1. సమాజంలోని సామూహిక ప్రమాణాలకు,సాంప్రదాయాలకు, ఆచారాలకు, విలువలకు లోనై సఖ్యత పరస్పర సహకార స్వభావాలు పెంచుకోవడమే సామాజికీకరణ అని పేర్కొన్న వారు ఎవరు?
2 . కుటుంబ సాంఘిక హోదా చాలావరకు ఆర్థిక హోదాపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక లేమి వలన తల్లిదండ్రులలో కలిగే ఆత్రుత, పోషణ లేకపోవడం మొదలైన కారణాలు వ్యక్తులలో మానసిక గాయాలను రేపుతాయని అభిప్రాయపడిన వారు ఎవరు?
3. మైనింగ్ యాక్ట్ - 1952 ప్రకారం ఏ వయస్సు గల పిల్లలు గనులలో పనిచేయడం నిషేధం.
4. పిల్లల పెంపక శైలిలో విజయవంతమైన శైలి ఏది ?
5. ఈ క్రింది వాటిలో బాలల పీడనం కింద పరిగణించబడతాయి అనడంలో సరికాని వాక్యం ఏది?.
6. వ్యక్తి యొక్క మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలతో సంభావీయత విచ్చుకోవడాన్ని ఏమని పరిగణిస్తారు?
7. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
8. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
9. బాల్య దశను శైశవదశ దశ నుండి యవ్వనారంపు దశ వరకు గల కాలముగా పేర్కొన్నది ఎవరు
10. అనువంశిక ప్రభావం ప్రధానంగా ఉండేది ఈ క్రింది వాటిలో ఏది?
11. విట్మర్ హెచ్ మరియు కోటింగ్ స్కిఆర్ ప్రకారం పిల్లల పట్ల కుటుంబం నిర్వహించే ప్రముఖ కార్యాలు ఏమిటి ?
12. పిల్లలలో అప నమ్మకం, సందేహం,చొరవ లేకపోవడం మరియు పాత్ర సందిగ్ధం వంటి ప్రవర్తనను కనబరిచే అవకాశం ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటి ?
13. పెంపక విధానం అనేది వారి పిల్లల సామాజికీకరణకు ఉపయోగించే నిర్దిష్ట ప్రవర్తనను సూచిస్తే, పెంపక శైలి అనేది వారు పిల్లలకు కల్పించే ఉద్వేగ వాతావరణాన్ని సూచిస్తుంది. అని పేర్కొన్న వారు ఎవరు?
14. POCSO ఎబ్రివేషన్ ఏమిటి ?
15. తల్లిదండ్రుల ప్రవర్తన శైలి ప్రవర్తన శైలి పిల్లల మూర్తిమత్వం పై ప్రభావాన్ని చూపుతుంది అని పేర్కొన్న వారు ఎవరు?
16. సమాంతర క్రీడలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరి కాని వాక్యాన్ని గుర్తించండి.
17. పెద్దల ఆక్షేపణకు కోపంగా శిశువు ప్రతిస్పందించే వయసు ఏది?
18. కౌమారదశకు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
19. ఉత్తర బాల్య దశ యొక్క వయస్సు ఈ క్రింది వాటిలో ఏది?
20. నవజాతి శిశువులో పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెంది ఉండు జ్ఞానేంద్రియం ఏది?
21. పిల్లలలో స్వయం పోషక కౌశలాలు ఏ దశలో అలవడుతాయి?
22. పుట్టినప్పటినుంచి రెండు వారాల వయస్సు వరకు గల దశను ఏమంటారు?
23. వ్యక్తి ఇతరులతో సమర్ధవంతంగా మెలగగలిగే సామర్థ్యములు కలిగి ఉండటమే సాంఘిక వికాసం అన్నవారు ఎవరు?
24. సాంఘిక వికాసానికి పునాది మెట్టు ఏది?
