FEMALE GENITAL MUTATION (FGM)
STOP FGM What is FGM? Content Warning: This article contains descriptions of abuse and mutilation. ఫిబ్రవరి 06 అంతర్జాతీయ స్త్రీ జననేంద్రియ ఛేదన సంపూర్ణ స్వస్తి దినం Female genital mutilation (FGM) ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో యుక్తవయసులోకి వస్తున్న ఆడపిల్లల జననేంద్రియాలను కత్తిరించడం తరతరాలుగా సాగుతోంది. ఈ అమాననీయ దురాచారం ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా ఉంది. మనదేశంలో కూడా ఇది కొన్ని తెగలలో, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్లలోని కొన్ని … Read more