1. పిల్లలలో అప నమ్మకం, సందేహం, చొరవ లేకపోవడం మరియు పాత్ర సందిగ్ధం వంటి ప్రవర్తనను కనబరిచే అవకాశం ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటి?
2. సమాజంలోని సామూహిక ప్రమాణాలకు,సాంప్రదాయాలకు, ఆచారాలకు, విలువలకు లోనై సఖ్యత పరస్పర సహకార స్వభావాలు పెంచుకోవడమే సామాజికీకరణ అని పేర్కొన్న వారు ఎవరు?
3. 'సంరక్షణ' అనే సద్గుణం ఏర్పడు దశ ఏది?
4. మనో సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
5. గాల్టన్ రచించిన హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథం దేని గురించి వివరిస్తూ రచించబడింది?
6. ఎరిక్సన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం 'విశ్వసనీయత' అనే గుణ లక్షణం కలిగిన దశ ఏది?
7 . 'ఆత్మ భావన' ఏ దశలో ప్రారంభమవుతుంది?
8. పిల్లలలో 'అపరాధ భావన' ఏ దిశలో కనబడుతుంది?
9.'అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త' అని ఎవరిని అంటారు?
10. 'సైకో తెరఫీ' కి మూల పురుషుడిగా ఎవరిని అంటారు?
11. NCF - 2005 మార్గ ద11. WISC ప్రజ్ఞా మాపని కి సంబంధించి ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ర్శక సూత్రం
12. ఒక విద్యార్థి ఆంగ్ల భాష యొక్క వ్యాకరణాన్ని సులువుగా గ్రహించగలుగుతూ, వ్యాకరణ సంబంధిత అంశాలను సమర్థవంతంగా అభ్యసించగలుగుతున్నాడు. ఇది అతనిలోని ఏ ప్రజ్ఞను సూచిస్తుంది?
13. ఆర్జిత ప్రతిస్పందన అని దేనికి పేరు?
14. ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపే హార్మోన్ ఏది?
15. ఈ క్రింది వానిలో స్వతంత్ర చరానికి చెందనిది.
16. అభ్యసన సిద్ధాంతాలలోని జంతువుల మీద ప్రయోగాలు ఏ రకమైన పరిశీలనకి ఉదాహరణ
17. ఉద్దీపన ప్రభావంనకు గురికాని సమూహం
18. విద్యార్థి పూర్వ జ్ఞానం ఆధారంగా అభ్యసన ప్రక్రియను నిర్వహించాలి. ఈ వాక్యాన్ని తెలియజేసే అభ్యసన లక్షణం.
19. "పునర్బలనం చెందిన ఆచరణ వల్ల జీవి ప్రవర్తనలో కలిగిన దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యసనం" అని పేర్కొన్నవారు.
20. ఒక వస్తువుకు కానీ, వ్యక్తికి కానీ, సంఘటనకు కానీ, పరిస్థితికి కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగహనే ----------?
21. కాలము, నీతి, ధర్మం వంటి భావనలు ఈ రకమైన భావనలకు ఉదాహరణలు.
22. Boy కు బహువచనం Boys అని అభ్యసించిన విద్యార్ధి, Child కు బహువచనం Childs అని చెప్పటంలో ఇమిడి ఉన్న బదలాయింపు రకం.
23. ప్రవర్తనావాదానికి చెందని అభ్యసన సిద్ధాంతం.
24"అభ్యసనం - పునర్బలనంపై ఆధారపడి ఉండదు" ఈ వాక్యంతో ముడిపడి ఉన్న అభ్యసన సిద్ధాంతం.
25. ఇతరులు వ్యక్తపరిచిన పదాలు గ్రహించడం, తిరిగి వ్యక్తపరచడంలో అసమర్ధత కలిగి ఉండడాన్ని ఏమంటారు?
26. బొమ్మలు గీయడం, చిత్రాలు పూరించడం ద్వారా అభ్యసన లోపాలను అధిగమించడాన్ని ఏమంటారు.