25. ఈ క్రింది వాటిలో జనన పూర్వ దశలో అంతరదశ కానిది ఏది?
26. సాంఘిక శరత్వం పెరిగే దశ ఏది?
27. ఏ చర్యను శిశువు యొక్క సాంఘిక వికాసానికి ప్రారంభ చర్య అని చెప్పవచ్చు.
28. ఏ నెల నాటికి శిశువు పూర్తిగా పరిపక్వత చెందుతుంది?
29. సాంఘిక సంబంధాలలో పరిపక్వతను సాధించడమే సాంఘిక వికాసం అన్నది ఎవరు?
30. మానవ వికాస దశలను వర్గీకరించిన వారు ఎవరు?
1 out of 4
31. తొలి తెలుగు పదంగా పేర్కొనే నాగబు పదం లభించే స్థలం
32. ప్రపంచ ప్రారంభంలో ఒకే మానవ భాష ఉండేదని క్రమక్రమంగా అనేక భాషలు అయ్యాయని తెలిపే వాదం ఏది?
33. మనసులోని భావపరంపరను ఎదుటివారికి ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా అందిస్తామో ఆ పదాలు వాక్యాలే భాష అన్నది ఎవరు?
34. శారద లేఖలు' అనే నవల రాసిన వారు
35. గణపతి అనే హాస్య ప్రధాన నవల రాసిన వారు
36. 'ఓం'కారమే భాషకు మూలం అని తెలిపే వాదం ఏది?
37. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ' అని పేర్కొన్న వారు
38. గాలివాన అనే ప్రసిద్ధ కథను రాసినవారు
40. గిరిక - వసురాజు పాత్రలు గల ప్రబంధం
41. కేయూరబాహు చరిత్రని రాసిన కవి
42. ధ్వనులను బట్టి కొందరు భాషా శాస్త్రవేత్తలు భాషావిభజనానికి యత్నించారు వీరి విభజన ప్రకారం తెలుగు పంచస్వరభాష అనడానికి మూలం?
43. గిడుగు వారి “తెలుగు” పత్రికకు వ్యతిరేకంగా వచ్చిన పత్రిక ?
44. జక్కులు అభివృద్ధి చేసిన ప్రక్రియ
45. నన్నెచోడుడి కుమార సంభవానికి మూలం
47. బాడిగ వెంకట నరసింహారావు గారి జన్మస్థలం ఏది?
48. 'ఓం'కారమే భాషకు మూలం అని తెలిపే వాదం ఏది?
49. గల్పిక ప్రధాన లక్షణం?
50. తెలుగు బాల శతకం రచయిత ?
51. నన్నయ 'ఆదికవి' అయితే మరి "వాదశాసనుడు", "శబ్దశాసనుడు" అనే బిరుదులు గల కవి ఎవరు?
52. మాకొద్దీ నల్ల దొరతనం రచయిత ?
53. బాల బంధుగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు?
54. పాఠశాల లో రోజూ చేసే "ప్రతిజ్ఞ" రచయిత
55. వాణి-నా రాణి అన్నది ఎవరు ?
56. "గవాక్షపు కవాటములు" అనగా ఏమిటి ?
57. ధ్వని పుట్టే ప్రదేశ స్థానం ముఖ యంత్రంలో ఏ భాగంలో ఉంటుంది?
58. మాతెలుగు తల్లి గీత రచయిత
59. అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఏ సంవత్సరంలో వచ్చింది?
60. శారద లేఖలు' అనే నవల రాసిన వారు
2 out of 4
61. Did you _____________ the book ? Identify the correct HOMONYM from these following words.
62. Lord SUN has a SON called KARNA. SUN & SON are
63. The words which have the same spelling but they differ in meaning. These words are called.
64. "The bank of the river was eroding.", "He went to the bank to deposit money." In these two sentences "BANK" indicates:
65. Which of the following is not a homophone?
66. Which of the following is not a homophone?
67. Which of the following is NOT a homonym?*
68. Which of the following is a homonym?
69. The words which have the same pronunciation but differ in spelling and meaning such words are called.
70. She will address the crowd.* *Please write your address on the envelope.* In these two sentences "ADDRESS" indicates:
71. Can you ____ the meeting? Identify the correct HOMONYM from these following words.
72. ”DIE” & “DYE” are _________________
73. Which of the following is a homonym?*
74. Which of the following is a homonym ?
75. The wind blew strongly.* *Please wind the clock.* In these two sentences "WIND" indicates:
76. *Choose the sentence with the correct spelling:*
77. *Identify the correctly spelled word:*
78. *Identify the one-word substitution for "A person who speaks many languages":*
79. *Find the one-word substitution for "A speech delivered without preparation":*
80. Choose the one-word substitution for "A person who is excessively concerned with minor details":
81. *Select the one-word substitution for "A person who is new to a subject or activity":*
82. *Choose the correctly spelled word:*
83. I need to _____ my shoes before entering the house.
*Choose the correct phrasal verb to complete the sentence:*
84. *Identify the sentence with no spelling errors:*
85. She _____ the application form to apply for the job.
*Select the correct phrasal verb to complete the sentence:*
86. The teacher asked the students to _____ their assignments by Friday.
*Choose the correct phrasal verb:*
87. Choose the one-word substitution for "A person who loves books":*
88. *Find the correctly spelled word:*
89. *Choose the one-word substitution for "A person who does not believe in God":*
90.10. He _____ the offer because it didn't meet his expectations.
*Choose the correct phrasal verb:*
3 out of 4
91. ప్రాఙ్నన్నయ యుగం అంటే......?
92. సాహిత్య చరిత్ర పరిశోధకుల దృష్ట్యా ప్రాఙ్నన్నయ యుగం సుమారుగా..
93. ప్రాఙ్నన్నయ యుగ శాసన భాషలో దేశ్య వర్ణాల సంఖ్య.
94. ఆంధ్రశబ్ద చింతామణి ఈ ఛందస్సులో రాయబడింది.
95. నన్నయ భారతాన్ని దీంతో పోల్చాడు.
96 . తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్ర తండ్రి పేరు ఏమిటి ?
97. తెలుగు సాహిత్యంలో 12వ శతాబ్దానికి గల పేరు ఏమిటి?
98. మొదటి ఆంధ్ర శైవ కావ్యం ఏది?
99. శైవ కవుల్లో ప్రథముడు.
100. పాలకురికి సోమన ఈ రాజుల పరిపాలనా కాలానికి చెందినవాడు.
101. తెలుగులో రెండవ ద్విపద కావ్యం ఏమిటి ?
102. బెజ్జమహాదేవి కథ గల కావ్యం.
103. కవి బ్రహ్మ బిరుదు కలిగిన 13వ శతాబ్దానికి చెందిన కవి ఎవరు?
104. సౌగంధికాపహరణం అనే వ్యాయోగాన్ని రచించిన వారు ?
105. రంగనాథ రామాయణాన్ని వ్రాసినవారు.
106. అచ్చ తెలుగు రామాయణాన్ని వ్రాసిన వారు ?
107. రామాయణాన్ని వ్రాసిన కవయిత్రి
108. ప్రబంధ పరమేశ్వరుడు బిరుదుల కవి..
109. తెలుగులో'హరి వంశాన్ని" రచించిన వారు ?
110. హరి విలాసం అనే కావ్యాన్ని వ్రాసిన వారు ?
111.శ్రీనాథుడు కాశీఖండాన్ని వీరికి అంకితమిచ్చాడు
112. 'చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు' అనే ప్రసిద్ధ చాటువు వీరిది .
113. 'సువ్విసువ్వి సువ్వాలమ్మ' అనే పదం పాడిన వారు
114. అన్నమయ్య కీర్తనలలో ముఖ్య వస్తువు.
115. “సకల నీతిసమ్మతం” అనే కావ్యాన్ని వ్రాసింది ?
116. తెలుగు సాహిత్య చరిత్రలో 16వ శతాబ్దానికి ________________ అని పేరు.
117. శ్రీ కృష్ణ దేవరాయలు___________________________ వంశానికి చెందినవారు.
118. జాతి,వార్త, చమత్కారాలు గల ప్రక్రియ….
119. ప్రవరాఖ్యునిభార్య పేరు ఏమిటి?
120. సాహితీసమరాంగణసార్వభౌముడు గా ప్రసిద్ధి పొందినవారు ?
121.మాల దాసరి కథ గల ప్రబంధం ?
122. శ్రీకృష్ణదేవరాయలు కాలానికి ఏ యుగము అని పేరు?
123. గోదాదేవి వీరు కుమార్తె
124. వాల్మీకి చరిత్ర అనే ప్రబంధాన్ని వ్రాసిన వారు..?
125. చిత్తూరు విధ కవిత నిర్వాహక సార్వభౌముడు ఎవరు ?
126. ద్రౌపతి పరిణయం అనే ప్రబంధాన్ని వ్రాసిన వారు ?
127. అహల్య సంక్రందనం అనే ప్రబంధాన్ని వ్రాసిన వారు
128. సారంగధర చరిత్ర అనేది కావ్యాన్ని వ్రాసినవారు
129. భగవద్గీతను ద్విపదలో రచించిన వారు.
130. కేయూరా బహు చరిత్ర అనే కథ కావ్యాన్ని కథా కావ్యాన్ని వ్రాసినవారు?
131. పద కవితా పితామహుడుగా పిలుపొందిన వారు ఎవరు ?
132. క్షేత్రయ్య పదాలకు గల పేరు ____
133. నాద బ్రహ్మగా పేరుపొందిన వారు ఎవరు ?
134. వేంకటేశ్వర శతకాని వ్రాసినవారు ____
135. మిత్రార్ధ శతకాన్ని వ్రాసిన వారు ____
136. నలదమయంతులు గల శ్రీనాథుని కావ్యం.
137. వీరభద్ర విజయం వీరి రచన_____
138. శ్రీకృష్ణదేవరాయల చరిత్రను తెలియజేసే లిఖిత ఆధారం _______
139.ప్రతి వ్యక్తి మాట్లాడగలడు వినగలడు అని తెలిపే భాష లక్షణం ఏది?
140. భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం. అన్నది ఎవరు?
141. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఇన్ని భాషా మండలలుగా విభజించారు.
142.ఎమ్మన్ బాక్ అభిప్రాయం ప్రకారం, భావవ్యక్తీకరణలో ప్రధానమైన అంశం ఏది?
143.వివక్ష ప్రేరణ వాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు?
144.ప్రతి అక్షరానికి ఒక క్రియ(ధాతువు) ఉంటుందని మొదట క్రియలు పుట్టి ఆ తర్వాత మిగిలిన పదాలు ఏర్పడ్డాయని తెలిపే వాదం ఏది?
145. మానవుని ఉచ్చారనాధ్వనులు గాలిలో కలిగించే విభిన్న ధ్వని తరంగాలను యంత్రాల సహాయంతో నమోదు చేసి వాటిలో గల భేదాలను పరిశీలించే ధ్వని శాస్త్ర శాఖ ఏది?
146.ఈ క్రింది వానిలో సరి కానిది గుర్తించండి.
147. ధ్వని పుట్టే ప్రదేశ స్థానం ముఖ యంత్రంలో ఏ భాగంలో ఉంటుంది?
148. అర్థభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపాన్ని ఏమంటారు?
149. ఇండో యూరోపియన్ భాషా కుటుంబంలో కల ధాతువులు ఏవి?
150. ఈ తెలుగు కవి జన్మదినను తెలుగు భాషా దినోత్సవం గా జరుపుకుంటున్నారు.
4 out of 4