APRIL FOOLS DAY

ఏప్రిల్ 1st ఫూల్ ఎందుకయ్యయింది.. ఏప్రిల్-1 నేడు అంతర్జాతీయ ఫూల్స్ డే April 1st ఫూల్స్ డే ఏప్రిల్ 01 ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీన ‘ఏప్రిల్ ఫూల్స్ డే’ పాటిస్తారు. దీన్ని ‘ఆల్ ఫూల్స్ డే’ అని కూడా వ్యవహరిస్తారు. ఐరోపా, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ఈ దినం, మనదేశంలో కూడా ఉనికిలో ఉంది. అనుభవంలోకి వచ్చేలా హాస్యం, తమాషాలు, గమ్మత్తుపనులు చేయడం ద్వారా దీన్ని ఆస్వాదిస్తారు.ఆయా అంశాలు అనుభవంలోకి … Read more