1. బాల్య దశను శైశవదశ దశ నుండి యవ్వనారంపు దశ వరకు గల కాలముగా పేర్కొన్నది ఎవరు
2. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
3. మైనింగ్ యాక్ట్ - 1952 ప్రకారం ఏ వయస్సు గల పిల్లలు గనులలో పనిచేయడం నిషేధం.
4. ఈ క్రింది వాటిలో బాలల పీడనం కింద పరిగణించబడతాయి అనడంలో సరికాని వాక్యం ఏది?.
5 . POCSO ఎబ్రివేషన్ ఏమిటి ?
6 . పిల్లలలో అప నమ్మకం, సందేహం,చొరవ లేకపోవడం మరియు పాత్ర సందిగ్ధం వంటి ప్రవర్తనను కనబరిచే అవకాశం ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటి ?
7 . సమాజంలోని సామూహిక ప్రమాణాలకు,సాంప్రదాయాలకు, ఆచారాలకు, విలువలకు లోనై సఖ్యత పరస్పర సహకార స్వభావాలు పెంచుకోవడమే సామాజికీకరణ అని పేర్కొన్న వారు ఎవరు?
8 . కుటుంబ సాంఘిక హోదా చాలావరకు ఆర్థిక హోదాపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక లేమి వలన తల్లిదండ్రులలో కలిగే ఆత్రుత, పోషణ లేకపోవడం మొదలైన కారణాలు వ్యక్తులలో మానసిక గాయాలను రేపుతాయని అభిప్రాయపడిన వారు ఎవరు?
9 . తల్లిదండ్రుల ప్రవర్తన శైలి ప్రవర్తన శైలి పిల్లల మూర్తిమత్వం పై ప్రభావాన్ని చూపుతుంది అని పేర్కొన్న వారు ఎవరు?
10 . పెంపక విధానం అనేది వారి పిల్లల సామాజికీకరణకు ఉపయోగించే నిర్దిష్ట ప్రవర్తనను సూచిస్తే, పెంపక శైలి అనేది వారు పిల్లలకు కల్పించే ఉద్వేగ వాతావరణాన్ని సూచిస్తుంది. అని పేర్కొన్న వారు ఎవరు?
11 . పిల్లల పెంపక శైలిలో విజయవంతమైన శైలి ఏది ?
12 . విట్మర్ హెచ్ మరియు కోటింగ్ స్కిఆర్ ప్రకారం పిల్లల పట్ల కుటుంబం నిర్వహించే ప్రముఖ కార్యాలు ఏమిటి ?
13 . వ్యక్తి యొక్క మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలతో సంభావీయత విచ్చుకోవడాన్ని ఏమని పరిగణిస్తారు?
14 . ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
15 . అనువంశిక ప్రభావం ప్రధానంగా ఉండేది ఈ క్రింది వాటిలో ఏది?
16. పరిపక్వతను గురించి ఈ క్రింది వాటిలో సరి కాని వాక్యము ఏది?
17. ఒక దశలోని ప్రస్తుత వికాస వేగం ఆధారంగా ఒక శిశువు రాబోయే దశలో ఆ వికాసంలో ఎంత అభివృద్ధి చెందుతాడో అంచనా వేయవచ్చు అని వివరించి నియమం ఏది?
18. ఒక విద్యార్థి రేఖాఖండమును గీయటం నేర్చుకొని దాని ఆధారంగా చతురస్రం గీయడం, చతురస్రం ఆధారంగా సమఘనాన్ని గీయటం నేర్చుకున్నట్లయితే దీనిని వివరించే వికాస నియమం ఏది?
19. జీవి పెరుగుదల వికాసాలకు మూలం ఏది?
20. ఈ క్రింది వాటిలో సరి కాని వాక్యాన్ని గుర్తించండి.
21. వ్యక్తిలో జరిగే ఏ వికాసం అయినా ఒక క్రమ పద్ధతిలో, సార్వత్రికమైన నమూనా అని అనుసరిస్తుంది. అని వివరించే నియమం ఏది?
22. ఆకారాలను మరియు ప్రాకార్యాలను సమైక్యపరిచి విషిత పరిచే క్లిష్ట ప్రక్రియ వికాసం అని అన్నవారు ఎవరు?
23. పరిపక్వత అనేది జీవి యొక్క జీవిత వలయంలో జన్యువుల యొక్క ప్రభావంతో కార్యక్రమ యుతంగా పనిచేసే ప్రక్రియ అన్నది ఎవరు?
24. ఈ క్రింది వాటిలో పెరుగుదలకు సంబంధించి సరైన వాక్యం ఏది?
25. మానవ వికాస దశలను వర్గీకరించిన వారు ఎవరు?
26. జనన పూర్వ దశను ఎన్ని అంతర్దశలుగా విభజిస్తారు?
27. ఏ నియమాన్ని అనుసరించి ఒక వికాస కృత్యం ఆధారంగా మరొకటి జరుగుతుంది?
28. వికాసానికి తప్పనిసరిగా కావలసినవి ఏమిటి ?
29. వికాసము ఒక క్రమ పద్దతిలో జరిగినప్పటికీ అది అందరిలో ఒకేరకంగా ఒకే గుణాత్మకంగా జరుగదు అని వివరించే వికాస నియమం.
30. ఏదైనా ఒక వికాస కృత్యం దాని ముందు విజయవంతంగా నేరవేర్చబడిన కృత్యం ఆధారంగా జరిగినట్లయితే దానిని ఏ వికాస నియమం అంటారు?