WELCOME TO  CHILD DEVLP PDGY భావన, ప్రత్యక్షం, స్మృతి - విస్మృతి

ALL THE BEST

1. క్రింది వానిలో భావనకు చెందని ప్రవచనం.

2. పుట్టిన ప్రతి మానవుడు చనిపోతాడు. ఈ వాక్యం ఏ భావనకు ఉదాహరణగా చెప్పవచ్చు.

3. విద్యార్థి అభ్యసనం సరిగా లేకపోవడం. ఉపాధ్యాయుడి బోధన బాగా లేకపోవడం లేదా విద్యార్థికి అభిర= లేకపోవడం. ఈ వాక్యం ఏ భావనకు ఉదాహరణగా చెప్పవచ్చు.

4. "ఎరుపు రంగు పళ్ళు". ఈ వాక్యం ఏ భావనకు ఉదాహరణగా చెప్పవచ్చు.

5. భావనలు ఏర్పడటంలో ఉపాధ్యాయ పాత్ర కానిది.

6. ఒక వస్తువుకు కానీ, వ్యక్తికి కానీ, సంఘటనకు కానీ, పరిస్థితికి కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగహనే ----------?

7. కాలము, నీతి, ధర్మం వంటి భావనలు ఈ రకమైన భావనలకు ఉదాహరణలు.

8. పరీక్షలలో ఇచ్చే బహుళైచ్ఛిక ప్రశ్నలు ఈ స్మృతి అంశానికి సంబంధించినవి.

9. భావనలు ఏర్పడటంలో మొదటి దశ ఏది?

10. "సరిసంఖ్యలు అన్ని రెండుచే నిశ్శేషంగా భాగించబడతాయి.” ఎనిమిది సరిసంఖ్య కాబట్టి ఎనిమిది కూడా రెండు నిశ్శేషంగా భాగించబడుతుంది. ఈ వాక్యం ఏ భావనోద్భవ సూత్రానికి చెందుతుంది.

11 జ్ఞానేంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడమే_______.

12. ఒకదానికి ఒకటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహముగా చూడటాన్ని తెలియజేసే నియమం.

13. ఒకే రంగు గల వస్తువులను ఒక సమూహముగా చూడటాన్ని తెలియజేసే నియమం.

14. సగము మాత్రమే గల ఒక వస్తువు ఆకారాన్ని చూసి ఆ వస్తువును ప్రత్యక్షం చేసుకోవడాన్ని తెలియజేసే నియంమం.

15. క్రింది వాటిలో ప్రత్యక్ష లక్షణం కానిది ఏది?

16. ప్రత్యక్ష ప్రక్రియలో మొదటి దశ ఏది?

17. అమూర్త ప్రజ్ఞను మాపనం చేయు CAVD ప్రజ్ఞాపరీక్ష ను రూపొందించిన వారు ఎవరు?

18. అకృతి- క్షేత్ర సంబంధాన్ని మొదటిగా వివరించినది ఎవరు?

19. ప్రత్యక్ష నిర్వహణ నియమాలను రూపొందించిన సంప్రదాయం

20. భాషా సంబంధిత శబ్దాలను విని వాటిని వ్యాఖ్యానించే, అవగహన చేసుకొనే సామర్థ్యం_____.

21. క్రింది వానిలో ప్రత్యక్షాన్ని ప్రభావితం చేసే కారకాలకు సంబంధించి భిన్నమైనది ఏది?

22. డేజావు అనేది ఏ భాషా పదం?

23. సావిత్రి సంస్కృతాన్ని అర్ధం చేసుకోలేదు కాని, భగవద్గీతలోని శ్లోకాలను బాగా చెప్పగలదు. శ్లోకాలను అభ్యసించడంలో సావిత్రి యొక్క స్మృతి ఏది?

24. గత అభ్యసనం ప్రస్తుత అభ్యసనాన్ని ఆటంకపరుస్తుంది. ఇది ఏ రకమైన అవరోధం?

25. స్మృతి మరియు అభ్యసనానికి సంబంధించి ఈ క్రింది వాక్యములలో సరియైనది గుర్తించుము.

26. దక్షిణ అమెరికాలోని గయానాను గురించి అభ్యసించిన తరువాత ఆఫ్రికన్ దేశాలైన ఘనా మరియు గినియా ప్రదేశాలను గుర్తుపెట్టుకోవటంలో ఇబ్బందిపడే విద్యార్ధి ఈ రకమైన అవరోధాన్ని ఎదుర్కొంటున్నాడు.

27. జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సులువుగా నిల్వ చేయడానికి, అవసరమైనపుడు గుర్తుకు తెచ్చుకోవడానికి వీలుగా సంకేత రూపంలోకి మార్చే ప్రక్రియ.

28. ఒక పాఠశాలలో విద్యార్థులు తమంతట తాము ప్రయోగాలు చేస్తూ సైన్సు నేర్చుకుంటున్నారు. ఆ పిల్లల స్మృతి.

29.నిశాంత పరీక్షలకు సన్నద్ధుడవుతూ మొదట హిందీని తరువాత సంస్కృతాన్ని చదివాడు. అతను హిందీ పరీక్ష రాస్తుండగా అతనికి సంస్కృతం మాత్రమే గుర్తుకు వచ్చింది. దీనికి కారణం ఏమిటి?

30. The Logical structures of linguistic theory అను గ్రంధాన్ని రచించిన వారు ఎవరు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *