WORLD WAR-1 STARTED TODAY

జూలై 28 WORLD WAR-1 STARTED TODAY

మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభం

28 జూలై 1914 – 11 నవంబర్ 1918

The First World War (World War I) lasted for:

🕰️ 4 years, 3 months, and 14 days

Total Days: 1,568 days


Detailed Duration:

Start Date: 28 July 1914

End Date: 11 November 1918


నాగరిక ప్రపంచ మానవ చరిత్రలో మొదటి ప్రపంచ యుద్ధం ఒక అతి పెద్ద విపత్తుగా, చారిత్రకముగా మిగిలిపోయింది. జర్మనీ నాయకత్వంలో బలగాలు పాలక సామ్రాజ్యవాదం వల్ల యుద్ధం జరిగింది. జర్మనీ నాయకత్వంలోని సెంట్రల్ పవర్స్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాల సంకీర్ణ కూటమి మధ్య 1914 జూలై 28 కి యుద్ధం ప్రారంభమైంది.

మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణంగా – “ఆస్ట్రియా దేశ రాజు హత్య ” గా చరిత్ర చెబుతోంది..

1ST WORLD WAR

మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం, ఆర్చ్‌డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్య. అతను ఆస్ట్రియా-హంగేరి సింహాసనానికి వారసుడు, మరియు జూన్ 28, 1914న బోస్నియాలోని సరాయెవోలో సెర్బియన్ జాతీయవాది చేత హత్య చేయబడ్డాడు. ఈ సంఘటన తరువాత, ఆస్ట్రియా-హంగేరీ సెర్బియాపై యుద్ధం ప్రకటించింది, ఇది ప్రపంచ యుద్ధానికి దారితీసింది

ఈ హత్యతో, ఆస్ట్రియా-హంగేరీ సెర్బియాపై యుద్ధం ప్రకటించింది, అది ఆస్ట్రియా-హంగేరీ మరియు సెర్బియా మధ్య ఒక స్థానిక సంఘర్షణగా మొదలైంది.

ఆస్ట్రియా దేశ రాజకుమారుడైన ఫ్రాంజ్ ఫెర్డినాండ్ సారయ్యే పర్యటన సమయంలో ఘటించిన చంపిన ఘటనే మొదటి ప్రపంచ యుద్ధానికి దారి తీసింది.

కాబట్టి, ఆర్చ్‌డ్యూక్ ఫెర్డినాండ్ హత్య మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం అయినప్పటికీ, యుద్ధానికి అనేక ఇతర అంతర్లీన కారణాలు కూడా ఉన్నాయి, ఇందులో జాతీయవాదం, సామ్రాజ్యవాదం, సైనిక కూటములు మరియు ఆయుధ పోటీ వంటివి ఉన్నాయి. 

అప్పటికే ఉన్న కూటమి వ్యవస్థల వల్ల ఈ స్థానిక సంఘర్షణ వేగంగా విస్తరించింది. ఆస్ట్రియా-హంగేరీకి జర్మనీ మద్దతుగా నిలిచింది, సెర్బియాకు రష్యా మద్దతుగా నిలిచింది. .

రష్యాతో పొత్తు కారణంగా, ఫ్రాన్స్ మరియు బ్రిటన్ కూడా యుద్ధంలోకి ప్రవేశించాయి, ఇది యుద్ధం ఒక ప్రపంచ యుద్ధంగా మారడానికి దారితీసింది.

అమెరికా తదితర దేశాలు సంకీర్ణ కూటమిలో చేరాయి. యుద్ధం 1918 నవంబర్ 11కి ముగిసింది.

కారణాలు ఏమైనా … చివరకు మిగిలింది శవాల కుప్పలు- అస్తికలతో బూడిదలు

రెండవ ప్రపంచ యుద్ధానికి కోటిమంది ప్రాణం మింగగా, రెండొందల మంది గాయపడ్డారు. ఈ యుద్ధ ఫలితంగా ‘ప్రపంచదేశాల సమాఖ్య ‘లీగ్ ఆఫ్ నేషన్స్’ ఏర్పడింది.

“సంగ్రమంతో శాంతిని తేవడం అసాధ్యము అని నిరూపితమైంది..”

👇🏾👇🏾CLICK HERE – READ ALSO👇🏾👇🏾

ZODIAC SIGNS
ZODIAC SIGNS

Leave a Comment