WELCOME TO  TET Development Growth & Maturation 30 bits

ALL THE BEST

1. 
17. ఒక వస్తువును అందుకునేటప్పుడు మొదట దేహ మధ్యభాగం నుండి భుజములు కదిలించి, తరువాత చేతిని చాచి, మణికట్టును వంచి, చివరగా వేళ్ళతో వస్తువుని అందుకుంటారు. దీనిని వివరించే వికాస దిశా నియమం ఏది
2. 
13. కవల సోదరులైన రమేష్, సురేష్ లలో రమేష్ చిన్న చిన్న వాక్యాలు మాట్లాడుతుంటే సురేష్ అప్పటికి ఇంగితాలు మాత్రమే మాట్లాడగలటం అనేది ఏ వికాస నియమం? (A)
3. 
27. జనన పూర్వ దశను ఎన్ని అంతర్దశలుగా విభజిస్తారు?
4. 
16. ఈ క్రింది వాటిలో సరి కాని వాక్యాన్ని గుర్తించండి.
5. 
5. అనువంశిక ప్రభావం ప్రధానంగా ఉండేది ఈ క్రింది వాటిలో ఏది ?
6. 
3. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
7. 
1. వ్యక్తి యొక్క మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలతో సంభావీయత విచ్చుకోవడాన్ని ఏమని పరిగణిస్తారు ?
8. 
21. పరిపక్వత అనేది జీవి జన్యుపటిష్టాన్ని తెలుపుతుందని, ముందుగా నిర్ణయించబడిన ప్రణాళిక బద్ధమైన మార్పులు జరుగుతాయని పేర్కొన్న వారు ఎవరు ?
9. 
23. ఏ నియమం ప్రకారం శిశువుకు మొదట పెద్ద కండరాలపై అదుపు వచ్చి తరువాత చిన్న కండరాలపై అదుపు వస్తుంది?
10. 
28. ఏ నియమాన్ని అనుసరించి ఒక వికాస కృత్యం ఆధారంగా మరొకటి జరుగుతుంది?
11. 
2. జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వలన జీవి యొక్క సంరచనలో ఆలోచనలో ప్రవర్తనలో మార్పు రావటమే వికాసము అన్నది ఎవరు ?
12. 
30. వికాసానికి తప్పనిసరిగా కావలసినవి ఏమిటి?
13. 
7. పరిపక్వతను గురించి ఈ క్రింది వాటిలో సరి కాని వాక్యము ఏది ?
14. 
11. మానసిక వికాస లోపంతో ఉన్న విద్యార్థి, మిగిలిన అన్ని వికాసాలలో వెనకబడిపోయి ఉంటాడు. అతడిలో సంపూర్ణ వికాసం జరగదు దీనికి కారణాన్ని వివరించే వికాస నియమం ఏది ?
15. 
9. ఒక దశలోని ప్రస్తుత వికాస వేగం ఆధారంగా ఒక శిశువు రాబోయే దశలో ఆ వికాసంలో ఎంత అభివృద్ధి చెందుతాడో అంచనా వేయవచ్చు అని వివరించి నియమం ఏది ?
16. 
22. పరిపక్వత అనేది జీవి యొక్క జీవిత వలయంలో జన్యువుల యొక్క ప్రభావంతో కార్యక్రమ యుతంగా పనిచేసే ప్రక్రియ అన్నది ఎవరు?
17. 
14. జీవి పెరుగుదల వికాసాలకు మూలం ఏది ?
18. 
12. ఒక విద్యార్థి రేఖాఖండమును గీయటం నేర్చుకొని దాని ఆధారంగా చతురస్రం గీయడం, చతురస్రం ఆధారంగా సమఘనాన్ని గీయటం నేర్చుకున్నట్లయితే దీనిని వివరించే వికాస నియమం ఏది ?
19. 
24. ఈ క్రింది వాటిలో పెరుగుదలకు సంబంధించి సరైన వాక్యం ఏది?
20. 
6. ఈ క్రింది వాటిలో గుణాత్మకమైన అభివృద్ధిని కలిగి ఉండేది ఏది?
21. 
18. వ్యక్తిలో జరిగే ఏ వికాసం అయినా ఒక క్రమ పద్ధతిలో, సార్వత్రికమైన నమూనా అని అనుసరిస్తుంది. అని వివరించే నియమం ఏది?
22. 
15 పెరుగుదలను అనుసరించి ఈ క్రింది వాటిలో సరి కాని వాక్యాన్ని గుర్తించండి.
23. 
20. ఆకారాలను మరియు ప్రాకార్యాలను సమైక్యపరిచి విషిత పరిచే క్లిష్ట ప్రక్రియ వికాసం అని అన్నవారు ఎవరు?
24. 
10. ఒక ఉపాధ్యాయుడు కూడికల ఆధారంగా గుణకారాలు, తీసివేతల ఆధారంగా భాగహారాలను విద్యార్థులకు నేర్పుతున్నట్లయితే ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస నియమం ఏది ?
25. 
4. "పరిణితి అనుభవాల ఫలితంగా ఒక క్రమ పద్ధతిలో సంభవించే అభివృద్ధికరమైన మార్పుల క్రమమే వికాసం. వికాసము గుణాత్మక పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది". అన్నది ఎవరు?
26. 
26. మానవ వికాస దశలను వర్గీకరించిన వారు ఎవరు?
27. 
19. వికాసం సాధారణం నుండి నిర్దిష్ఠానికి జరుగుతుంది అన్న నియమాన్ని అనుసరించి, ఈ క్రింది వాటిలో సరియైన వాక్యాన్ని గుర్తించండి.
28. 
25. ఈ క్రింది వాటిలో వికాసమునకు సంబంధించి సరైన వాక్యం ఏది?
29. 
29. దృఢమైన మనస్సులో దృఢమైన ఆరోగ్యం ఉంటుంది అనేది ఏ వికాస నియమం?
30. 
8. వికాసము దేహ మధ్యస్థ భాగాన ప్రారంభమై వెలుపలకు దూరంగా ఉన్న భాగాల వైపుకు విస్తరిస్తుంది. అని వివరించే నియమము ఏది ?