2. 'ఆన్ మెమొరి' గ్రంథ రచయిత
3. అభ్యసన రేఖ ప్రకారం క్రింది వానిలో సరైన వాక్యం గుర్తించండి.
4. పరిశీలనాభ్యసనంలో సోపానం కానిది.
6. కింది వానిలో ధనాత్మక పునర్బలనం కానిది.
7. సమరూప మూలకాల సిద్ధాంతం ప్రకారం ఈ అంశాల మధ్య సామ్యం ఉంటే అభ్యసన బదలాయింపు సులభంగా జరుగుతుంది.
8. థార్న్ డైక్ ప్రకారం ఈ నియమం ఇంటి పనిని ప్రోత్సహిస్తుంది.
9. ఫ్రాయిడ్ ప్రకారం కింది వానిలో సరికాని జతను గుర్తించండి.
10. జె.ఎల్.మోరినో రూపొందించిన మూర్తిమత్వ శోధిక.
11. మనోసాంఘిక వికాసంలోని వికాస దశల సంఖ్య.
13. కింది వానిలో ఏది పెడగాగికల్ మాడల్‌కు ఎక్స్‌టెన్షన్‌గా పని చేస్తుంది.
14. CRAP-I, APPLE-II అనునవి ఈ జనరేషన్ కంప్యూటర్లు.
15. కిందివానిలో సరికాని జతను గుర్తించండి.
16. IPOS సైకిల్లో 'P' తెలియజేయునది.
17. 'ఒక విద్యార్థి వృత్త లేఖినిని ఉపయోగించి వృత్తాలను గీశాడు' థారన్ డైక్ ప్రకారం విద్యార్ధి కలిగి ఉన్నది.
18. కింది వానిలో సరికాని జతను గుర్తించండి.
19. కింది వానిలో స్వీయ గుర్తింపునకు సంబంధించని అంశం.
20. 'అశృతి-క్షేత్ర సంబంధం' భావనను వివరించినది.
21. పిల్లలు తమ ఆలోచనలను తామే పర్యవేక్షించుకోవడానికి శక్తివంతంగా నేర్చుకోవడానికి ఇది దోహదపడుతుంది.
22. “వీడియో గేమ్‌లు, మొబైల్ ఫోన్లు మొదలైన వాటి వలన పిల్లలు ప్రకృతి రాహిత్య అస్వస్థతకు గురవుతున్నారు" అని తెలిపిన శాస్త్రవేత్త.
23. భాషా వికాసంలో ముద్దు పలుకుల దశ.
24. వికాస నియమాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి.
25. 'ది విన్లాండ్ సోషల్ మెచ్యురిటీ స్కేలు' దీనికి ఉదాహరణ.
26. 1952 మైనింగ్ చట్టం ప్రకారం ఇంతకన్నా తక్కువ వయస్సు బాలలను గనులలో పని చేయుట నిషేధించడమైనది.
27. 'ఉన్నతమైన అంచనాలు ఉత్తమమైన ప్రదర్శనకు దారితీస్తాయి" దీనిని ఇలా అంటారు.
28. 'విల్లార్డ్ వాలర్' రచించిన గ్రంథం.
29. 'కుటుంబ సాంఘిక హోదా ఆర్థిక హోదాపై ఆధారపడి ఉంటుంది' అని తెలిపినది.
30. సాంఘిక వికాసానికి అవసరమైన సర్దుబాట్లు పిల్లలు ఎక్కువగా ఇక్కడ నేర్చుకుంటారు.
1 out of 4
31 . కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి.
కందుకమువోలె సుజనుడు
గ్రిందం బడి మగుడ మీదికి న్నెగ యుజుమీ
ముందుఁడు మృత్పిండము వలె
గ్రిందం బడి యడఁగి యుండుఁగృపణత్వమునన్
సజ్జనుడిని దీనితో పోల్చాడు?
32. కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి.
కందుకమువోలె సుజనుడు
గ్రిందం బడి మగుడ మీదికి న్నెగ యుజుమీ
ముందుఁడు మృత్పిండము వలె
గ్రిందం బడి యడఁగి యుండుఁగృపణత్వమునన్
'మందుడు' అంటే
33. కింది గద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.