27. కూర్జ వీల్ రీడింగ్ మిషన్ ను కనుగొన్నవాడు ఎవరు?
28. సౌండ్ కార్డ్ అమనది కంప్యూటర్ విభాగాలలో దేనిలో భాగం.
29. కంప్యూటర్ లక్షణం కానిది.
30.నిరంతర సమగ్ర మూల్యాంకనంను ప్రతిపాదించినది.
1 out of 5
31. కింది పద్యములో చూత ఫలము అనగా
గార్దభంబున కేల - కస్తూరి తిలకంబు
మర్కటంబునకేల - మలయజంబు
శార్దూలమున కేల శర్కరాపూపంబు
సూకరంబున కేల చూత ఫలము
మార్జాలమునకేల - మల్లెపువ్వుల బంతి
గుడ్ల గూబకు నేల - కుండలములు
మాహిషంబున కేల - నిర్మల వస్త్రముల్
ఒక సంతతికి నేల - పంజరంబు
32. సుగంధము దీనికి అవసరమా అని ఏ జంతువు గురించి చెప్పారు?
విజయ రాఘవ నాయకుడు అనేక నాటకాలు, ద్విపద కావ్యాలు, దాదాపు 60 రచనలు చేశాడు. భక్తుడు, పద సాహిత్య సృష్టికర్త క్షేత్రయ్య ఈ యుగంలోని వాడే. క్షేత్రయ్య అసలు పేరు మువ్వ వరదయ్య క్షేత్రయ్య పదాలు కనీసం 4500 ఉండి ఉండవచ్చు. కాని 400కు మించి లభించటం లేదు. రంగాజమ్మ ఈ కాలంలోని కవయిత్రి ఉషాపరియణం, 'మన్నారు. దాస విలాసం' అనే నాటకం. ఇంకా అనేక రచనలు చేసింది. నారాయణ తీర్థుడు, సిద్దేంద్ర యోగి ఈ కాలంలో వారే.
33. 'మన్నారు దాస విలాసం' రచించినది.
34. పద సాహిత్య సృష్టికర్త
35. 'కొండ వాగు' పాఠం ఇతివృత్తం
36. 'కశ్మలం' అను పదానికి అర్ధం
37. 'ఫాలాక్షుడు' పర్యాయపదాలు
38. 'కాంక్ష' పదానికి వికృతి
39. 'చీర' పదానికి నానార్ధపదాలు
40. భాషకు సంబంధించిన విశేష అర్థాన్నిచ్చే పలుకుబడులను ఏమంటారు.
41. నిద్రలో కూడా కన్నులు మూయనిది ఏమిటిది?
42. పేరుకు బదులుగా వాడేపదం
44. క్రింది వానిలో పంచమీ విభక్తి ప్రత్యయాలు
45. వాక్యాంత బిందువును ఏమంటారు?
46. ఈ క్రింది వానిలో నిత్యబహువచనం కానిది.
47. త్రిజట అనే పాత్ర ఈ కావ్యానికి సంబంధించినది
48. కింది వాటిలో ఊష్మాలు
A. క, చ, ట, త, ప
B. శ, ష, స, హ
C. ఒ, ఓ, ఔ
D. గ, జ, డ, ద, బ
None
49. 'వచ్చినందుకు' పదాన్ని విడదీయండి.
50. అకారమునకు "ఇ, ఉ, ఋ" లు పరమైతే క్రమంగా “ఏ, ఓ, అర్” లు వస్తాయి. ఈ సూత్రం దేనికి వర్తిస్తుంది.
51. 'వాయుపుత్రుడు' ఏ సమాసం
52. మూడు గురువులు - ఉన్న గణం
53. అన్ని పాదాలలో చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు.
54. అసమాపక క్రియకు ఉదాహరణ.
55. నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలివ్వడం అనేది
56. భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకున్నది.
57. క్రింది వాటిలో పద్యబోధన పద్ధతి కానిది
58. ఉపాధ్యాయుడు తన పాఠ్యబోధనలో లోపాలను ఏ విధంగా కనుగొంటాడు.
60. కింది వాటిల్లో లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది.
