1. మానవ వికాస దశలను వర్గీకరించిన వారు ఎవరు?
2. సాంఘిక వికాసానికి పునాది మెట్టు ఏది?
3. పుట్టినప్పటినుంచి రెండు వారాల వయస్సు వరకు గల దశను ఏమంటారు?
4. ఉత్తర బాల్య దశ యొక్క వయస్సు ఈ క్రింది వాటిలో ఏది?
5. ఈ క్రింది వాటిలో జనన పూర్వ దశలో అంతరదశ కానిది ఏది?
6. ఏ నెల నాటికి శిశువు పూర్తిగా పరిపక్వత చెందుతుంది?
7. శిశువులో ఏర్పడే మొదటి ఉద్వేగం ఏది?
8. సంధి కాలం అని ఏ దశను అంటారు?
9. సామూహిక ప్రమాణాలకు, సాంప్రదాయాలకు, విలువలకు లోనై సఖ్యత, పరస్పర సంభాషణ, సహకార స్వభావాలను పెంచుకోవటమే సామాజికలను సమాజకీకరణం అన్నది ఎవరు?
10. సాంఘిక సంబంధాలలో పరిపక్వతను సాధించడమే సాంఘిక వికాసం అన్నది ఎవరు?
11. ఏ చర్యను శిశువు యొక్క సాంఘిక వికాసానికి ప్రారంభ చర్య అని చెప్పవచ్చు.
12. నవజాతి శిశువులో పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెంది ఉండు జ్ఞానేంద్రియం ఏది?
13. అన్నిటికంటే చివరిగా నెమ్మదిగా జరుగు జ్ఞానేంద్రియ వికాసం ఏది?
14. శిశువులో చేతికి కంటికి మధ్య సమన్వయం ఏ వయసుకు ఏర్పడుతుంది?
15. శిశువుకు వివిధ రంగుల మధ్య బేధాన్ని గుర్తించే సామర్థ్యం ఏ వయసుకు వస్తుంది?
16. ఒక సంవత్సరం చివరికి శిశువులో ఎన్ని దంతాలు వస్తాయి?
17. శిశువు తనంతటతాను స్వతంత్రంగా నడవడం ఏ వయస్సులో జరుగుతుంది?
18. పిల్లలలో స్వయం పోషక కౌశలాలు ఏ దశలో అలవడుతాయి?
19. సమాంతర క్రీడలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరి కాని వాక్యాన్ని గుర్తించండి.
20. పాత్ర గుర్తింపు దశ అని ఏ దశను పిలుస్తారు?
21. ఉత్తర బాల్య దశకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరి కాని వాక్యాన్ని గుర్తించండి.
22. సాంఘిక వికాసం గరిష్ట స్థాయికి చేరుకునే దశ ఏది?
23. కౌమారదశకు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
24. సాంఘిక శరత్వం పెరిగే దశ ఏది?
25. (NCC,NSS) సంఘ సేవ చేయడం నుంచి ప్రారంభమవుతుంది.
26. శైశవ దశలోని సాంఘిక ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది?
27. ఒక పిల్లవాడు ఏడుస్తుంటే, మరొక పిల్లవాడు వానికి తన బొమ్మను ఇచ్చి ఓదార్చినాడు. ఈ చర్య బొమ్మను ఇచ్చిన పిల్లవాడిలోని ఏ వికాసాన్ని తెలియజేస్తుంది.
28. పెద్దల ఆక్షేపణకు కోపంగా శిశువు ప్రతిస్పందించే వయసు ఏది?
29. వ్యక్తి ఇతరులతో సమర్ధవంతంగా మెలగగలిగే సామర్థ్యములు కలిగి ఉండటమే సాంఘిక వికాసం అన్నవారు ఎవరు?
30. ప్యూబర్టీ అనే ఆంగ్ల పదం ప్యూబరిటాస్ అనే ఏ భాషా పదం నుంచి తీసుకోబడింది?