✅ EARTH ROTATION.. రండి.. భూమి తిరగడాన్ని భూమి మీద నుంచే చూద్దాం…
మీరు ఎప్పుడైనా భూమి తిరగడాన్ని చూసారా..? విద్యార్థుల కోరిక మేరకు భారతీయ ఖగోళ శాస్త్రవేత్త Dorje Angchuk చేసిన వినూత్న రికార్డింగ్.. మీకోసం.. ✅ భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగుతుందని తెలుసు. దీనినే భూభ్రమణం, భూపరిభ్రమణం అంటారు. అయితే, ఇవి మన కంటికి కనిపించవు. ఇది భూమి కి వెలుపల అంతరిక్షంలో నుండి, సాటిలైట్ కెమెరాల ద్వారా చూడొచ్చు.. కానీ దాన్ని ఉపరితల నుండి వినూత్న సాంకేతికత ఆధారంగా కెమెరాలో బంధించారు భారతీయ … Read more