తంజావూరు రాజుల్లో సాహిత్యకంగా ముఖ్యపాత్ర వహించిన రఘనాథ భూపాలుడు యక్షగానం పై కూడా దృష్టి పెట్టినాడు. ఈ కవి రామాయణం వంటి శ్రవ్య కావ్యాలను రచించడమే కాక, రుక్మిణీ కృష్ణ వివాహం అనే యక్షగానాన్ని రచించినాడట. కాని అది మనకు లభ్యం కాలేదు. క్రీ.శ. 1633-73 మధ్య కాలంలో తంజావూరు పరిపాలించిన విజయ రాఘవ నాయకుడు యక్షగానానికి ప్రోత్సాహం కలిగించాడు. ఇతడు ఇరువది మూడు యక్షగానాలు రచించినట్లుగా ప్రహ్లాద చరిత్రలోని పీఠికను బట్టి తెలియవస్తున్నది.
పై గద్యంలో ప్రస్తావించిన కళారూపం
34. కింది గద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.
తంజావూరు రాజుల్లో సాహిత్యకంగా ముఖ్యపాత్ర వహించిన రఘనాథ భూపాలుడు యక్షగానం పై కూడా దృష్టి పెట్టినాడు. ఈ కవి రామాయణం వంటి శ్రవ్య కావ్యాలను రచించడమే కాక, రుక్మిణీ కృష్ణ వివాహం అనే యక్షగానాన్ని రచించినాడట. కాని అది మనకు లభ్యం కాలేదు. క్రీ.శ. 1633-73 మధ్య కాలంలో తంజావూరు పరిపాలించిన విజయ రాఘవ నాయకుడు యక్షగానానికి ప్రోత్సాహం కలిగించాడు. ఇతడు ఇరువది మూడు యక్షగానాలు రచించినట్లుగా ప్రహ్లాద చరిత్రలోని పీఠికను బట్టి తెలియవస్తున్నది.
'పీఠిక' అంటే
35. ధనం సంపాదించినప్పటి నుండి వీరయ్య నేలమీద నడవడం లేదు. గీత గీసిన పదం.
37. 3వ తరగతిలోని 'మంచి బాలుడు' పాఠ్య రచయిత.
38. 'పాలేరు నుంచి పద్మశ్రీ వరకు' అన్నది వీరి రచన.
40. అమ్మ మాటలు నా మనసులో నాటుకున్నాయి. గీత గీసిన పదం
41. 'అబ్బురం' అనే పదానికి ప్రకృతి పదం.
42. 8వ తరగతిలోని 'ఇల్లు- ఆనందాల హరివిల్లు' పాఠం ఇతివృత్తం.
43 . కింది వాక్యాలలో సామాన్య వాక్యం.
అక్క నృత్యం చేస్తున్నది.
ఈ వాక్యాలను సంయుక్త వాక్యంగా మారిస్తే
45. స్వభావోక్తి అలంకారంలో విషయాన్ని
46. సమ్యక్ దృష్టి లో గణాలు .
47. క్రూర భుజంగము – సమాసం.
48. సంభావన పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ.
49. మీ దేవాలయాలు బాగున్నాయి.
ఈ వాక్యంలో గీత గీసిన పదంలో సంధి
50. గుణసంధిలో 'అ' కారానికి 'ఇ' పరమైనపుడు
51. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఇలా పిలుస్తారు.
52. వింత, వందనం, విధం-ఈ పదాలలో కింది వర్గాక్షరాలున్నాయి.
53. కళాకారుడు అనే పురుష వాచక పదాన్ని స్త్రీ వాచక పదంగా రాస్తే
54. సరిగ్గా మాట్లాడకపోతే గౌరవం పోతుంది. ఈ వాక్యం
55. తరగతి బోధనకు మార్గదర్శకత్వం నెరపి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తనా మార్పుల్ని సూచించేది.
56. మాంటిస్సోరి పద్ధతిని ఆరంభించిన మేరియా మాంటిస్సోరి వృత్తి .
