WELCOME TO  15 CDP సమాచార ప్రసార సాంకేతికత - (ICT – A & B)

ALL THE BEST

1.క్రింది వానిలో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో భాగం కానిది.

2. క్రింది వానిలో తప్పుగా జతపరిచిన జత.

3. కంప్యూటర్ విభాగం, దాని విధితో తప్పుగా జతపరచబడినది.

4. సౌండ్ కార్డ్ అమనది కంప్యూటర్ విభాగాలలో దేనిలో భాగం.

5. కంప్యూటర్ లక్షణం కానిది.

6. తప్పుగా జతపరచబడిన జత ..

7. క్రింది దానిలో అపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది.

8. క్రింది వానిలో మొబైల్స్ వాడే ఆపరేటింగ్ సిస్టమ్ కానిది.

9. Candycrush - అనునది.

10. ఈ క్రింది వానిలో సెర్చ్ ఇంజిన్ కానిది.

11. ఇంటర్నెట్ బ్రౌజర్ కానిది.

12. M.S. Office భాగం కానిది.

13. Slide Show దీనిలో భాగం.

14. భాగస్వాములతో వనరులను సృష్టించి అందించే వెబ్సైట్.

15. OER లను సృష్టించి, అందిస్తున్న సంస్థలు కానిది.

16. క్రింది వానిలో సరికాని జత.

17. M.S. Word లో ప్రశ్నాపత్రం తయారు చేయునప్పుడు ఒక టేబుల్ను గీయాలంటే ఈ బచ్ఛికం (Option)ను ఎన్నుకోవాలి.

18. కంప్యూటర్ పితామహుడు.

19. E-mail లో భాగంగా మనము ఎవరికైనా సమాచారాన్ని పంపించాలనుకుంటే ఉపయోగపడే ఆప్షన్.

20. CD అనగా -

21. ఇంటర్నెట్ను ఉపయోగించడంలో గల ఆచార వ్యవహారాలను ఈ పేరుతో పిలుస్తారు.

22. www అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి.

23. సాంకేతిక పరిభాషలో సమాచార ప్రసారంలో భాగంగా మొబైల్స్ టాబ్లెట్స్, ఐపాడ్స్ దీనికి చెప్పవచ్చు.

24. ఇతరుల కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని వారికి తెలియకుండా తస్కరించడాన్ని ఏమని పిలుస్తారు?

25. SWAYAM అనే కార్యక్రమాన్ని తయారు చేసిన సంస్థ.

26. ఫ్రీవేర్లు అనగా...

27. M.S. Excel ను ఓపెన్ చేయగానే మనకు కనిపించే షీట్ల సంఖ్య.

28. భారతదేశంలో ఈ సంస్థ కోర్సులను తయారు చేసి 100 వివిధ రకాల విద్య సంబంధితమైనది అందుబాటులోకి తెచ్చింది.

29. Networks of Network అని దేనిని పిలుస్తారు.?

30. క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *