WELCOME TO  LANG-I TEST-7 ELUGU పదజాలం : - (1 నుండి 10వ తరగతి స్థాయి వరకు), అర్ధాలు, పర్యాయపదాలు, నానార్ధాలు, వ్యుత్పత్త్యర్థాలు

ALL THE BEST

1. గీత గీసిన పదానికి పర్యాయ పదం ఏది?


ఖగము గగనంపై విహరించింది.

2. గీత గీసిన పదానికి అర్థం తెలపండి


రాము 10వ తరగతిలో పరివర్తనం చెందాడు.

3. గీత గీసిన పదానికి పర్యాయ పదం తెలపండి


రాముడి తండ్రి దశరథుడు

4. గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?


కార్యం చేయాలి.

5. గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి


నీ తనువు నిండా దేశభక్తి ఉండాలి

6. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇది ఏ విభాగానికి చెందుతుంది?

7. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి


బుధులతో స్నేహం ఎంతైనా మంచిది.

8. గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి


అంపశయ్య మీదున్న భీష్మ పితామహుడు

9. రైతు "ఆరుగాలం" అంతా కష్టపడి పంటలు పండిస్తాడు. (అర్థం గుర్తించండి)

10. గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి


మంచి ఆరోగ్యానికి సరైన ఆహారం తీసుకోవాలి.

11. పుస్తకం యొక్క వికృతి గుర్తించండి.

12. గృహమేది అతిథులను ఆదరించాలి. గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్యాన్ని గుర్తించండి.

13. అగ్ని చాలా ప్రమాదకరమైనది. గీత గీసిన పదం యొక్క వికృతి పదం గుర్తించండి.

14. స్వర్ణం అంటే ఎవరికైనా ఇష్టమే. గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్యర్ధాన్ని గుర్తించండి.

15. లచ్చి అంటే అందరికీ ఇష్టమే "లచ్చి" యొక్క ప్రకృతి పదాన్ని గుర్తించండి.

16. గీత పదాలకు నానార్థములు గుర్తించండి.


రాముని "గణము" ఐన కపులు ఒక "గణముగా" కదిలారు

17. గీత గీసిన పదం యొక్క ప్రకృతి పదాన్ని గుర్తించండి.


అచ్చెరువున "అచ్చెరువుగ" కమలాలు చూశాను.

18. గీత గీసిన పదాలకు సరైన నానార్ధాలు గుర్తించండి.


బట్టలు "మాసిపోవును" పాత విషయాలు "మాసిపోవు"

19. కయికి తెలివి ఎక్కువ. "కయి" కి వికృతి పదం తెలపండి .

20. గాంధీజీ భావాలు ఉత్కృష్టమైనవి. 'ఉత్కృష్టమైనవి' అర్థం గుర్తించండి.

21. గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.


కవి సమాజహితం కోసం రచనలు చేస్తాడు

22. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు తెలపండి


 స్త్రీ  ప్రగతి సాధించాలి.

23. గీత గీసిన పదానికి అర్థం తెలపండి.


ఈ రోజుల్లో విద్య లేనిదే మనుగడ సాగించలేము.

24. సంఘంలో పరస్పర భావ వినిమయ సాధనం?

25. వ్యక్తి వికాసానికి, సమాజాభివృద్ధికి, సంస్కారానికి, నాగరికతకు చిహ్నం .

26. మనిషిని మనిషిగా, మహోన్నతుడుగా తీర్చిదిద్ది మానవ లక్షణాలు అందించి వ్యక్తిత్వం తీర్చిదిద్దేది?

27. "మనసులోని భావ పరంపరను ఏ పదాలు, ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో, ఆ పదాలు, వాక్యాలే భాష”. ?

28. మేమే అనేది మేక, కావ్కావ్ అనేది కాకి అని చెప్పే వాదం ?

29. ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను బట్టి కండరాలు బిగిసి నాదతంత్రుల ప్రకంపనల నుండి ఈ భాష పుట్టిందని తెలిపే వాదం ?

30. క్రమ పరిణామం, వికాసం వలన నాగరికత అబ్బి మానవుడు కాలానుగుణంగా భాషాభివృద్ధి సాధించాడని తెలిపే వాదం ?