57. ఒక పాఠం మొత్తాన్ని బోధించడానికి తయారు చేసే ప్రణాళిక.
58. ఉత్తమ ఉపాధ్యాయుడి మూర్తిమత్వానికి పునాది లాంటిది.
59. తరగతి బోధనోపకరణలో కనీస అవసరాలు.
60. విద్యార్థులలో అభివృద్ధి చెందుతూ ఉండే భాషా జ్ఞానం నిర్దుష్టంగా ఉండే విధంగా సహాయపడటం ఈ బోధనాలక్ష్యం.
2 out of 4
61. Linguistics_____a difficult subject.
Choose the correct verb that fits the blank.
62. The film wasn't very good,
Choose the correct question tag.
63. He felt that punishment was not enough.
In the above sentence the word. 'that' is
64. Just as I____ into the bath, the fire alarm went off.
Choose the correct tense form to fill in the blank.
65. Choose the sentence that has a verb of movement.
66. Choose the sentence in simple present.
67. Choose the model verb that can't be used to express necessity.
68. The train passed_______ the tunnel. Choose the word that fits the blank.
69. She was unhappy and she was upset. This is
70. Gita was dancing _____Sita was singing. Choose the word that links the two ideas.
71. Choose the complex sentence from the following.
72. He smiled at the beggar.
Choose the passive voice of this sentence.
73. Choose the synonym of the underlined word.
Dr. Kotnis played a major role in controlling a virulent strain of plague.
74. Choose the antonym of the word underlined.
She began to scold her neighbour.
75. He decided to give away everything he possessed.
Choose the meaning of the phrasal verb 'give away'.
76. I listen to____ radio a lot.
Choose the correct article that fits the blank.
77. Choose the correct order of adjectives to complete the sentence.
78. Choose the punctuation mark used to denote possessive case.
79. The following is not a part of the letter to a friend.
80. Choose the silent letter in the word 'mobile'.
81. Choose the misspelt word from the following.
82. Choose the word that does not have a suffix.
83. Read the following passage.
The use of homework is effective when used by the rule "less is more'. 'Overwhelming kid with loads of homework can cause them stress and possible physical injury.
"Less is more" in the passage means
84. Read the following passage.
The use of homework is effective when used by the rule "less is more". Overwhelming kids with loads of homework can cause them stress and possible physical injury.
Choose the TRUE statement.
85. In India, the English Language was introduced in the
86. The following does not come under types of listening.
87. The following is a receptive skill.
88. The discourse that has rhyme scheme is
89. Choose the strangest of the so-called 'humanistic approaches'.
90. "Prose is words in their best order". This opinion was expressed by
3 out of 4
91. అమ్మ హృది అనురాగము - తర్వాత గేయ పాదాన్ని గుర్తించండి.
92. "నాథా ! ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా ! చిన్ననాటి మీ స్నేహితుడు శ్రీకృష్ణుడున్నాడు గదా ! ఆయనను సహాయం అడగండి" అని చెప్పింది. ఇది ఏ రకమైన వాక్యం ?
93. పరాజయం పొంది కొండ గుహలలో దాక్కున్న విక్రమసేనుడికి స్ఫూర్తిని కలిగించినది ఏది ?
94. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు 'భారతదేశం నా మాతృభూమి' ప్రతిజ్ఞ గురించి ఎవరితో చర్చించారు?
95. అలుగు - అంటే సరైన అర్థం
96. అమ్మ ఉత్తరంలో కాంతమ్మ తనకు ఎంతమంది కూతుళ్ళు అని చెప్పుకున్నది?
97. కుసుమ ధర్మన్నకు సంబంధించి సరికాని రచనను గుర్తించండి.
98. 'కూడు తినెడి కాద' ఏ భేదం చూపించరాదని కవి చెప్పాడు?
99. బసవయ్య తనకు ఎంతమంది పిల్లలు అని చెప్పాడు?
100. 'పరుగెత్తి పాలు త్రాగే దానికన్నా నిలుచొని నీళ్ళు త్రాగడమే మేలనే కోవకు చెందినవారు' ఎవరు?
101. క్రింది ప్రకృతి - వికృతులలో సరికాని జతను గుర్తించండి.
