REMEMBERING TELUGU FREEDOM FIGHTRERS DAY-4
🛑REMEMBERING TELUGU GFREEDOM FIGHTRERS DAY-4🛑 సైమన్ గో బాక్ అంటూ బ్రిటిష్ తుపాకీ కి ఛాతీచూపిన- టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆగస్టు1 నుండి 15వరకు రోజుకొక తెలుగు నాయకులను స్మరించుకుంటూ.. నేటి నాయకులు.. 🟠 టంగుటూరి ప్రకాశం పంతులు గారు – 🎯 ప్రధాన విశేషాలు: ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి (1953)🔹 “ఆంధ్ర కేశరి” అనే బిరుదు పొందారు🔹 న్యాయవాదిగా మద్రాసులో పేరు తెచ్చుకున్నారు🔹 బ్రిటిష్ గన్ పాయింట్ ముందుకు వెళ్లిన ధైర్యవంతుడు🔹 … Read more