WELCOME TO  DAY-5 CHILD DEVLP PEDAGOGY INTELLIGENCE-2

ALL THE BEST

1. WISC ప్రజ్ఞా మాపని కి సంబంధించి ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.

2. డ్రా ఎ వర్షన్ టెస్ట్ లో ప్రతి పిల్లవాడు ఎన్ని చిత్రాలు గీయవలసి ఉంటుంది?

3. స్టాన్ఫోర్డ్ బినే - సైమన్ ప్రజ్ఞా మాపనిలో గల ఐదు రకాల పరీక్షలలో సరికానిది ఏది?

4. అమూర్త ప్రజ్ఞను మాపనం చేయు CAVD ప్రజ్ఞాపరీక్ష ను రూపొందించిన వారు ఎవరు?

5. CAVD ప్రజ్ఞాపరీక్ష లో లేని అంశం ఏది?

6. ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించిన పరిమితులలో సరైనది గుర్తించండి.

7. ఈ క్రింది వానిలో అమూర్త ప్రజ్ఞకు ఉదాహరణ కానిదేది.

8. ఒక విద్యార్థి ఆంగ్ల భాష యొక్క వ్యాకరణాన్ని సులువుగా గ్రహించగలుగుతూ, వ్యాకరణ సంబంధిత అంశాలను సమర్థవంతంగా అభ్యసించగలుగుతున్నాడు. ఇది అతనిలోని ఏ ప్రజ్ఞను సూచిస్తుంది?

9. థార్న్ డైక్ ప్రకారం అమూర్త ప్రజ్ఞకు కేంద్ర స్థానం ఏది?

10. థార్న్ డైక్ ప్రకారం ఏ ప్రజ్ఞను మాపనం చేయలేము?

11. Frames of Mind: The theory of Multiple intelligence అనే గ్రంధాన్నిగార్డెనర్ ఏ సంవత్సరంలో రాశారు?

12. గార్డినర్ ప్రతిపాదించిన ప్రజ్ఞలలో లేనిది ఏది?

13. గార్డెనర్ ప్రకారం రామానుజన్ శాస్త్రవేత్తగా ప్రసిద్ధికెక్కడానికి కారణమైన ప్రజ్ఞ ఏది?

14. “చిత్ర నేర్పరులు” అని ఏ రకమైన ప్రజ్ఞ కలవారిని అంటారు?

15. తమ చుట్టూ ఉన్నవారిని, తద్వారా వాతావరణాన్ని ఉల్లాసవంతం చేయగల సమర్థులు ఏ రకమైన ప్రజ్ఞావంతులు?

16. యోగివేమన, రామకృష్ణ పరమహంస, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మొదలైన వారు ఏ రకమైన ప్రజ్ఞవంతులు?

17. ఈ క్రింది వానిలో సహజ ప్రజ్ఞ కు సంబంధించని అంశం ఏది?

18. బహుళ ప్రజ్ఞావికాసం తరగతి గదికి ఏ విధంగా అనుభవించాలి?

19. ఈ క్రింది వారిలో ఏక కారక సిద్ధాంతాన్ని బలపరచని వారు ఎవరు ?

20. ప్రజ్ఞా నియంతృత్వ సిద్ధాంతమని ఏ సిద్ధాంతాన్ని అంటారు?

21. “Abilities of Men” గ్రంథ రచయిత ఎవరు?

22. థార్న్ డైక్ తను రాసిన మెజర్మెంట్ ఆఫ్ ఇంటిలిజెన్స్ అనే గ్రంథంలో ప్రజ్ఞకు ఎన్ని గుణాలు ఉంటాయని సూచించారు?

23. థార్న్ డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞకు గల గుణాలలో లేని గుర్తించండి.

24. సామూహిక కారక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు?

25. ప్రజ్ఞ స్వరూప సిద్ధాంతం ప్రకారం ప్రచారకాలలో సరికానిది ఏది?

26. Emotional Intelligence అనే వ్యాసాన్ని జాన్ మేయర్ మరియు పీటర్సన్ లు ఏ సంవత్సరంలో ప్రచురించారు?

27. గోల్మన్ ప్రకారం వ్యక్తి సాఫల్యంలో ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ప్రభావం ఎంత ఉంటుంది ?

28. డేనియల్ గోల్మన్ ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞలో ఎన్ని విశేషాలు, ఎన్ని నైపుణ్యాలు ఉంటాయి?

29. ఉద్వేగాత్మకలబ్ధిని అనుసరించి క్రింది వానిలో సరి కాని వాక్యాన్ని గుర్తించండి.

30. "ఉద్వేగాత్మక ప్రజ్ఞ" అనే పదం ఏ కాలంలో వినియోగంలోకి వచ్చింది ?