102.
ఎ. 'మాయాకంబళి' పాఠ్యాంశం జానపద కథ ప్రక్రియకు చెందినది.
బి. 'అక్షరం' పాఠ్యాంశంలో చదువు విశిష్టత ఇతివృత్తంగా కలదు.
సరైన సమాధానంను తెల్పండి.
103. కింది అర్ధాలను జతపరచండి.
A.గవాక్షం 1.స్థానం
B.హృదయం 2.కిటికీ
C. ఇల 3. గుండె
D .తావు 4. నేల
104. ఎ. కాళికాంబ సప్తశతి శతక మకుటంలోని పక్షి- హంస
బి. సుభాషిత రత్నావళి కర్త పేరులోని జంతువు- ఏనుగు
సరైన సమాధానంను గుర్తించండి.
105. 'కోటప్ప కొండ'కు సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానంను గుర్తించండి.
A.ఇది గుంటూరు జిల్లా, నరసరావు పేట సమీపంలో ఉంది.
B. ఇది ఎల్లమంద కొండకావూరుకు మధ్యగల పర్వత ప్రాంతం
C. ఈ కొండల మధ్యలో పాపనాశనం అనే తీర్థం ఉంది. B
106. ఎ. అద్దం - పర్యాయ పదాలు దర్పణం, ముకురం
బి. రాత్రి పర్యాయపదాలు నిశ, యామిని సరైన సమాధానంను తెల్పండి.
107. 'ఎద' పాఠ్యాంశంలో గల పాత్ర పేరు
108. 'ఏకళ మానవుని బాధను తాత్కాలికంగానైనా తొలగించి ఆనందాన్ని ప్రసాదించజాలదో ఆ కళ కల మాత్రమే అవుతుంది' అన్న రచయిత?
109. రాళ్ళపల్లి వారికి సంబంధించి క్రింది వానిలో సరికానిది?
110. శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నాడు.
111.
సమాజానికి సామాన్యుడే కేంద్రం
విద్య అంటే తనను తాను తెలుసుకోవడం
వాళ్కే శస్త్రము, కలమే అస్త్రము - అన్న కవి ఎవరు ?
112. 'ముందుమాట'ను పరిచయం చేయడమే ఉద్దేశంగా గల పాఠ్యాంశము.
113. ధనగోపాల్ ముఖర్జీకి సంబంధించి సరైనవి
114. గంగా తీరానికి సమీపంలోని శృంగిబేరపురంనకు రాజు
115. తొలి తులనాత్మక విమర్శ రచయిత
116. కంకంటి పాపరాజుకు సంబంధించి సరైన సమాధానమును గుర్తించంది.
A. ఈయన చతుర్విధ కవితా నిపుణుడు.
B. ఈయన 17వ శతాబ్దానికి చెందిన కవి.
117. ఎ. పౌలస్త్యుడు అని రావణాసురుణ్ణి అంటారు.
బి. కంకటి పాపరాజు ఇష్టదైవం మదన గోపాలుడు సరైన సమాధానంను గుర్తించండి
118. ఎ. శ్మశాన వాటి ఖండకావ్య రచయిత- గుఱ్ఱం జాషువా బి. విశ్వనరుడను నేను, నాకు తిరుగులేదు అన్న కవి జాషువా సరైన సమాధానమును గుర్తించండి.
119. వాసిరెడ్డి సీతాదేవి గారి తొలి నవల
120. 'ఎచ్చరిక' పాఠ్యాంశ రచయిత అయిన బోయ జంగయ్య ఏ జిల్లాలో జన్మించాడు?
121. క్రింది వారిలో హంసవింశతి కావ్యకర్త ఎవరు?
122. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరమును సందర్శించిన విదేశీ యాత్రికుడు
123. మానవజాతికి చదరంగము ఆటను ప్రసాదించిన దేశము
124. మనవి యర్జీల తోడనె తృప్తి వొందుచు నూరక యువ్విళ్ళు లూరుకొనుచు - అని మితవాద రాజకీయాల్ని నిరసిస్తూ రాసిన పద్యకవి ఎవరు?
