JANUARY SPECIAL DAYS

IMPORTANT DAYS IN JANUARY – 2025 Wish you Happy New year… ప్రతీ రోజు ఒక ముఖ్యమైన రోజే.. మరి, నూతన సంవత్సరంలో జనవరి నెలలో వచ్చే ముఖ్యమైన రోజులు.. 1.ఆంగ్లంలో Date Day Event/Observance 1 January Wednesday 1. English New Year, 2. Global Family Day 2 January Thursday World Introvert Day 3 January Friday International Mind-Body Wellness Day 4 January Saturday … Read more

Motivational Monday

Motivational Monday Start the week with a dose of motivation. Share inspirational stories, quotes, or tips to kickstart the week on a positive note. పదవ తరగతి పరీక్షలు మరో 2 నెలల్లో జరగబోవుచున్నందున.. 10 వ్రాయబోతోన్న విద్యార్థులంతా ఈ టిప్స్ పై శ్రద్ధ పెట్టి, విజయగాథను మనసున పెట్టి.. చదవండి…విజయం మీదే.. TET వ్రాసి, DSC కోసం ఎదురు చూస్తున్న ఆశావహులారా… ఇది మీకోసమే… ### Monday … Read more

నేటి  పంచాంగం, ఈరోజు రాశి ఫలాలు 18-12-2024.. సంకష్టహర చవితి

నేటి పంచాంగం, రాశి ఫలాలు,తిరుప్పావై రెండవరోజు ది. 𝟏7-𝟏𝟐-𝟐𝟎𝟐𝟒 – నేటి పంచాంగం డిసెంబరు 18, బుధవారం 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనంహేమంత ఋతువుమార్గశిర మాసంకృష్ణ పక్షం తిథి: తదియ ఉ11.55 తదుపరి చవితివారం: సౌమ్యవాసరం (బుధవారం)నక్షత్రం: పుష్యమి మర్నాడు తె3.27 వర్జ్యం:  ఉ11.10-12.48దుర్ముహూర్తము:  ఉ11.34-12.18అమృతకాలం: రా8.56-10.34రాహుకాలం: మ12.00-1.30యమగండం: ఉ7.30-9.00సూర్యోదయం: 6.28సూర్యాస్తమయం: 5.25 గోమాతను పూజించండిగోమాతను సంరక్షించండి 🙏లోకాః సమస్తాః🙏 💐సుఖినోభవంతు💐 ఈరోజు రాశి ఫలాలు మేషం రాశి చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా … Read more

నేటి పంచాంగం, ఈరోజు రాశి ఫలాలు 16-12-2024

నేటి పంచాంగం, రాశి ఫలాలు,ధనుర్మాసం ప్రారంభం ది. 𝟏6-𝟏𝟐-𝟐𝟎𝟐𝟒 – నేటి పంచాంగం డిసెంబరు 16, సోమవారం 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనంహేమంత ఋతువుమార్గశిర మాసంశుక్ల పక్షం తిథి : పాడ్యమి మ1.15 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఆర్ద్ర తె3.00 వరకుయోగం : శుక్లం రా1.36 వరకుకరణం : కౌలువ మ1.15 వరకు తదుపరి తైతుల రా12.48 వరకువర్జ్యం : ఉ11.42 – 1.16దుర్ముహూర్తము : మ12.16 – 1.00 మరల మ2.28 … Read more

నేటి పంచాంగం, నేటి విశిష్ఠత- కోరల పౌర్ణమి, ఈరోజు రాశి ఫలాలు 15-12-2024

నేటి పంచాంగం, నేటి విశిష్ఠత – కోరల పౌర్ణమి ది. 𝟏5-𝟏𝟐-𝟐𝟎𝟐𝟒 – నేటి పంచాంగం డిసెంబరు 15, శుక్రవారం 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనంహేమంత ఋతువుమార్గశిర మాసంశుక్ల పక్షం తిథి : పూర్ణిమ మ2.37 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : మృగశిర తె3.28 వరకుయోగం : శుభం తె3.43 వరకుకరణం : బవ మ2.37 వరకు తదుపరి బాలువ రా1.56 వరకువర్జ్యం : ఉ9.43 – 11.16దుర్ముహూర్తము : సా3.56 – 4.40అమృతకాలం … Read more

