1. బాల్యం అనేది సహజ సిద్ధం కాదని సమాజం ఏర్పరిచిన భావన అని పేర్కొన్న వారు ఎవరు?
2. 1989 లో UNO బాలహక్కులను ప్రస్తావించినప్పుడు, ఏ వయసు పిల్లలను బాలలుగా గుర్తించింది?
3. మొదట బిడ్డకు రెండో బిడ్డకు మధ్య ఎక్కువ తేడా లేకుంటే తల్లికి మాతృత్వం పట్ల విసుగు పుడుతుందని అభిప్రాయపడిన వారు ఎవరు ?
4. భారత దేశ జనాభా గణన 2011 ప్రకారం ఎన్ని సంవత్సరాల వయసు లోపు వేతనం పొంది లేదా పొందకుండా ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొన్న వారిని బాలలు గ పేర్కొన్నది ?
5. యూనిసెఫ్ గణాంకాల ప్రకారం భారతదేశంలో సుమారు ఎంతమంది పిల్లలు 5-14 సంవత్సరాల వయసుగల వారు పనులలో నిమగ్నమై ఉన్నారు?
6. పరిపక్వతను గురించి ఈ క్రింది వాటిలో సరి కాని వాక్యము ఏది ?
7. మానసిక వికాస లోపంతో ఉన్న విద్యార్థి, మిగిలిన అన్ని వికాసాలలో వెనకబడిపోయి ఉంటాడు. అతడిలో సంపూర్ణ వికాసం జరగదు దీనికి కారణాన్ని వివరించే వికాస నియమం ఏది ?
8. POCSO ఎబ్రివేషన్ ఏమిటి ?
9. పరిపక్వత అనేది జీవి జన్యుపటిష్టాన్ని తెలుపుతుందని, ముందుగా నిర్ణయించబడిన ప్రణాళిక బద్ధమైన మార్పులు జరుగుతాయని పేర్కొన్న వారు ఎవరు ?
10. బాల్యదశలో పొందే అనుభవాల వల్ల ప్రభావితం అయ్యే అంశం ఏది ?
11. పిల్లలలో అప నమ్మకం, సందేహం,చొరవ లేకపోవడం మరియు పాత్ర సందిగ్ధం వంటి ప్రవర్తనను కనబరిచే అవకాశం ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటి?
12. ఈ క్రింది వాటిలో పిల్లల మానసిక స్థితిపై తీవ్రమైన ప్రభావం చూపేది ఏది?
13. పిల్లల పెంపక శైలిలో విజయవంతమైన శైలి ఏది?
14. వ్యక్తి యొక్క మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలతో సంభావీయత విచ్చుకోవడాన్ని ఏమని పరిగణిస్తారు ?
15. కవల సోదరులైన రమేష్, సురేష్ లలో రమేష్ చిన్న చిన్న వాక్యాలు మాట్లాడుతుంటే సురేష్ అప్పటికి ఇంగితాలు మాత్రమే మాట్లాడగలటం అనేది ఏ వికాస నియమం? (A)
16. విభిన్న మనస్తత్వాలు గల తల్లిదండ్రుల వలన శిశువు ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై పరిశోధన జరిపిన వారు ఎవరు ?
17. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
18. మనో సాంఘిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ?
19. ఒక దశలోని ప్రస్తుత వికాస వేగం ఆధారంగా ఒక శిశువు రాబోయే దశలో ఆ వికాసంలో ఎంత అభివృద్ధి చెందుతాడో అంచనా వేయవచ్చు అని వివరించి నియమం ఏది ?
20. ఒక వస్తువును అందుకునేటప్పుడు మొదట దేహ మధ్యభాగం నుండి భుజములు కదిలించి, తరువాత చేతిని చాచి, మణికట్టును వంచి, చివరగా వేళ్ళతో వస్తువుని అందుకుంటారు. దీనిని వివరించే వికాస దిశా నియమం ఏది
21.పెరుగుదలను అనుసరించి ఈ క్రింది వాటిలో సరి కాని వాక్యాన్ని గుర్తించండి.
22. మనో లైంగిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ?
23. విట్మర్ హెచ్ మరియు కోటింగ్ స్కిఆర్ ప్రకారం పిల్లల పట్ల కుటుంబం నిర్వహించే ప్రముఖ కార్యాలు ఏమిటి ?
24. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
25. ఏ నియమం ప్రకారం శిశువుకు మొదట పెద్ద కండరాలపై అదుపు వచ్చి తరువాత చిన్న కండరాలపై అదుపు వస్తుంది?
26. వికాసం సాధారణం నుండి నిర్దిష్ఠానికి జరుగుతుంది అన్న నియమాన్ని అనుసరించి, ఈ క్రింది వాటిలో సరియైన వాక్యాన్ని గుర్తించండి.
27. అనువంశిక ప్రభావం ప్రధానంగా ఉండేది ఈ క్రింది వాటిలో ఏది ?
28. బాల్యంలోని పిల్లల మనసు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది. అని పేర్కొన్న వారు ఎవరు?
29. బాల కార్మికులు గా ఎవరిని పేర్కొంటారు ?
30. మైనింగ్ యాక్ట్ - 1952 ప్రకారం ఏ వయస్సు గల పిల్లలు గనులలో పనిచేయడం నిషేధం.
1 out of 5
(1-6) సూచన:- క్రింది పద్యం చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి.
తనయుడుఁగాఁడు శాత్రవుఁడు దానవభర్తకు వీఁడు దైత్య చం
దనవనమందుఁ గంటకయుత క్షితిజాతము భంగిఁ బుట్టి నాఁ
డనవరతంబు రాక్షసకులాంతకుఁ బ్రస్తుతి సెయుచుండు దం
డనమునగాఁని శిక్షలకు డాయఁడు పట్టుడు కొట్టుడుద్ధతిన్
Deselect Answer
1. 'తనయుడు' - పదానికి అర్ధం.
2. 'దైత్య వందనవనమందుఁ గంటకయుత క్షితిజాతము భంగి' ఈ వాక్యములోని అలంకారము...
3. 'కులాంతకుడు' - పదములోని సంధి
5. ఈ పద్యంలో 'దానవభర్త' అను పదం ఎవరిని సూచిస్తుంది.
6. దానవ కులాంతకుడు ఎవడు..?
(7-12) సూచన:- క్రింది పద్యం చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి.
చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచమైనా నదియు కొదువ కాదు
విత్తనంబు మర్రివృక్షంబునకు నెంత!
విశ్వదాభిరామ! వినుర వేమ!
Deselect Answer
7. వేమన పద్యాల ప్రధాన అంశం ఏమిటి?
8. *'చిత్తశుద్ధి' గురించి వేమన తన పద్యంలో ఏమి చెప్పాడు?
9. వేమన పద్యాల చివర వచ్చే పదం “వినుర వేమ” అనునది______
10. వేమన కవిత్వంలో కింది వాటిలో ఏది లక్షణం కాదు?
11. వేమన తన పద్యంలో విత్తనానికి ఏదిని పోల్చారు?
12. వేమన కాలం__________శతాబ్దం.
(13-18) సూచన:- క్రింది గద్యం చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి.
గంగా నది భారతదేశంలో అత్యంత పవిత్రమైన నదిగా పరిగణించబడుతుంది. ఈ నది హిమాలయ పర్వతాలలోని గంగోత్రి హిమానీనదం నుండి ఉద్భవిస్తుంది. గంగా నది భారతదేశం మరియు బంగ్లాదేశ్లలో 2,525 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. హిందూమతంలో గంగా నది పవిత్రతకు అత్యున్నత స్థానం ఉంది. గంగానదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, గంగాజలం తాగితే స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్మకం. గంగానది ఒడ్డున ఉన్న వారాణసి, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలు ప్రసిద్ధి చెందాయి. గంగానది కాలుష్య సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, దానిని శుద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. అందులో భాగంగా 2014 లో “నమామి గంగే” పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టింది.
Deselect Answer
13. గంగా నది ఎక్కడ నుండి ఉద్భవిస్తుంది?
14. *గంగా నది మొత్తం పొడవు ఎంత?
15. హిందూమతంలో గంగా నది యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
16. గంగానది కాలుష్య సమస్యలను పరిష్కరించడానికి ఏ కార్యక్రమం చేపట్టబడింది?
17. గంగానది ఏ రెండు దేశాలలో ప్రవహిస్తుంది?
18. గంగానది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏది?
(19-24) సూచన:- క్రింది గద్యం చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి.
