1. తొలి తెలుగు పదంగా పేర్కొనే నాగబు పదం లభించే స్థలం
2. ఆంధ్రశబ్ద చింతామణి ఈ ఛందస్సులో రాయబడింది
3. నన్నెచోడుడి కుమార సంభవానికి మూలం
4. బెజ్జ మహాదేవి కథ గల కావ్యం
5. కేయూరబాహు చరిత్రని రాసిన కవి
6. ఎర్రన తన నృసింహ పురాణాన్ని వీరికి అంకితమిచ్చాడు
7. గంగిరెద్దులాటను గురించి పేర్కొన్న శ్రీనాథుని కృతి
8. నవీన గుణసనాథుడు అనే బిరుదు గల కవి
9. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ' అని పేర్కొన్న వారు
10) 'వాణి నా రాణి' అని పలికిన కవి
11. 'నవనాథ చరిత్ర' అనే ద్విపద కావ్యాన్ని రాసినవారు
12. నిగమశర్మోపాఖ్యానం గల ప్రబంధం
13. గోదాదేవి వీరి కుమార్తె
14. గిరిక - వసురాజు పాత్రలు గల ప్రబంధం
15. గాలివాన అనే ప్రసిద్ధ కథను రాసినవారు
16. గణపతి అనే హాస్య ప్రధాన నవల రాసిన వారు
17. విలోమ కథలను రాసిన కవి
18. శారద లేఖలు' అనే నవల రాసిన వారు
19. శ్రీకృష్ణ తులాభారం నాటకాన్ని రాసింది
20. గల్పిక ప్రధాన లక్షణం?
21. గిడుగు వారి “తెలుగు” పత్రికకు వ్యతిరేకంగా వచ్చిన పత్రిక ?
22. కన్యాశుల్కం నాటక కళ” వీరి విమర్శా గ్రంథం?
24. జక్కులు అభివృద్ధి చేసిన ప్రక్రియ
25.ప్రపంచ ప్రారంభంలో ఒకే మానవ భాష ఉండేదని క్రమక్రమంగా అనేక భాషలు అయ్యాయని తెలిపే వాదం ఏది?
26. భాషోత్పత్తిలో సంకేతవాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు?
27. కాత్యాయనుడు ప్రతిపాదించిన వాదం ఏది?
28. ధ్వనులను బట్టి కొందరు భాషా శాస్త్రవేత్తలు భాషావిభజనానికి యత్నించారు వీరి విభజన ప్రకారం తెలుగు పంచస్వరభాష అనడానికి మూలం?
29.మనసులోని భావపరంపరను ఎదుటివారికి ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా అందిస్తామో ఆ పదాలు వాక్యాలే భాష అన్నది ఎవరు?
30. 'ఓం'కారమే భాషకు మూలం అని తెలిపే వాదం ఏది?