WELCOME TO  CDP మూర్తిమత్వం - మానసిక ఆరోగ్యం

ALL THE BEST

1.పర్సోనా ఏ భాష పదం?

2. ఇవ్వబడిన ఒక సన్నివేశంలో వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో, ప్రాగుక్తీకరించడానికి దోహదం చేసిందే ఆ వ్యక్తి మూర్తిమత్వం అని నిర్వచించినది ఎవరు?

3. క్రింది వానిలో మూర్తిమత్వ లక్షణం ఏది?

4. ఆర్జిత ప్రతిస్పందన అని దేనికి పేరు?

5. సంతోషం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించే కేంద్రం ఏది?

6. పరిధీయ నాడుల సంఖ్య ఎంత?

7. ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపే హార్మోన్ ఏది?

8. స్ట్రాంగర్ వర్గీకరణకు ఆధారం ఏమిటి?

9. 'సుస్థిరం - అస్థిరం' అనే లక్షణాంశాన్ని పేర్కొన్నవారు ఎవరు?

10. మగపిల్లలు తండ్రితో, ఆడపిల్లలు తల్లితో తాదాత్మీకరణం చెందే దశ ఏది?

11. క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష కానిది ఏది?

12. W 5 అనేవి రోషాక్ సిరామరకల పరీక్షలో కనిపించే ప్రాంతం.

13. ఇతివృత్త గ్రాహ్యక పరీక్షలో గల మొత్తం కార్డుల సంఖ్య ఎంత?

14. అత్యంత శ్రేష్టమైన నిర్ధారణ మాపని ఏది?

15. MMPI లో గల ప్రవచనాల సంఖ్య

16. నదులు, కొండలు అనేవి ఏ రకమైన ఆటంకాలు?

17. వ్యక్తి పరిసరాలతో సమతుల్యమైన ప్రవర్తనను ఏర్పరచుకోవడం అనేది

18. పరీక్షలు రాయాలని లేదు. ఫెయిల్ అవ్వాలని లేదు ఈ రకమైన సంఘర్షణ?

19. సినిమాకి వెళ్లాలని ఉంది కాని ఇంట్లో తెలిసిపోతుందన్న భయం ఈ రకమైన సంఘర్షణకు ఉదాహరణ.

20. ఒక సినిమాలో పాటలు బాగున్నాయి, కథ బాగులేదు. వేరొక సినిమాలో కథ బాగుంది, పాటలు బాగులేవు. ఇప్పుడు ఏ సినిమాకి వెళ్ళాలి అనే దానిలో ఇమిడి ఉన్న సంఘర్షణ.

21. విషమ యోజనలకు కారణం కానిది ఏది?

22. అధిక ఒత్తిడికి ఎక్కువ గురైన విద్యార్థి

23. రాజు, మణిమాల ప్రేమించుకున్నారు, కాని పెద్దలు కులాలు వేరు అని ఈ వివాహాన్ని అంగీకరించలేదు. అయిన ఇది ఏ రకమైన ఆటంకం

24. ఉద్దేశపూర్వక విస్మృతి అని దేనికి పేరు?

25. ప్రేమలో వైఫల్యం పొందిన వ్యక్తి ప్రేయసి మీద ప్రేమను, కవితలుగా రాసి పేరు పొందడం ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ.

26.ఈ క్రింది వానిలో కుంఠనానికి కారణంకానిది.

27. కుమ్మరివానితో దెబ్బలాడలేక కుండలు బద్దలుకొట్టడం ఏ రక్షక తంత్రం?

28. సంఘర్షణలు ఏర్పడినపుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే జనించేది ఏది?

29. వాగ్దేవికి భోజనం చెయ్యాలని లేదు, అలాగని ఆకలితో ఉండాలని లేదు ఏ రకమైన సంఘర్షణ ?

30. ఈ క్రింది వానిలో అనువంశికత కారకం కానిది గుర్తించండి