భారతదేశంలో పులులను రక్షించడం అత్యంత ముఖ్యమైన పని. పులులు (పాంథెరా టైగ్రిస్) మన పర్యావరణంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవి ఆహార గొలుసులో అగ్రస్థానంలో ఉంటాయి మరియు ఇతర జంతువుల జనాభాను నియంత్రిస్తాయి. పులుల సంఖ్య తగ్గిపోవడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. పులులను రక్షించడం ద్వారా మన అడవులను, నీటి వనరులను మరియు పర్యావరణ సేవలను కాపాడుకోవచ్చు. పులుల రక్షణ కోసం ప్రభుత్వం మరియు అనేక స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. పులుల సంరక్షణ కోసం 'ప్రాజెక్ట్ టైగర్' వంటి పథకాలు ప్రారంభించబడ్డాయి. మనం పులులను రక్షించడం ద్వారా మన పర్యావరణాన్ని మరియు మన భవిష్యత్తును కాపాడుకోవచ్చు.Deselect Answer
19. పులులు ఏ కుటుంబానికి చెందినవి?
20. పులులు ఆహార గొలుసులో ఏ స్థానంలో ఉంటాయి?
21. పులుల రక్షణ కోసం ప్రారంభించబడిన పథకం పేరు ఏమిటి?
22. పులులను రక్షించడం ద్వారా మనం ఏమి కాపాడుకోవచ్చు?
23. పులులు ఏ ప్రజాతిలో భాగం?
24. పులుల సంఖ్య తగ్గిపోవడం వల్ల ఏమి జరుగుతుంది?
25. భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది. అన్నది ఎవరు?
26. బుద్ధి జీవుల అనుభవాల అభివ్యక్తే భాష. అని ఎవరు నిర్వచించారు?
27. ప్రపంచ ప్రారంభంలో ఒకే మానవ భాష ఉండేదని క్రమక్రమంగా అనేక భాషలు అయ్యాయని తెలిపే వాదం ఏది?
28. భాషోత్పత్తిలో సంకేతవాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు?
29. ఆదిమానవుడు తన పరిసరాలలో ఉన్న సహజ ధ్వనులను అనుకరించడం ద్వారా భాషను నేర్చుకుంటాడు అని తెలిపే వాదం ఏది?
30. ధ్వనులను బట్టి కొందరు భాషా శాస్త్రవేత్తలు భాషావిభజనానికి యత్నించారు వీరి విభజన ప్రకారం తెలుగు పంచస్వరభాష అనడానికి మూలం?
