1.అభ్యసనకు అత్యంత తగిన అర్థం.
2. క్రింది వానిలో అభ్యసన లక్షణం కానిది.
3. ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటారు.
4.అభ్యసనం గురించి సరైన ప్రవచనం?
5. అభ్యసనం వల్ల ప్రవర్తనలో ఈ రకమైన మార్పు వస్తుంది.
6. విద్యార్థి పూర్వ జ్ఞానం ఆధారంగా అభ్యసన ప్రక్రియను నిర్వహించాలి. ఈ వాక్యాన్ని తెలియజేసే అభ్యసన లక్షణం.
7. "పునర్బలనం చెందిన ఆచరణ వల్ల జీవి ప్రవర్తనలో కలిగిన దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యసనం" అని పేర్కొన్నవారు.
8. "పరిసరాల అవసరాలను తీర్చుకొనుటకు వ్యక్తి ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పు అభ్యసనం అవుతుంది" అని పేర్కొన్నవారు.
10. రాష్ట్రాలు, వాటి ముఖ్య పట్టణాలను నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యసనం.
11. గాంధీజీ వ్యక్తిత్వంపై ఒక విద్యార్ధి వాక్య రూపంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో ఇమిడి ఉన్న అభ్యసన.
12. పురుషులందరిలో తన నాన్నను గుర్తించడంలో ఇమిడి ఉన్న అభ్యసనం.
15. సరికాని జతను గుర్తించండి.
16. పీఠభూమి దశలో అభ్యసన వక్రరేఖ గురించిన సరైనది గుర్తించండి.
17. డిగ్రీ వరకు ఏ మాత్రం పరిచయం లేని విద్యా మనోవిజ్ఞానాన్ని బి. ఎడ్ లో అభ్యసించేటపుడు ఉత్పన్నమయ్యే అభ్యసన వక్రరేఖ.
18. ఆరవ తరగతిలో గ్రహాలను గురించి అభ్యసించిన విద్యార్ధి ఏడవ తరగతిలో గ్రహాల గురించి విపుళంగా నేర్చుకునేటపుడు ఉత్పన్నమయ్యే అభ్యసన వక్రరేఖ.
19. ఏ దశలో విద్యార్థి నేను అభ్యసించలేనేమో అనే భ్రమలో ఉంటాడు.
20.ఏ దశను దాటి వ్యక్తి ఇక అభ్యసన కొనసాగించలేడు
21.క్రింది కారకాలలో అభ్యసనను సానుకూలంగా ప్రభావితం చేసే అంశం.
22. క్రింది వానిలో గౌణ అవసరం.
23. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు.
24. క్రింది వానిలో ప్రాథమిక అవసరం.
25. క్రింది వానిలో గౌణ అవసరం కానిది.
26. ప్రేరణను పెంచే కృత్యం కానిది.
27 ఒక వ్యక్తి ప్రత్యేకమైన పనిని చేయడానికి పురికొల్పేది.
28. మాస్లో "అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం" ప్రకారం శారీరక అవసరాలు సంతృప్తి చెందిన వెంటనే వ్యక్తి సంతృప్తి పరుచుకునేందుకు ప్రయత్నించే అవసరం.
29. ఒక విద్యార్థి తాను ప్రయోగశాలలో ఉపయోగించిన పరికరాలను భద్రపరచడం అనేది ఏ అభ్యసన రంగానికి చెందుతుంది.
30. ఒక సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ప్రయత్నించడంలో ఆ ఉపాధ్యాయుడు ప్రాధాన్యతనిచ్చు రంగం.