WELCOME TO  DAY-6 CHILD DEVLP PEDAGOGY INTELLIGENCE-1 TEST-6

ALL THE BEST

1. ప్రతీకాత్మక ప్రక్రియను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకుని సామర్ధ్యమే ప్రజ్ఞ అన్నది ఎవరు?

2. పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞ అన్నది ఎవరు?

3. ఈ క్రింది వాటిలో ప్రజ్ఞ లక్షణం కానిదేది?

4. మానసిక వయసు అనే భావనను ప్రతిపాదించినవారు ఎవరు?

5. ప్రజ్ఞా పరీక్షలు నిర్వహించినప్పుడు, విద్యార్థి ఏ వయసు ప్రజ్ఞా పరీక్ష లోని అన్ని అంశాలను పూర్తి చేస్తాడో ఆ వయస్సు ను ఏమంటారు?

6. వ్యక్తుల తెలివితేటలను కొలవడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వాడే కొలమానాన్ని ఏమంటారు?

7. ప్రజ్ఞా లబ్ధి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు?

8. ప్రజ్ఞా లబ్దికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?

9. ప్రజ్ఞా లబ్ధి 130-150 ఉన్న వారిని ఏ వర్గముగా అభివర్ణిస్తారు?

10. ప్రజ్ఞా లబ్ధి ఆధారంగా సగటు ప్రజ్ఞావంతులు జనాభాలో ఎంత శాతం ఉంటారు?

11. మొట్టమొదటి ప్రజ్ఞా మాపలేని రూపొందించిన ఆల్ఫ్రెడ్ బినే దేశస్తుడు?

12. మొట్టమొదటి ప్రజ్ఞా మాపని ప్రచురించబడిన సంవత్సరం ఏది?

13. వ్యక్తి యొక్క గ్రాహ్యక శక్తినే ప్రజ్ఞ అంటారు అన్నది ఎవరు?

14. వ్యక్తి యొక్క గ్రాహ్యక శక్తినే ప్రజ్ఞ అంటారు అన్నది ఎవరు?

15. ఈ క్రింది వానిలో సరి కాని వాక్యాన్ని గుర్తించండి.

16. ఈ క్రింది వానిలో మానసిక సామర్థ్యం కానిదేది?

17. విలియమ్ స్టెర్న్ ప్రకారం ప్రజ్ఞా లబ్ధి అనేది......

18. 5 సం|| సుబ్బు యొక్క మానసిక వయసు 7 సం||. ప్రజ్ఞా లబ్ది స్థిరమనుకున్నట్లయితే మరో పది సంవత్సరాలు తర్వాత సుబ్బు మానసిక వయసు ఎంత ?

19. ప్రజ్ఞా గణాంకాలను అనుసరించి గీసిన వక్ర రేఖ ఆధారంగా, "లూయిస్ టెర్మన్" ప్రతిపాదించిన అంశాలలో సరికాని అంశాన్ని గుర్తించండి.

20. మొట్టమొదటి లూయిస్ టెర్మన్ వర్గీకరణలో ఎన్ని రకాల IQ ఆధారిత వర్గాలు ఉన్నాయి ?

21. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞా లబ్ధి ఎంత?

22. ఈ క్రింది వానిలో వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్ష కానిది ఏది?

23. ప్రజ్ఞా పరీక్షలు ఎందుకు ఉపయోగిస్తారు ?

24. ఈ క్రింది వానిలో సామూహిక ప్రజ్ఞా పరీక్ష కానిది ఏది?

25. ప్రజ్ఞ సిద్ధాంతాలు వాటిని ప్రతిపాదించిన వారిని అనుసరించి ఈ క్రింది ఇవ్వబడిన వాటిలో సరి కానిది గుర్తించండి.

26. ఈ క్రింది ఇవ్వబడిన వాటిలో శాబ్దిక అంశములతో అనగా అక్షరాలు పదాలు అంకెలు సంఖ్యలతో ప్రశ్నలు కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష ఏది?

27. వెష్లర్ అశాబ్దిక పరీక్ష కు సంబంధించి ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించండి.

28. ఈ క్రింది వానిలో నిర్నీత కాలపరిమితి లేని పరీక్ష ఏది?

29. రావేన్స్ ప్రోగ్రస్సివ్ మాట్రిసిస్ టెస్ట్ అనుసరించి ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించండి.

30. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ప్రతిభావంతులను సైన్యం లో కి ఎంపిక చేయడానికి రూపొందించిన పరీక్షలను ఎవరు తయాలు చేసారు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *