1. పారతంత్య్రాన్ని నిరసించి, స్వాతంత్య్ర కాంక్షను అణువణువునా రగుల్కొల్పిన మహాకావ్యం.
3. ఎఱ్ఱన ఎవరి ఆస్థాన కవి?
4. ఈ క్రింది వానిలో పరవస్తు చిన్నయసూరి రచన కానిది?
5. 'ప్రబంధ పరమేశ్వరుడు' అని ఈయనను పిలుస్తారు?
6. సంస్కృతంలో “పంచతంత్రం" రచించినది ఎవరు?
7. 'వేణీ సంహారం' అనే నాటకం రచయిత?
8. తెలుగులో వెలసిన మొదటి దృష్టాంత శతకం ఏది?
9. 'దాశరథి శతకం' రచించినది ఎవరు?
10. 'బద్దెన' ఈ కాలానికి చెందినవాడు?
11. శ్రీశ్రీ మహాప్రస్థానానికి ముందుమాట రాసింది ఎవరు?
12. రామాభ్యుదయం ఎన్ని ఆశ్వాసాల ప్రబంధం?
13. 'ప్రేమించాను' అనే నవల రచించినది ఎవరు?
14. 'పెన్నేటి పాట' అనే కావ్యాన్ని రచించింది ఎవరు?
15. ‘న్యూబెరీ మెడల్' బహుమతి గెల్చుకున్న ఒకే ఒక భారతీయ రచయిత ఎవరు?
16. 'షట్చక్రవర్తులు'లో లేనివారు ఎవరు?
17. తిక్కన మొట్టమొదటి రచన ఏది?
18. 'సరస్వతీపుత్ర' అనే బిరుదు గల కవి ఎవరు?
19. 'రాజశేఖర శతకం' కర్త ఎవరు?
20. కూచిమంచి తిమ్మకవి ఏ కాలానికి చెందినవారు?
21. 'శారద లేఖలు' ఎవరి కలం నుండి వెలువడ్డాయి?
22. 'అతడు - ఆమె' నవలా రచయిత ఎవరు?
23. పిలకా గణపతిశాస్త్రి తొలి రచన ఏది?
24. శ్రీశ్రీ కి మహాకవిగా పేరు తెచ్చిన కావ్యం ఏది?
25. 'హరిశ్చంద్రోపాఖ్యానం' రచించిన కవి?
26. 'ఈ విధంగా జరిగింది' అని అర్థం ఇచ్చే ప్రక్రియ ఏది?
27. సంస్కృత భాషా ప్రభావానికి లోనై శాశ్వతత్వంతోపాటు ప్రాచీనత సంతరించుకుని గ్రంథస్థమై మార్పులకు లోనుకాని భాష ?
28. "జనని సంస్కృతంబు సకల భాషలకును" అని పేర్కొన్న కవి ?
29. శ్రీకాకుళాంధ్ర మహా విష్ణువు కోరిక మేరకు కృష్ణదేవరాయలు రచించిన గ్రంథం ?
30. “శిశువు తన జాగ్రదావస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో, నిద్రావస్థలో ఏ భాష కలగంటాడో అదే అతడి మాతృభాషగా భావించడం సమంజసం” ?