WELCOME TO  DAY 4 LANGUAGE-1 TELUGU

ALL THE BEST

1.అమ్మఒడి పాఠ్యభాగం ఈ సంకలనం నుండి గ్రహించబడింది.

2. స్నేహబంధం పాఠం ఇతివృత్తం ఏమిటి ?

3. మ్రోగిన గంటలు పాఠ్యభాగం ఈ కావ్య సంపుటి నుండి గ్రహించబడింది.

4. మేము సైతం పాఠం ఇతివృత్తం ఏమిటి ?

5. మర్రిచెట్టు పాఠ్యభాగం ప్రక్రియ ఏమిటి?

6. పద్య పరిమళం ఇతివృత్తం ?

7. కప్పతల్లి పెళ్లి ఇతివృత్తం ?

8.హితోక్తులు ఇతివృత్తం ఏమిటి ?

9. డొక్కా సీతమ్మ గారి జన్మించిన గ్రామం పేరు ఏమిటి?

10. ఆంధ్ర తిలక్ అని బిరుదు వీరికి కలదు.

11. ఏడవ తరగతి శ్రీలు పొంగిన జీవగడ్డ గేయ ఇతివృత్తం ఏమిటి ?

12. "శిల్పి" పాఠం రచయిత యొక్క కాలం గుర్తించండి.

13. తెలుగువారి జీవనాడి ?

14. తెలుగు వెలుగు పాఠ్యాంశం ప్రక్రియ ఏమిటి ?

15. శత సౌరభవం పాఠం ఇతివ్రతం ఏమిటి ?

16. భువన విజయం ఇతివ్రతం ?

17. భువన విజయం ప్రక్రియ ఏమిటి?

18. కళా వారసత్వం ఇతివృత్తం ?

19. భరతనాట్యంలో కనిపించే నృత్య భంగిమలు హస్తపాద కదలికలు ఎన్ని?

20. "కళి" అంటే అర్థం ఏమిటి ?

21. గుసాడి నృత్యం చాలా ప్రాచుర్యం చెందినది. గుసాడి అనగా ఏమిటి?

22. ఎంకి పాటలు అనే పదం వినగానే గుర్తుకు వచ్చే కవి?

23. మధుపర్కాలు పాఠం ఇతివృత్తం-ప్రక్రియలు ?

24. కాలిఫోర్నియా తీరంలో ఉండే జాతి చేపల పేరు ఏమిటి ?

25. విద్యార్థికి మాతృభాష శిశువుకు తల్లిపాల వంటిది. పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సౌధం వంటిది. అన్న వారు ఎవరు?

26. ప్రకాష్ తనకు తానే మాట్లాడుకోవడం తనకే పరిమితమైన లేఖలు రాసుకోవడం చేస్తున్నాడు ఇది ఏ రకమైన చర్య.

27. శిశువు తన జాగృతావస్తలో ఏ భాషలో ఆలోచిస్తాడో, నిద్రావస్థలో ఏ భాషలో కలగంటాడో అదే అతడి మాతృభాష అన్నది ఎవరు?

28. ఈ క్రింది వానిలో భాషా ఉద్దీపన ప్రయోజనం కానిది ఏది?

29. జ్ఞాన సమపార్జన, మూర్తిమత్వ వికాసం అనునవి?

30. 1906 ఏర్పాటైన జాతీయ విద్యా సంస్థ (National Council of Education) లోని సభ్యులు కాని వారు ఎవరు?