ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం TEAM HAMARI HINDI ప్రత్యేకంగా రూపొందించిన రోజువారీ ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్‌ను ప్రారంభిస్తున్నాము.
డీఎస్సీ పరీక్షలో మంచి మార్కులు సాధించి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని పొందాలనే లక్ష్యంతో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ రోజు ప్రాక్టీస్ టెస్ట్ ప్రత్యేకతలు
పరీక్ష పూర్తయిన తర్వాత స్కోర్ మరియు సరైన సమాధానాలను పరిశీలించవచ్చు.
మొత్తం 80 బహుళైచ్ఛిక ప్రశ్నలు (MCQs).
నాలుగు ముఖ్యమైన విభాగాలు.
ప్రతి విభాగంలో 20 ప్రశ్నలు.
ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు (A, B, C, D).
అన్ని ప్రశ్నలు ఒకేసారి కనిపిస్తాయి.
సమాధానాలు ఎంచుకుని మీ జ్ఞానాన్ని పరీక్షించుకోవచ్చు.
ఈ రోజు పరీక్షలోని నాలుగు విభాగాలు
आज की परीक्षा के चार प्रमुख खंड
1. हिंदी विषयवस्तु (Hindi Content)
हिंदी साहित्य का इतिहास, आदिकाल, भक्तिकाल, प्रमुख कवि, उनकी रचनाएँ तथा साहित्य से संबंधित महत्वपूर्ण विषय।
2. हिंदी शिक्षण-विधियाँ (Hindi Methodology)
भाषा का स्वरूप, भाषा-कौशल, ध्वनिविज्ञान, रूपविज्ञान, वाक्य संरचना तथा भाषा शिक्षण से संबंधित महत्वपूर्ण विषय।
3. शैक्षिक मनोविज्ञान (Educational Psychology)
वैयक्तिक भिन्नताएँ, बुद्धि के सिद्धांत, स्पीयरमैन, गार्डनर, थर्स्टन, स्टर्नबर्ग तथा बुद्धिलब्धि (IQ) से संबंधित विषय।
4. समावेशी शिक्षा (Inclusive Education)
समावेशी शिक्षा के उद्देश्य, विविधता, समानता, समता, विशेष आवश्यकता वाले बच्चों का शिक्षण तथा समावेशी कक्षा-कक्ष का प्रबंधन।
HAMARI HINDI
AP DSC 2026
WEEK 1 – DAY 1
DAILY STUDY MATERIAL