నేటి పంచాంగం, నేటి విశిష్ఠత- దత్తాత్రేయ జయంతి, ఈరోజు రాశి ఫలాలు 14-12-2024

నేటి పంచాంగం, నేటి విశిష్ఠత – దత్తాత్రేయ జయంతి ది. 𝟏4-𝟏𝟐-𝟐𝟎𝟐𝟒 – నేటి పంచాంగం డిసెంబరు 14, శుక్రవారం 2024 హనుమద్వ్రతం శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనంహేమంత ఋతువుమార్గశిర మాసంశుక్ల పక్షం తిథి : చతుర్దశి సా4.19 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : రోహిణి తె4.19 వరకుయోగం : సిద్ధం ఉ8.45 వరకు తదుపరి సాధ్యం తె.6.07 వరకుకరణం : వణిజ సా4.19 వరకు తదుపరి విష్ఠి తె3.27 వరకువర్జ్యం : రా8.42 – … Read more

నేటి పంచాంగం, నేటి విశిష్ఠత- హనుమద్వ్రతం, ఈరోజు రాశి ఫలాలు 𝟏𝟑-𝟏𝟐-𝟐𝟎𝟐𝟒

నేటి పంచాంగం, నేటి విశిష్ఠత– హనుమద్వ్రతం ది. 𝟏𝟑-𝟏𝟐-𝟐𝟎𝟐𝟒 – నేటి పంచాంగం డిసెంబరు 13, శుక్రవారం 2024 హనుమద్వ్రతం శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనంహేమంత ఋతువుమార్గశిర మాసంశుక్ల పక్షం తిథి: త్రయోదశి సా6.17వారం: భృగువాసరే (శుక్రవారం)నక్షత్రం: భరణి ఉ6.49 & మర్నాడు కృత్తిక తె5.28వర్జ్యం: సా6.08-7.39దుర్ముహూర్తము: ఉ8.36-9.20 & మ12.16-1.00అమృతకాలం: తె3.12-4.42రాహుకాలం: ఉ10.30-12.00యమగండం: మ3.00-4.30సూర్యరాశి: వృశ్చికంచంద్రరాశి: మేషంసూర్యోదయం: 6.25సూర్యాస్తమయం: 5.24 🙏లోకాః సమస్తాః🙏 💐సుఖినోభవంతు💐 ఈరోజు రాశి ఫలాలు మేషం రాశి ధన వ్యవహారాలు అనుకూలంగా … Read more

నేటి పంచాంగం, నేటి విశిష్ఠత గీతాజయంతి

టి విశిష్ఠత గీతాజయంతి ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం? గీత ఎప్పుడు పుట్టింది? భారతదేశ చరిత్రలో మహాభారత యుధ్ధం ఒక ప్రధానమైన సంఘటన భారత యుధ్ధం జరిగిన తర్వాత 36 సంవత్సరాలకు ద్వాపర యుగం అంతమై కలియుగం ప్రారంభమైంది!!యుధ్ధ సమయంలో శ్రీకృష్ణుని వయస్సు 90 సం!!రాలు!! శ్రీకృష్ణ నిర్యాణం జరిగిన నాటి నుండి కలి ప్రవేశం జరిగింది!! అంటే కలియుగం ప్రారంభమైనది!! శ్రీకృష్ణ భగవానుడు దాదాపు126 సంవత్సరాలు జీవించి యున్నాడు.భారత … Read more

ఈరోజు రాశి ఫలాలు 11-12-2024

నేటి పంచాంగం, మత్స్య ద్వాదశి ది. 12/12/2024 నేటి పంచాంగం డిసెంబరు 12, గురువారం 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనంహేమంత ఋతువుమార్గశిర మాసంశుక్ల పక్షం తిథి: ద్వాదశి రా8.26వారం: బృహస్పతివాసరే (గురువారం)నక్షత్రం: అశ్విని ఉ8.23వర్జ్యం: సా5.20-6.50దుర్ముహూర్తము: ఉ10.03-10.47 & మ2.27-3.11అమృతకాలం: రా2.18-3.48రాహుకాలం: మ1.30-3.00యమగండం: ఉ6.00-7.30సూర్యరాశి: వృశ్చికంచంద్రరాశి: మేషంసూర్యోదయం: 6.24సూర్యాస్తమయం: 5.23 🙏లోకాః సమస్తాః🙏 💐సుఖినోభవంతు💐 ఈరోజు రాశి ఫలాలు మేషం రాశి – 11-12-2024 చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ … Read more