AP POLYCET

OFFICIAL KEY

POLYCET OFFICIAL KEY 2024: ఏపీ పాలిసెట్ – 2024 పరీక్షకి హాజరైన అభ్యర్థులకు అలర్ట్‌. ఇవాళ (మే5) అధికారిక వెబ్‌సైట్‌లో ఫైనల్ కీ అందుబాటులో ఉంది. అభ్యర్థులు https://apsbtet.ap.gov.in/ లేదా https://polycetap.nic.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఫైనల్‌ కీ (AP POLYCET Final Key 2024)ని చెక్ చేసుకోవచ్చు.

 

ఏప్రిల్ 30వ తేదీన పాలిసెట్ ప్రాథమిక కీ (AP POLYCET Key) అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరాలను కూడా స్వీకరించారు. అనంతరం ఇవాళ ఫైనల్ కీని అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసారు.

 

ఇక.. ఏపీ పాలిసెట్ పరీక్ష ఏప్రిల్ 27వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష జరిగిన నాటి నుంచి పది నుంచి పన్నెండు రోజుల్లో ఫలితాలను ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. మే 10వ తేదీలోపు ఫలితాలను ప్రకటించేందుకు సాంకేతిక విద్యా శాఖ కసరత్తు చేస్తుంది. ఒకవేళ కుదరకపోతే మే 13వ తేదీన ఫలితాలను ప్రకటించవచ్చని సమాచారం.

 

AP POLYCET అధికారిక కీ ని ఎక్కడ ఎవ్వడం జరిగింది Download  చేసుకొండీ.

Download AP POLYCET OFFICIAL KEY PDF..

👍👍👍👍👍

 

AP POLYCET 2024

OFFICIAL KEY PDF

 

AP POLYCET KEY DOWNLOAD

 

FORWARD TO ALL 👍👍👍👍👍

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *