1. కార్యకారణ సంబంధం గల పద్ధతి
2. విద్యార్థులతో పాటు విహార యాత్రకు వెళ్ళిన ఉపాధ్యాయుడు వారితో మమేకమై వారి ఉద్వేగాలను పరిశీలించడం అనేది ఏరకమైన పరిశీలన?
3. స్నేహితుల మధ్య సంభాషణ ఏ రకమైన పరిపృచ్ఛ
4. నీలోకి నీవు తొంగి చూసుకో అని ఏ పద్ధతిని పిలుస్తారు
5. ప్రయోక్త ప్రయోగానికి ముందే జోక్య చరాలను అదుపులో ఉంచడాన్ని ఏమంటారు
6. కౌమార దశలో ఉద్వేగ వికాసాన్ని అధ్యయనం చేయుటకు 12 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల వరకు 10 మంది పిల్లలను నిరంతరం పరిశీలించడం అనేది ఒక__________.
7. ఈ క్రింది వానిలో స్వతంత్ర చరానికి చెందనిది
8. అభ్యసన సిద్ధాంతాలలోని జంతువుల మీద ప్రయోగాలు ఏ రకమైన పరిశీలనకి ఉదాహరణ
9.సమస్య నిర్ధారణ, సమస్య నివారణ అనే అంశాలు గల పద్ధతి
10. ప్రయోక్త అధీనంలో ఉండే చరం
11. చికిత్సా పద్ధతి అని ఈ పద్ధతికి మరో పేరు
12. ఏ పద్ధతిలో పరిశీలకుడు, ప్రయోజ్యుడు ఒక్కరే.
13. ఉద్దీపన ప్రభావంనకు గురికాని సమూహం
14. అక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించడం అనేది ఒక
15. ప్రముఖులతో జరిగే రికార్డెడ్ ఇంటర్వ్యూ దీనికి ఉదాహరణ
16. అత్యంత విశ్వసనీయత, లక్ష్యాత్మకత గల పద్ధతి
17. ప్రయోగపద్ధతి అభివృద్ధికి ముఖ్యకారకాలు
18. విద్యార్ధి సహ్దన ఫై తల్లిదండ్రులు విద్య అర్హతల ప్రభావం ప్రయోగంలో పరతంత్ర చరం ఏది?
19. అచిత్తు ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది.
20. యూగ్ ప్రకారం అందరిలో కలిసిపోయే స్వభావం కలవారు ఈ వర్గానికి చెందుతారు.
21. హిప్సోక్రాటస్ వర్గీకరణకు చెందినది.
22. ఈ క్రింది వానిలో వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్ష కానిది ఏది22. క్రింది వానిలో లక్షణాంశాల ఆధారంగా మూర్తిమత్వ వర్గీకరణ చేసినవారు.
23. నాళ వినాళ గ్రంథి ని గుర్తించండి.
24. అస్పష్టమైన ఉద్దీపనలకు సమాధానాలు రాబట్టడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్దతి
25. రోషాక్ సిరామరకల పరీక్ష విశ్లేషణలో H, HD, A, Ad అనేవి దీనికి చెందుతాయి.
26. సుమంత్ కు పాఠశాలకు వెళ్లాలని ఉంది అదే సమయంలో ఆడుకోవాలని ఉంది సుమంత్ యొక్క సంఘర్షణ ఏ రకమైనది?
27. ముందు నుయ్యి వెనుక గొయ్యి అనేది ఈ సంఘర్షణకు ఉదాహరణ.
28. నిశాంత్ కుక్కతో ఆడుకోవాలని ఉంది గాని కుక్క కరుస్తుందేమోనని భయపడుతున్నాడు. ఇది ఈ సంఘర్షణకు ఉదాహరణ.
29. ఎరిక్ సన్ ప్రకారం శిశువు ఎదుర్కొనే మొదటి సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది?
30. పరీక్ష లో ఇతరుల పేపర్ చూసి రాసిన విద్యార్ధిని అలా చూసి రాయకూడదు అని చెప్పినప్పుడు అందరు అలానే చేస్తున్నారు అని చెప్పడం ఏ రక్షక తంత్రం .