WELCOME TO  TET Childhood 30 bits

ALL THE BEST

1. 
9. మైనింగ్ యాక్ట్ - 1952 ప్రకారం ఏ వయస్సు గల పిల్లలు గనులలో పనిచేయడం నిషేధం.
2. 
24. మొదట బిడ్డకు రెండో బిడ్డకు మధ్య ఎక్కువ తేడా లేకుంటే తల్లికి మాతృత్వం పట్ల విసుగు పుడుతుందని అభిప్రాయపడిన వారు ఎవరు ?
3. 
29. మన దేశం లో 14 సం. వయస్సు వున్నా వారిని ఏమని పిలుస్తారు ?
4. 
20. మనో లైంగిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ?
5. 
1. ఎవరి యొక్క తాత్విక రచనలతో బాల్యం. గురించిన ప్రస్తావన ప్రారంభమైందని చెప్పవచ్చు?
6. 
19. కుటుంబ సాంఘిక హోదా చాలావరకు ఆర్థిక హోదాపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక లేమి వలన తల్లిదండ్రులలో కలిగే ఆత్రుత, పోషణ లేకపోవడం మొదలైన కారణాలు వ్యక్తులలో మానసిక గాయాలను రేపుతాయని అభిప్రాయపడిన వారు ఎవరు ?
7. 
2. బాల్యం అనేది సహజ సిద్ధం కాదని సమాజం ఏర్పరిచిన భావన అని పేర్కొన్న వారు ఎవరు?
8. 
10. యూనిసెఫ్ గణాంకాల ప్రకారం భారతదేశంలో సుమారు ఎంతమంది పిల్లలు 5-14 సంవత్సరాల వయసుగల వారు పనులలో నిమగ్నమై ఉన్నారు?
9. 
21. తల్లిదండ్రుల ప్రవర్తన శైలి ప్రవర్తన శైలి పిల్లల మూర్తిమత్వం పై ప్రభావాన్ని చూపుతుంది అని పేర్కొన్న వారు ఎవరు ?
10. 
6. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
11. 
5. బాల్య దశను శైశవదశ దశ నుండి యవ్వనారంపు దశ వరకు గల కాలముగా పేర్కొన్నది ఎవరు
12. 
25. తల్లిదండ్రులు పిల్లలపై అధిక సంరక్షణ అనుమతి చూపటం సమ్మతి తిరస్మృతి ప్రాబల్యం విధేయత మొదలగునవి పిల్లల సమగ్ర అభివృద్ధిపై ప్రభావాన్ని చూపిస్తాయి. అని అభిప్రాయబడిన వారు ఎవరు ?
13. 
11. ఈ క్రింది వాటిలో బాలల పీడనం కింద పరిగణించబడతాయి అనడంలో సరికాని వాక్యం ఏది?
14. 
26. పిల్లల పెంపక శైలిలో విజయవంతమైన శైలి ఏది?
15. 
22. మనో సాంఘిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ?
16. 
15. పిల్లలలో సాంఘిక క్లిష్ట పరిస్థితులు అనే అంశం పై పరిశోధన చేసిన వారు ఎవరు?
17. 
16. పిల్లలలో అప నమ్మకం, సందేహం,చొరవ లేకపోవడం మరియు పాత్ర సందిగ్ధం వంటి ప్రవర్తనను కనబరిచే అవకాశం ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటి?
18. 
12. ఈ క్రింది వాటిలో పిల్లల మానసిక స్థితిపై తీవ్రమైన ప్రభావం చూపేది ఏది?
19. 
17. సమాజంలోని సామూహిక ప్రమాణాలకు,సాంప్రదాయాలకు, ఆచారాలకు, విలువలకు లోనై సఖ్యత పరస్పర సహకార స్వభావాలు పెంచుకోవడమే సామాజికీకరణ అని పేర్కొన్న వారు ఎవరు ?
20. 
4. 1989 లో UNO బాలహక్కులను ప్రస్తావించినప్పుడు, ఏ వయసు పిల్లలను బాలలుగా గుర్తించింది?
21. 
27. నిర్ణయాలు తీసుకునే స్థాయి రాకముందే తల్లిదండ్రులు తమ పిల్లలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి అనుమతిచ్చే పిల్లల పెంపక శైలి ఏది ?
22. 
8. భారత దేశ జనాభా గణన 2011 ప్రకారం ఎన్ని సంవత్సరాల వయసు లోపు వేతనం పొంది లేదా పొందకుండా ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొన్న వారిని బాలలు గ పేర్కొన్నది ?
23. 
28. విట్మర్ హెచ్ మరియు కోటింగ్ స్కిఆర్ ప్రకారం పిల్లల పట్ల కుటుంబం నిర్వహించే ప్రముఖ కార్యాలు ఏమిటి ?
24. 
14. POCSO ఎబ్రివేషన్ ఏమిటి ?
25. 
18. విభిన్న మనస్తత్వాలు గల తల్లిదండ్రుల వలన శిశువు ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై పరిశోధన జరిపిన వారు ఎవరు ?
26. 
30. బాల్యదశలో పొందే అనుభవాల వల్ల ప్రభావితం అయ్యే అంశం ఏది ?
27. 
7. బాల కార్మికులు గా ఎవరిని పేర్కొంటారు ?
28. 
23. పెంపక విధానం అనేది వారి పిల్లల సామాజికీకరణకు ఉపయోగించే నిర్దిష్ట ప్రవర్తనను సూచిస్తే, పెంపక శైలి అనేది వారు పిల్లలకు కల్పించే ఉద్వేగ వాతావరణాన్ని సూచిస్తుంది. అని పేర్కొన్న వారు ఎవరు ?
29. 
3. బాల్యంలోని పిల్లల మనసు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది. అని పేర్కొన్న వారు ఎవరు?
30. 
13. POCSO చట్టము ఎప్పుడు ప్రవేశపెట్టబడినది ?