125. దయ్యమునకు నిముడు అలడయ్యరను నధముడు ఆంగ్లసీమ కెల్లవాడయ్యెను ప్రియతముడు అన్న కవి ఎవరు?
126. ఇండియన్ నేషనల కాంగ్రెస్ ను ఎప్పుడు స్థాపించారు?
127. రంగనాథ రామాయణంలోని ఉత్తరకాండను ద్విపదలలో రచించిన సోదర జంట కవులు
128.
ఎ. కావ్యాలంకార చూడామణి – అనంతామాత్యుడు
బి. ఆంధ్రభాషాభూషణం- కేతన
129. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి.
130. తిక్కన భారతములో లేని ఉపాఖ్యానం
131. గోవ్యాఘ్ర సంవాద కథ ఏ కావ్యములోనిది
134. ఆముక్తమాల్యద ఈ నగర వర్ణనతో ప్రారంభమవుతుంది?
135. చరిగొండ ధర్మన్న రాసిన ప్రబంధకావ్యము
136. ప్రకృతి వర్ణనలు గల ప్రబంధం
137. కేతన దశకుమార చరిత్ర ఎవరికి అంకితమిచ్చాడు?
138.తొలి తెలుగు స్వతంత్ర వ్యాకరణం?
139. "వ్యక్తిలోని అచేతనంలోని సంఘర్షణ సృజనాత్మకంగా వ్యక్తమౌతుంది" అన్నవారు?
140. పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం (CLIP) లక్షణాలలో తప్పుగా పేర్కొనబడిన సమాచారం
141. విద్యార్థి యొక్క ఉపలబ్ది, అభ్యసన లక్ష్యాల సాధనను నియత, అనియత విధానాలలో నిరంతరం మూల్యాంకనం చేయడం జరిగే ఉపగమం?
142. క్రింది వాటిల్లో విద్యార్థి కేంద్రక ఉపగమాలకు సంబంధించని అంశము ఏది?
143. ఈ క్రింది వానిలో తప్పుగా పేర్కొనబడిన వ్యాఖ్య?
144. సూక్ష్మ బోధన బదిలీ దశలోని అంశాల క్రమం ?
145. కంప్యూటర్ సహాయక బోధన / అభ్యసనలు వేళ్ళూనుకోవడానికి, విద్యారంగంలో నిర్మాణాత్మకమైన మార్పులు రావడానికి గల కారణాలకు సంబంధించి సరైన ప్రవచనం గుర్తించండి?
A) కొఠారీ కమీషన్ (1964-66) - వృత్తి విద్యా కోర్సులను ప్రారంభించడం.
B) జాతీయ విద్యావిధానం (1968, 1986) - కరస్పాండెన్స్, దూర విద్యా విధానాలకు ఊతమివ్వడం.
C) ఎడ్గార్ డేల్ (కోన్ ఆఫ్ లెర్నింగ్, కోన్ ఆఫ్ ఎక్స్ పీరియన్స్) అభ్యసన శంకువు, అనుభవ శంకువు.
D) జాక్వెస్ డెలార్స్ - దసెవెన్ పిల్లర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ (1996)
56. ఒక క్రమంలో తయారుచేసిన సమాచారాన్ని అంశాల రూపంలో అందించడం జరిగి, ప్రతి సోపానంలో చిన్న సమాచారం ఉండే కార్యక్రమం ?
147. చురుకైన విద్యార్థులతోపాటు నెమ్మదిగా నేర్చుకునేవారు, ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు కూడా అభ్యసనంలో ఉత్సాహంగా పాల్గొనే భాగస్వామ్య అభ్యసన పద్ధతి ?
148. ప్రతి పదార్థ తాత్పర్య పద్ధతి ఏ రెండు పద్య బోధన పద్ధతుల సమాహార పద్ధతి ?
149. 'గద్యం కవీనాం నికషం వదంతి' అనే ఆర్యోక్తి నుంచి మనం గ్రహించవలసినది.
150. “వ్యాసం" గురించి తప్పుగా పేర్కొనబడిన వ్యాఖ్య ?
4 out of 4