరుగుతుంది అన్న నియమాన్ని అనుసరించి, ఈ క్రింది వాటిలో సరియైన వాక్యాన్ని గుర్తించండి.
11. పరిపక్వత అనేది జీవి జన్యుపటిష్టాన్ని తెలుపుతుందని, ముందుగా నిర్ణయించబడిన ప్రణాళిక బద్ధమైన మార్పులు జరుగుతాయని పేర్కొన్న వారు ఎవరు ?
12. ఏ నియమం ప్రకారం శిశువుకు మొదట పెద్ద కండరాలపై అదుపు వచ్చి తరువాత చిన్న కండరాలపై అదుపు వస్తుంది?
13. ఈ క్రింది వాటిలో వికాసమునకు సంబంధించి సరైన వాక్యం ఏది?
14. మానవ వికాస దశలను వర్గీకరించిన వారు ఎవరు?
15. దృఢమైన మనస్సులో దృఢమైన ఆరోగ్యం ఉంటుంది అనేది ఏ వికాస నియమం?
16. బాల్యంలోని పిల్లల మనసు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది. అని పేర్కొన్న వారు ఎవరు?
17. బాల కార్మికులు గా ఎవరిని పేర్కొంటారు ?
18. భారత దేశ జనాభా గణన 2011 ప్రకారం ఎన్ని సంవత్సరాల వయసు లోపు వేతనం పొంది లేదా పొందకుండా ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొన్న వారిని బాలలు గ పేర్కొన్నది ?
19. యూనిసెఫ్ గణాంకాల ప్రకారం భారతదేశంలో సుమారు ఎంతమంది పిల్లలు 5-14 సంవత్సరాల వయసుగల వారు పనులలో నిమగ్నమై ఉన్నారు?
20. ఈ క్రింది వాటిలో పిల్లల మానసిక స్థితిపై తీవ్రమైన ప్రభావం చూపేది ఏది?
21. POCSO ఎబ్రివేషన్ ఏమిటి ?
22. విభిన్న మనస్తత్వాలు గల తల్లిదండ్రుల వలన శిశువు ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై పరిశోధన జరిపిన వారు ఎవరు ?
23. మనో సాంఘిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ?
24. మనో లైంగిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ?
25. పిల్లలలో సాంఘిక క్లిష్ట పరిస్థితులు అనే అంశం పై పరిశోధన చేసిన వారు ఎవరు?
26. బాల్యదశలో పొందే అనుభవాల వల్ల ప్రభావితం అయ్యే అంశం ఏది ?
27. మన దేశం లో 14 సం. వయస్సు వున్నా వారిని ఏమని పిలుస్తారు ?
28. మొదట బిడ్డకు రెండో బిడ్డకు మధ్య ఎక్కువ తేడా లేకుంటే తల్లికి మాతృత్వం పట్ల విసుగు పుడుతుందని అభిప్రాయపడిన వారు ఎవరు ?
29. తల్లిదండ్రులు పిల్లలపై అధిక సంరక్షణ అనుమతి చూపటం సమ్మతి తిరస్మృతి ప్రాబల్యం విధేయత మొదలగునవి పిల్లల సమగ్ర అభివృద్ధిపై ప్రభావాన్ని చూపిస్తాయి. అని అభిప్రాయబడిన వారు ఎవరు ?
30. నిర్ణయాలు తీసుకునే స్థాయి రాకముందే తల్లిదండ్రులు తమ పిల్లలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి అనుమతిచ్చే పిల్లల పెంపక శైలి ఏది ?