60. ద్విపార్శ్వ ఉపకరణాలు కానిది
2 out of 5
61. Measles ______a painful disease.
Choose correct verb that fits the blank.
62. I think he is a German, __________
The correct question tag for the above sentence is
63. The headmaster said to swami, "Why didn't you come" to school yesterday? The underlined part can be written in indirect speech as
64. Choose the sentence that describes a just completed action.
65. Choose the word that can be used with both singular and plural verbs.
66. Intensive cultivation (A) / as a result of intro- duction of high yielding varieties (B) / on the mid 1960's required (C) / higher energy inputs and better management practices (D).
Choose the part that has a grammatical error.
67. Choose the most polite request from the following.
68. A helicopter hovered______ our house. Choose the word that the blank.
69. He saw the police and ran away. Choose the simple sentence for this.
70. He was refusing entry to the country______ he was forced to return to India.
Choose the suitable linker that fits the blank.
71. I would abolish examinations _____
Choose the correct 'if clause' to complete sentence.
72. The children_____ playing football in the park this morning.
Choose the correct passive for of the verb to fill in the blank.
73. Choose the word that is similar in meaning to the underlined word. His mother made a futile attempt to get up.
74. Choose the antonym of the word 'coward'.
75. Your perfume has a wonderful _________.
ose the right word fits the blank.
76. I met_______ lawyer yesterday. ________lawyer was famous in the city.
77. Choose the grammatically correct question.
78. Choose the correct statement with correct capitalization.
79. Choose the correct ending of the body of the letter in a formal letter.
80. Choose the number of syllables of the word 'principal'.
81. Choose the correct spelling of the past form of the verb 'spread'.
82. Choose the word with a prefix
83. Read the following passage.
Too much homework is not helpful, and can be count- er productive. Excessive amounts of time spent on completing homework can take the kids social life, family time and it limits their participation in sports and other activities.
This passage talks about
84. Read the following passage.
Too much homework is not helpful, and can be counter productive. Excessive amounts of time spent on completing homework can take the kids social life, family time, and it limits their participation in sports and other activities.
This passage recommends
86. In constructivism, the teacher
87. Choose the word does not indicate the reading technique.
88. The following belongs to pictorial communication.
89. Structural approach is known as
90. The words which carry the main meaning of the sentence are called
3 out of 5
91. హైదరాబాద్ రాష్ట్రంలో అసఫ్ జాహీ వంశపాలనను స్థాపించిన వారు ఎవరు?
92. మహాత్మాగాంధీ భారతదేశంలో చేపట్టిన తొలి ఆందోళన ?
93. లాటిన్ అమెరికా దేశాలు అనగా?
94. యూరప్‌ను, ఉత్తర అమెరికా ఖండాన్ని వేరు చేస్తున్న మహా సముద్రం ఏది?
95. స్థిర లేక భౌతిక పెట్టుబడి అనేది
96. మిసో ఆవరణానికి సంబంధించి సరికాని అంశం ఏది?
97. వ్యక్తుల వార్షిక ఆదాయంపై విధించే పన్ను
99. జాతీయ ఆహార భద్రతా చట్టం-2013తో సంబంధం లేని పథకం
100. ఉత్తరాఖండ్‌లో ప్రారంభమైన చిప్కో ఉద్యమ లక్ష్యము
101. వాస్తవ స్థూల జాతీయోత్పత్తిని లెక్కించడానికి ఉపయోగించే సూత్రం
102. ఈ క్రింది అంశాలను పరిశీలించండి.
ఎ. విశ్వం అనే పదం లాటిన్ పదమైన 'యూనివర్సమ్' నుండి ఉద్భవించింది. దీని అర్ధం మొత్తం పదార్ధం మరియు మొత్తం అంతరిక్షం. బి. విశ్వం సెకనుకు 70కి.మీ మేర విస్తరిస్తుంది సి. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని 'ఖగోళ శాస్త్రం' అంటారు.
పై వాటిలో సరియైన సమాధానాన్ని గుర్తించండి .