2 out of 5
1. The teacher was **adept** at explaining complex concepts.
2. The movie had a **lurid** plot that kept the audience on edge.
3. He used a soft cloth to **buff** the surface of the table.
4. The wind began to **bluster** as the storm approached.
5. She took a moment to **preen** before the mirror.
6. His **brash** behavior often got him into trouble.
7. The manager issued an **admonition** to the team for their lack of effort.
8. The project proved to be more **taxing** than anticipated.
9. Choose the correct synonym for "impartial":
10. Choose the correct synonym for "jubilant":
11. Choose the correct synonym for "keen":
12. Choose the correct synonym for "lucid":
13. Choose the correct synonym for "meticulous":
14. Choose the correct synonym for "novel":
15. Choose the correct synonym for "obstinate":
16. The room was *spacious*, allowing plenty of room for activities.
17. The teacher was *lenient* with the students who submitted their work late.
18. The *ancient* ruins attracted many tourists.
19. The *fragile* vase broke when it fell off the shelf.
20. The *brave* firefighter rescued the cat from the tree.
21. The *complex* problem required a lot of thought to solve.
22. The *generous* donation helped many families in need.
23. The *optimistic* outlook of the team boosted their morale.
24. Choose the correct antonym for "impartial":
25. Choose the correct antonym for "jubilant":
26. Choose the correct antonym for "keen":
27. Choose the correct antonym for "lucid":
28. Choose the correct antonym for "meticulous":
29. Choose the correct antonym for "novel":
30. Choose the correct antonym for "obstinate":
3 out of 5
1. తొలి తెలుగు పదంగా పేర్కొనే నాగబు పదం లభించే స్థలం
2. ఆంధ్రశబ్ద చింతామణి ఈ ఛందస్సులో రాయబడింది
3. నన్నెచోడుడి కుమార సంభవానికి మూలం
4. బెజ్జ మహాదేవి కథ గల కావ్యం
5. కేయూరబాహు చరిత్రని రాసిన కవి
6. ఎర్రన తన నృసింహ పురాణాన్ని వీరికి అంకితమిచ్చాడు
7. గంగిరెద్దులాటను గురించి పేర్కొన్న శ్రీనాథుని కృతి
8. నవీన గుణసనాథుడు అనే బిరుదు గల కవి
9. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ' అని పేర్కొన్న వారు
10) 'వాణి నా రాణి' అని పలికిన కవి
11. 'నవనాథ చరిత్ర' అనే ద్విపద కావ్యాన్ని రాసినవారు
12. నిగమశర్మోపాఖ్యానం గల ప్రబంధం
13. గోదాదేవి వీరి కుమార్తె
14. గిరిక - వసురాజు పాత్రలు గల ప్రబంధం
15. గాలివాన అనే ప్రసిద్ధ కథను రాసినవారు
16. గణపతి అనే హాస్య ప్రధాన నవల రాసిన వారు
17. విలోమ కథలను రాసిన కవి
18. శారద లేఖలు' అనే నవల రాసిన వారు
19. శ్రీకృష్ణ తులాభారం నాటకాన్ని రాసింది
20. గల్పిక ప్రధాన లక్షణం?
21. గిడుగు వారి “తెలుగు” పత్రికకు వ్యతిరేకంగా వచ్చిన పత్రిక ?
22. కన్యాశుల్కం నాటక కళ” వీరి విమర్శా గ్రంథం?
24. జక్కులు అభివృద్ధి చేసిన ప్రక్రియ
25. కుక్కుటేశ్వర శతకం వీరిది?
26. మునిమాణిక్యం నరసింహారావు గారి “దీక్షితులు” నవలకు స్ఫూర్తి ?
27. ఆంగ్లం సాహిత్యంలోనికి వ్యాసము ప్రవేశపెట్టినవారు
28. కృష్ణశాస్త్రి కవితాత్మ”ను ఆవిష్కరించినది?
29. బాడిగ వెంకట నరసింహారావు గారి జన్మస్థలం ఏది?
30. అమ్మ ఒడి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది?
31. అమ్మ పెదవులపై హాసము నిత్యము మాకు ________.
32. అమ్మ కళ్ళలోని కాంతులు లోకానికి ఏమిస్తాయి?
33.. కుమారస్వామి వాహనం ఏది?
34.. తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూమండల యాత్ర చేసినట్లేదని వినాయకుడికి చెప్పింది ఎవరు?
35. తృప్తి అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి?
36. తృప్తి అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది?
37. అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఏ సంవత్సరంలో వచ్చింది?
38.. కుచేలోపాఖ్యానం దేనికి దృష్టాంతం?
39. కుచేలుడు శ్రీకృష్ణుని కలవడానికి వెళుతూ తినడానికి ఏమి తీసుకువెళ్లి ఇచ్చాడు?
40. గరిమెళ్ళ సత్యనారాయణ జన్మస్థలం ఏది?
41. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు ఎవరు?
42. మాకొద్దీ తెల్ల దొరకను పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి?
43.. సమావేశానికి వచ్చిన గాంధీజీని చూసి ప్రజలు ఎందుకు ఆశ్చర్యపోయారు?
44. 'రాజశేఖర్ చరిత్రము' ను రచించిన వారు ఎవరు?
45. కందుకూరి వీరేశలింగం రచించిన పంచతంత్ర అనువాద కథలు ఏ రచనలోనివి?
46. సమయస్ఫూర్తి పాఠ్య భాగము ఏ ప్రక్రియకు చెందినది?
47. సమయస్ఫూర్తి పాఠం ఆధారంగా చంద్రకుడు అనే పాత్రధారి ఎవరు?
49.విలియం జేమ్స్ ప్రకారం మానవుడు ?
50. భాష అనే శబ్దం ఈ భాషా ధాతు నుండి ఏర్పడింది.
51.మాట్లాడే భాషకు వ్రాసే భాషకు ఎక్కువ తేడా ఉండరాదు అన్నది ఏ భాష ముఖ్య ఉద్దేశం ?
52. పూ వాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు?
53. పడవలను నడిపేటప్పుడు నావికులు చేసే యో-హి- హో ధ్వనులు బట్టి ఏర్పడిన వాదం ఏది ?
54. 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను అందజేయాలని పేర్కొనే అధికరణం ఏది?
55. భాష దైవ దత్తం అని విశ్వసించే వాదం ఏది?
56. వ్యవహారిక భాషను సమర్థిస్తూ "గ్రామ్యవాద విమర్శనం" అనే గ్రంథాన్ని వ్రాసింది ఎవరు?
