Wish you Happy New year…

ప్రతీ రోజు ఒక ముఖ్యమైన రోజే.. మరి,

నూతన సంవత్సరంలో జనవరి నెలలో వచ్చే ముఖ్యమైన రోజులు..

  1. ENGLISH & 2. TELUGU లో ఇక్కడ తెలుసుకోండి..

1.ఆంగ్లంలో

Date DayEvent/Observance
1 JanuaryWednesday1. English New Year,
2. Global Family Day
2 JanuaryThursdayWorld Introvert Day
3 January FridayInternational Mind-Body Wellness Day
4 JanuarySaturdayWorld Braille Day
5 JanuarySundayNational Birds Day
6 JanuaryMonday1. World War Orphans Day,
2. Guru Gobind Singh Jayanti
8 JanuaryWednesday1. African National Congress Foundation Day,
2. Earth’s Rotation Day
9 JanuaryThursdayPravasi Bharatiya Divas (NRI Day)
10 JanuaryFridayWorld Hindi Day
11 JanuarySaturdayDeath Anniversary of Lal Bahadur Shastri
12 JanuarySundayNational Youth Day (Swami Vivekananda’s Birth Anniversary)
13 JanuaryMondayLohri
14 JanuaryTuesday1. Makar Sankranti,
2. Mahayana New Year
15 JanuaryWednesdayArmy Day,
Pongal
16 January Thursday 1. National Startup Day,
2. Martin Luther King Jr. Day
17 JanuaryFridayBenjamin Franklin Day
19 JanuarySundayKokborok Day
20 JanuaryMondayPenguin Awareness Day
21 JanuaryTuesday Tripura, Manipur, and Meghalaya Foundation Day
23 JanuaryThursdayNetaji Subhash Chandra Bose’s Birthday
24 JanuaryFriday1. National Girl Child Day,
2. International Day of Education
25 JanuarySaturday1. National Voters’ Day,
2. India Tourism Day
26 JanuarySunday1. Republic Day of India,
2. International Customs Day
27 JanuaryMonday1. International Holocaust Day,
2. National Geographic Day
28 JanuaryTuesday1. Data Protection Day, KM Cariappa Day,
2. Birth Anniversary of Lala Lajpat Rai
30 JanuaryThursday1. Martyrs’ Day (Mahatma Gandhi’s Death Anniversary)
2. World Leprosy Eradication Day

2.తెలుగులో

Date DayEvent/Observance
1 JanuaryWednesdayచంద్రోదయం , ఆంగ్ల సంవత్సరాది.
3 January Fridayచతుర్థి వ్రతం
5 JanuarySundayస్కంద షష్ఠి
7 JanuaryTuesdayదుర్గాష్టమి వ్రతం
10 JanuaryFridayముక్కోటి ఏకాదశి , పుష్య పుత్రాద ఏకాదశి , ఉత్తరాషాఢ కార్తె
11 JanuarySaturdayశనిత్రయోదశి , ప్రదోష వ్రతం
12 JanuarySundayస్వామి వివేకానంద జయంతి , నేషనల్ యూత్ డే
13 JanuaryMondayశ్రీ సత్యనారాయణ పూజ , పౌర్ణమి వ్రతం , పౌర్ణమి , భోగి
14 JanuaryTuesdayమకర సంక్రాంతి,
హాజరతే అలీ జయంతి , పొంగల్ , ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం
15 JanuaryWednesdayకనుము
16 January Thursday బొమ్మలనోము , ముక్కనుము
17 JanuaryFridayసంకటహర చతుర్థి
18 JanuarySaturdayత్యాగరాజ స్వామి ఆరాధన
21 JanuaryTuesday భాను సప్తమి
23 JanuaryThursdayశ్రావణ కార్తె , నేతాజీ జయంతి
25 JanuarySaturdayషట్టిల ఏకాదశి
26 JanuarySundayరిపబ్లిక్ డే
27 JanuaryMondayమాస శివరాత్రి , ప్రదోష వ్రతం , సోమా ప్రదోష వ్రతం
28 JanuaryTuesdayషబ్-ఎ-మేరాజ్ , లాలా లజపతిరాయ్ జయంతి
29 JanuaryWednesdayఅమావాస్య , చొల్లంగి అమావాస్య
30 January Thursdayమహాత్మాగాంధీ వర్ధంతి , చంద్రోదయం , మాఘ గుప్త నవరాత్రి
31 JanuaryFridayఅవతార్ మిహిర్ బాబా అమరతిథి

NEW YEAR RESOLUTIONS