103. పటంలో నదిని గుర్తించడానికి కింది సాంప్రదాయక చిహ్నాన్ని ఉపయోగిస్తారు?
104. ఈ క్రింది వాటిలో రేఖాంశాలకు సంబంధించి సరికాని అంశం ఏది?
105. రాజ్యాంగ హక్కులను కాపాడటానికి, అమలు అయ్యేలా చూడటానికి ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసే దానిని ఏమంటారు?
106. మొదటి మహిళా ఉపాధ్యాయినిగా పనిచేసిన వారు
107. ఈ క్రింది వాటిలో 'బుర్రకథ'కు సంబంధించి సరికాని అంశం
108. ఈ క్రింది ప్రకటనల్లో సరియైనది ?
భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు చంద్రుడు భూమి నుండి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు చంద్రుడు వ్యాసం భూమి వ్యాసంలో 4 వంతు మాత్రమే చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి , తన చుట్టూ తాను తిరగడానికి సరిగ్గా అదే సమయం పడుతుంది
109. ముట్నూరి కృష్ణారావు సంపాదకత్వంలో వెలువడిన పత్రిక ఏది
110. 'మనమందరం లోపల ఒక దైవాగ్నితో జన్మించాం. ఈ అగ్నికి రెక్కలిచ్చి ప్రపంచమంతటినీ ఆ మంచితనపు వెలుగులతో నింపడానికి మనం ప్రయత్నించాలి' అని 'వింగ్స్ఫ్ ఫైర్' అనే పుస్తకంలో రాసిన వారు ఎవరు?
111. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సంవత్సరం నుండి గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించబడింది ?
112. “సత్యార్థ ప్రకాశ్" అన్న పుస్తకాన్ని రచించినది ఎవరు?
113. ఈ కింది ఏ ఉద్దేశాలను లౌకిక రాజ్యం మాత్రమే సాధించ గలదని భారత రాజ్యాంగం భావిస్తోంది.
ఒక మత వర్గం మరొక మత వర్గంపై ఆధిపత్యం చెలాయించకూడదు. ఒకే మతంలోని కొంత మందిపై మరికొంత మంది ఆధి పత్యం చెలాయించకూడదు. ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని వ్యక్తులపై రుద్దకూడదు.
114. 91. పటాలలో వివిధ ఆచ్ఛాదన, భూవినియోగాన్ని వివిధ రంగులతో సూచిస్తారు. అయితే క్రింది వాటిలో సరికాని జత?
115. భూమధ్యరేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడే రోజు
116. భూమి యొక్క ఈ పొరలో భూమి నుంచి ప్రసారితమయ్యే రేడియో తరంగాలు అయాన్ల కారణంగా తిరిగి భూమికి పరావర్తనం చెందుతాయి.
117. దేశంలోని సహజవనరులు, పర్యావరణం _ మరియు సుస్థిరాభివృద్ధిలో వారి పాత్ర గురించి విద్యార్ధులలో అవగాహన తీసుకురావడానికి పటాల-ఆధారిత అభ్యాసాన్ని అందించే పోర్టల్ ఏది ?
118. నైలు నది సహారా ఎడారి గుండా ప్రవహిస్తూ ఏ సముద్రంలో కలుస్తుంది.
119. క్రింది వానిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి.
120. శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్ట మొదటి రాజు ఎవరు?
4 out of 5
121. ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు నడిచే ప్రభుత్వం ప్రజాస్వామ్యం అని నిర్వచించినది ఎవరు?
122. గ్రామ పంచాయతీలో స్త్రీలకు ప్రాతినిధ్యం కల్పించడానికి పార్లమెంట్ మహిళలకు కేటాయించింది. ఎన్నవ వంతు స్థానాలను కేటాయించింది
123. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి ఏ సంవత్సరంలో తిరిగివచ్చాడు.
124. 1915లో ఏర్పడిన హిందూ మహాసభకు నేతృత్వం వహించింది ఎవరు?
125. ఎంజెల్ జలపాతం ఏ నదిపై ఉంది?
126. ఉత్పత్తికి సంబంధించిన సౌకర్యాలు సొంతంగా కలిగి ఉండి, నిర్వహణ చేసే వ్యక్తులను ఏమంటారు?
127. 'ఖనిజం' అనే పదం ఏ విధంగా నిర్వచిస్తారు ?
128. అర్బన్ వాటర్ కమీషన్ నిర్ణయించిన పరిమాణం ప్రకారం భారతదేశంలో పట్టణ ప్రాంతంలో ప్రతీ వ్యక్తికి రోజుకు ఎన్ని లీటర్ల నీటిని సరఫరా చేయాలి?
129. భారత ప్రామాణిక రేఖాంశమైన 82 1/2° తూర్పు రేఖాంశం ఆంధ్రప్రదేశ్‌లోని ఏ పట్టణం గుండా వెళుతుంది?
130. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుబజార్లను ఏ సం॥లో ప్రారంభించారు?
131. గాలిలోని తేమ మంచుగా, పొగ మంచుగా వర్షంగా, తుషారంగా భూమి మీద పడటాన్ని ఇలా పిలుస్తారు?
132. మధ్యాహ్న సమయంలో సమాన పొడవు గల నీడలు ఉన్న ప్రదేశాలను కలుపుతూ అక్షాంశాలను గీయటానికి ప్రయత్నం చేసిన వారు ఎవరు?
133 భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణాన్ని ఏమంటారు ?
134. సాధారణంగా సముద్ర మట్టం నుంచి ప్రతి వెయ్యి మీటర్ల పైకి వెళితే ఉష్ణోగ్రతలు ఎంత మేర తగ్గుతాయి?
135. భూభ్రమణం చెందే క్రమము
136. భూ ఉపరితలంపై ఎంత శాతం నీరు కలదు?
137. మొట్టమొదటి కదిలే అచ్చు యంత్రాన్ని తయారు చేసిన జోహెన్నెస్ గుటెన్బర్గ్ ఏ దేశానికి చెందిన వాడు
138. కాన్స్టాంటినోపుల్ని తురుష్కులు ఏ సంవత్సరంలో చేజిక్కించుకున్నారు?
139. సాంఘికశాస్త్ర విద్యా ప్రణాళిక రూపొందించటంలో ప్రప్రథమ సోపానం
140. 'సమానత్వం' అను విలువ ఈ రకమునకు చెందును?
141. జట్టు సభ్యులతో పనిచేయు సామర్థ్యం మరియు ఇతర సభ్యుల సహ కారం తీసుకొనుట ఈ రకమైన నైపుణ్యమునకు సంబంధించినది.
142. కరికులమ్ మరియు సిలబస్‌లు
143. టేప్ రికార్డర్, చార్టు, బొమ్మలు, క్షేత్రపర్యటనలు అనునవి విద్యాపరమైన బోధనోపకరణములు వరుసగా
144. ఈ క్రింది వానిలో సరైన వాక్యమును గుర్తించండి?
145. ఉపాధ్యాయులు/ విద్యా ప్రణాళికవేత్తలు, విద్యాపాలకులు, విద్యా ర్థులు, సాధారణ ప్రజలు తమకు తాము ఏమి చేయదలచు కొన్నామో వాటిని తెలిపే సుస్పష్టమైన ప్రకటనను లక్ష్యాలు అని పేర్కొన్న వారు?
146. కలిసి ఉంటే కలదు సుఖం అనునది ఈ బోధనాభ్యసనమునకు సంబంధించినది?
147. నియమాలకు, నిర్వచనాలకు, సూత్రాలకు దారి తీసే ఊర్ధ్వ ముఖమైన ఆలోచనా గమనం.
148. సాంఘిక అధ్యయన బోధనా లక్ష్యం కానిది.
149. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమస్యలపై నిష్పక్షపాతంగా న్యాయాన్యాయాలు చేయడం అనేది ఏ లక్ష్యానికి సంబంధించినది.
150. ఎడ్గర్జేల్ అనుభవ శంఖువులోని ఐదవ అనుభవం.
5 out of 5