1. నన్నయ 'ఆదికవి' అయితే మరి "వాదశాసనుడు", "శబ్దశాసనుడు" అనే బిరుదులు గల కవి ఎవరు?
2. తొలి తెలుగు పదం "నాగబు" లభించిన స్థలానికి 'అమరావతి' అని పేరు పెట్టింది ఎవరు?
3. బాడిగ వెంకట నరసింహారావు గారి జన్మస్థలం ఏది?
4. అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఏ సంవత్సరంలో వచ్చింది?
5.గరిమెళ్ళ సత్యనారాయణ జన్మస్థలం ఏది?
6. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు ఎవరు?
7. కందుకూరి వీరేశలింగం రచించిన పంచతంత్ర అనువాద కథలు ఏ రచనలోనివి?
8. బాల బంధుగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు?
9.కందుకూరి వీరేశను గారి రచన కానిది ?
11. తెలుగు పూల శతకం రచయిత ?
12. తెలుగు బాల శతకం రచయిత ?
13. కుమారా.. కుమారీ.. శతకమూల రచయిత ?
14. మాకొద్దీ నల్ల దొరతనం రచయిత ?
15. రావూరి భరద్వాజకు ఏ రచనకు జ్ఞానిపీఠ్ అవార్డు లభించింది?
16. స్వాతంత్ర్యపు జెండా రచయిత కృష్ణ శాస్త్రి గారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బిరుదు ?
17. ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం 1857 కు 15 సంవత్సరాల పూర్వమే ఆంగ్లేయుల నిరంకుశ పాలనను ఎదిరించిన మహా త్యాగధనుడు ?
18. "గవాక్షపు కవాటములు" అనగా ఏమిటి ?
19. మాతెలుగు తల్లి గీత రచయిత
20. పాఠశాల లో రోజూ చేసే "ప్రతిజ్ఞ" రచయిత
21. వాణి-నా రాణి అన్నది ఎవరు ?
22. మనసులోని భావపరంపరను ఎదుటివారికి ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా అందిస్తామో ఆ పదాలు వాక్యాలే భాష అన్నది ఎవరు?
23. ఈ క్రింది వాటిలో వర్తులితం కానిది ఏది?
24. ధ్వని పుట్టే ప్రదేశ స్థానం ముఖ యంత్రంలో ఏ భాగంలో ఉంటుంది?
25. మానవుని ఉచ్చారనాధ్వనులు గాలిలో కలిగించే విభిన్న ధ్వని తరంగాలను యంత్రాల సహాయంతో నమోదు చేసి వాటిలో గల భేదాలను పరిశీలించే ధ్వని శాస్త్ర శాఖ ఏది?
26. మౌఖిక అభినయవాదాన్ని సర్ రిచర్డ్ పాజెట్ ఏ సంవత్సరంలో ప్రతిపాదించాడు?
27. 'ఓం'కారమే భాషకు మూలం అని తెలిపే వాదం ఏది?
28. గణపతి అనే హాస్య ప్రధాన నవల రాసిన వారు
29. గల్పిక ప్రధాన లక్షణం?
30. శారద లేఖలు' అనే నవల రాసిన వారు