57. తెలంగాణలో ప్రజలు మాట్లాడే మాటలకు దీనికి వస్తుంది.
58. గ్రాంథిక భాషను ప్రామాణిక భాషగా గుర్తించిన దశాబ్దం ?
59. మాక్స్ మూల ప్రతిపాదించిన వాదం ఏమిటి?
60. బిఎఫ్ స్కిన్నర్ సమర్ధించిన వాదం ఏమిటి ?
4 out of 5
3. పుట్టినప్పటినుంచి రెండు వారాల వయస్సు వరకు గల దశను ఏమంటారు?
4. ఉత్తర బాల్య దశ యొక్క వయస్సు ఈ క్రింది వాటిలో ఏది?
13. అన్నిటికంటే చివరిగా నెమ్మదిగా జరుగు జ్ఞానేంద్రియ వికాసం ఏది?
2. సాంఘిక వికాసానికి పునాది మెట్టు ఏది?
12. నవజాతి శిశువులో పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెంది ఉండు జ్ఞానేంద్రియం ఏది?
7. శిశువులో ఏర్పడే మొదటి ఉద్వేగం ఏది?
1. మానవ వికాస దశలను వర్గీకరించిన వారు ఎవరు?
17. శిశువు తనంతటతాను స్వతంత్రంగా నడవడం ఏ వయస్సులో జరుగుతుంది?
27. ఒక పిల్లవాడు ఏడుస్తుంటే, మరొక పిల్లవాడు వానికి తన బొమ్మను ఇచ్చి ఓదార్చినాడు. ఈ చర్య బొమ్మను ఇచ్చిన పిల్లవాడిలోని ఏ వికాసాన్ని తెలియజేస్తుంది.
29. వ్యక్తి ఇతరులతో సమర్ధవంతంగా మెలగగలిగే సామర్థ్యములు కలిగి ఉండటమే సాంఘిక వికాసం అన్నవారు ఎవరు?
5. ఈ క్రింది వాటిలో జనన పూర్వ దశలో అంతరదశ కానిది ఏది?
6. ఏ నెల నాటికి శిశువు పూర్తిగా పరిపక్వత చెందుతుంది?
19. సమాంతర క్రీడలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరి కాని వాక్యాన్ని గుర్తించండి.
22. సాంఘిక వికాసం గరిష్ట స్థాయికి చేరుకునే దశ ఏది?
30. ప్యూబర్టీ అనే ఆంగ్ల పదం ప్యూబరిటాస్ అనే ఏ భాషా పదం నుంచి తీసుకోబడింది?
20. పాత్ర గుర్తింపు దశ అని ఏ దశను పిలుస్తారు?
24. సాంఘిక శరత్వం పెరిగే దశ ఏది?
21. ఉత్తర బాల్య దశకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరి కాని వాక్యాన్ని గుర్తించండి.
25. (NCC,NSS) సంఘ సేవ చేయడం నుంచి ప్రారంభమవుతుంది.
23. కౌమారదశకు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
10. సాంఘిక సంబంధాలలో పరిపక్వతను సాధించడమే సాంఘిక వికాసం అన్నది ఎవరు?
9. సామూహిక ప్రమాణాలకు, సాంప్రదాయాలకు, విలువలకు లోనై సఖ్యత, పరస్పర సంభాషణ, సహకార స్వభావాలను పెంచుకోవటమే సామాజికలను సమాజకీకరణం అన్నది ఎవరు?
11. ఏ చర్యను శిశువు యొక్క సాంఘిక వికాసానికి ప్రారంభ చర్య అని చెప్పవచ్చు.
8. సంధి కాలం అని ఏ దశను అంటారు?
18. పిల్లలలో స్వయం పోషక కౌశలాలు ఏ దశలో అలవడుతాయి?
14. శిశువులో చేతికి కంటికి మధ్య సమన్వయం ఏ వయసుకు ఏర్పడుతుంది?
15. శిశువుకు వివిధ రంగుల మధ్య బేధాన్ని గుర్తించే సామర్థ్యం ఏ వయసుకు వస్తుంది?
16. ఒక సంవత్సరం చివరికి శిశువులో ఎన్ని దంతాలు వస్తాయి?
26. శైశవ దశలోని సాంఘిక ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది?
28. పెద్దల ఆక్షేపణకు కోపంగా శిశువు ప్రతిస్పందించే వయసు ఏది?
5 out of 5