1. కుడి చేతితో అందముగా రాయగలిగిన విద్యార్ధి, ఎటువంటి ప్రాక్టీస్ లేకుండానే ఎడమ చేతితో కూడా అందముగా రాయగలగడంలో ఇమిడి ఉన్న బదలాయింపు.
2. ఐదవ తరగతికి చెందిన గీతిక ఆంగ్లంలో Cut- కట్ అని ఉచ్చరించడం నేర్చుకున్న తరువాత Put పట్ అని ఉచ్ఛరించడంలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు.
3. నాలుగవ తరగతికి చెందిన సాత్విక్ ఆంగ్లంలో Cut-కట్ అని ఉచ్ఛరించడం నేర్చుకున్న తరువాత But-బట్ అని ఉచ్ఛరించడంలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు.
4. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది.
5. సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు?
6. నియమాలను నేర్చుకోవడంవల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని తెలియజేసే సిద్ధాంతం.
7. ఒక విద్యార్థి పూర్వం నేర్చుకున్న నైపుణ్యాలలో అంశాలు ఉండటం అనేది దేనికి దారితీస్తుంది. మరియు ప్రస్తుతం నేర్చుకుంటున్న నైపుణ్యాలలో ఒకే రకమైన అంశాలు ఉండడం అనేది దేనికి దారితీస్తుంది?
8. పురోగమన అవరోధం ఈ రకమైన అభ్యసన బదలాయింపునకు సంబంధించినది.
9. గోపాల్ గాత్ర సంగీతం నేర్చుకున్నాడు. అతను ఇప్పుడు ఈత నేర్చుకోదలచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు.
10. అలవాట్లో పొరపాటు" దీనికి ఉదాహరణ.
11. Boy కు బహువచనం Boys అని అభ్యసించిన విద్యార్ధి, Child కు బహువచనం Childs అని చెప్పటంలో ఇమిడి ఉన్న బదలాయింపు రకం.
12. గణితంలో హిందూ సంఖ్యామానాన్ని నేర్చుకున్న తరువాత ఆంగ్ల సంఖ్యామానాన్ని అభ్యసించేటప్పుడు ఎదురయ్యే బదలాయింపు.
13. గణితంలో థియరిటికల్ జామెట్రీ నేర్చుకున్న అనంతరం ప్రాక్టికల్ జామెట్రీని నేర్చుకున్నప్పుడు కనిపించే అభ్యస బదలాయింపు.
14. Softball బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆట నేర్చుకోదలిచితే ఉండే బదలాయింపు రకంఏది?
15.శిశువులో జరిగిన మొట్టమొదటి అభ్యసనం ఈ అభ్యసన సిద్ధాంతానికి చెంది ఉంటుంది.
16. కార్యక్రమయుత అభ్యసనానికి ఆధారమైన అభ్యసన సిద్ధాంతం ఏది?
17. చలన అభ్యసనానికి అధికంగా తోడ్పడు అభ్యసన సిద్ధాంతం.
18. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతానికి సంబంధించని ప్రవచనం.
19. "సాధనమున పనుల సమకూర ధరలోన” అను సామెత ఏ అభ్యసన సూత్రాన్ని తెలియజేస్తుంది.
20. ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణతో ముడిపడి ఉన్న అభ్యసన సిద్ధాంతం.
21. ప్రవర్తనావాదానికి చెందని అభ్యసన సిద్ధాంతం.
22"అభ్యసనం - పునర్బలనంపై ఆధారపడి ఉండదు" ఈ వాక్యంతో ముడిపడి ఉన్న అభ్యసన సిద్ధాంతం.
23. మిమిక్రీ చేయడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం.
24. గత అభ్యసనం ప్రస్తుత అభ్యసనాన్ని ఆటంకపరుస్తుంది. ఇది ఏ రకమైన అవరోధం?24. విజయ పథ వరణరీతి అభ్యసనం అని ఈ అభ్యసన సిద్ధాంతాన్ని పిలుస్తారు.
25. నటన పద్ధతి, చిత్రపట పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతులను వరుస క్రమంలో ఉపయోగించాలని తెలియజేసే అభ్యసన సిద్ధాంతం.
26. అనుభవపూర్వక అభ్యసనాన్ని రూపొందించినది.
27. అనుభవపూర్వక అభ్యసనానికి చెందని ప్రవచనం.
28. MKO (More Knowledge Other Person) అనునది ఏ అభ్యసన సిద్ధాంతానికి సంబంధించినది.
29. లెవ్ వైగాట్ స్కీ, జీన్ పియాజేలు ఏ సంప్రదాయానికి చెందినవారు.
30. ఒక డాక్టర్ ఇంజెక్షన్ చేయడం వలన ఆ డాక్టరంటే భయపడిన వ్యక్తి. మిగతా డాక్టర్లన్నా భయపడటం.