WELCOME TO  LANG-I TELUGU TEST-8 జాతీయలు-సామెతలు-పొడుపు కథలు

ALL THE BEST

1. సంస్కృత భాషలోని ఈ పదం నుండి 'సామెత' పుట్టింది.

2.అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి' అన్నది

3. 'కరి మ్రింగిన వెలగపండు' ఈ సామెతలో 'కరి' అంటే ?

4. సామెతలను సంస్కృత భాషలో ఏమంటారు?

5. కోతికి______ కాయ ఇచ్చినట్టు

6 అడుసు తొక్కనేల______ కడుగనేల

7. అత్తసొమ్ము .... దానం చేసినట్లు

8. కోతికి______ కాయ ఇచ్చినట్టు

9. వానరాకడ_____ పోకడ తెలియదు.

10. గుర్రం _______దాణా తప్పదు.

11.అన్ని విధాలుగా అపాయకరమైందని తెలియజేయు సందర్భంలో వాడే జాతీయం.

12. మిక్కిలి పొగరుబోతుతనాన్ని తెలియజేయు సందర్భంలో ఉపయోగించే జాతీయం.

13. బాహ్య ప్రపంచం తెలియని వానిని గూర్చి తెలియజేయు సందర్భంలో ఉపయోగించే జాతీయం.

14. . 'ఆకాశపురాణం' అనే జాతీయానికి అర్థం

15. శశవిషాణం అనే జాతీయానికి అర్థం

16. భయపడి పారిపోయే సందర్భమును తెలియజేయు సందర్భంతో ప్రయోగించే జాతీయం.

17. ఒకరి యొక్క నైపుణ్యాన్ని, సమర్థతను గూర్చి తెలియజేయాల్సిన సందర్భంలో వాడే జాతీయం

18. చక్కని రూపం కలది లేదా సౌందర్యవతి అని చెప్పాల్సిన సందర్భంలో వాడే జాతీయం.

19. 'ప్రాన:' ఈ పదానికి వికృతి.

2౦. పుడమి అను పదానికి ప్రకృతి రూపం

21. గార్దభము అను పదానికి వికృతి రూపం ?

22. జోగి అను పదానికి ప్రకృతి రూపం

23. ‘ఒజ్జ’ కి ప్రకృతి రూపం ?

24. ముద్దుల గుమ్మకు మోపెడు తీగలు

25. తల ఉన్న కన్ను లేనిది.

26. కన్ను ఉన్న తల లేనిది

27. అడుగులు ఉన్న కాళ్లు లేనిది.

28. యజ్ఞము వికృతి పదం ?

29. ఆ ఇంటికి ఏ ఇంటికి మధ్య ఒకటే దూలం?

30. పళ్ళు ఉన్న నోరులేనిది.