1.మానవ వికాసదశలలో వికాసపు వికాసపు మైలురాళ్ళను (Developmental Milestones) నిర్దేసించినవారు.
2. తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం 'జగడగొండ్లు వయస్సు'
3. "కావాలని మర్చిపోవడం" అనేది
4. అధిక వర్షాల వల్ల వరదలు రావచ్చునని తల్లిదండ్రులు భయపడుతున్నారు. అందువల్ల 5 ఏళ్ల ఆనంద్ కూడా భయపడుతున్నాడు. ఇది
5. 'వ్యక్తి పూజ' అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యసనం
6. ఎరిక్సన్ ప్రకారం "వ్యక్తులు తమ ఆలోచనలు, భావనలు, సిద్ధాంతాలకు అనుగుణమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడం అనేది" ఈ స్థాయిలో జరుగుతుంది.
7. "మానసిక వయస్సు” భావనను మొట్ట మొదట సూచించినది
8. పియాజే ప్రకారం, పిల్లవాడు తన దగ్గర ఉన్న బొమ్మకు స్నానం చేయించే దశ
9. బాలలు తమ సొంత ఆలోచనలను నమోదు చేసేందుకు ఉపయోగించే పుస్తకం
10. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి చిన్న పిల్లాడిలా ఏడవడం అనేది_____________
11. "ప్రేరణ - అభ్యసనకు మూలాధారం" అని చెప్పింది.
12. ఆటస్థలంలో ఆడుకునే విద్యార్థులను పరిశీలించడం
13. "Man's search for meaning of” అనే పుస్తక రచయిత.
14. జరగబోయే కుంఠనం వల్ల ఏర్పడేది
15. “TAT” లో చిత్రాలు ఉన్న కార్డుల సంఖ్య
16. బ్రూనర్ త్రివిధ జ్ఞానం యొక్క క్రమం
17. బహుళైచ్ఛిక ప్రశ్నలు దీనికి సంబంధించినవి.
18. ఏకచర నియమాన్ని ప్రతిపాదించినది.
19. అభ్యసనంలో 'పేఠభూమి' దశ
20. ప్రస్తుత స్థితిని పరిశోధన చేసే పద్ధతి
21. మనం 'డిజిటల్ లాకర్' ద్వారా గరిష్టంగా పొందగలిగే నిల్వ స్థలం
22. షటిల్ కాక్ అడుతున్నపుడు బాడ్మింటన్ నైపుణ్యాలు మనకు ఇబ్బంది. కలిగిస్తే
23. పాఠం పై విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి, ఉపాధ్యాయులు
24. కింది వాటిలో మొదటి సాంఘీకరణ ఏజెన్సీ
25. ఈ రకం పెంపకశైలిలో తల్లితండ్రులు పిల్లల పట్ల ఉపసంహార స్వభావం కలిగి ఉంటారు.
27. NEP-2020 ప్రకారం విద్యా ప్రణాలికా నిర్మాణం (5+3+3+4) లో “4వ” స్థాయి ఈ వయస్సు వారికి ఉద్దేశించబడినది.
28. అన్వేషణా పద్ధతి అనేది
29. "బడి బయటి పిల్లలు" అనగా
30. 200 కిట్స్ ఈ తరగతుల పిల్లలకు ఇస్తారు.
1 out of 5
31. కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి.
మిరప గింజ చూడ మీద నల్లగనుండు
కొఱికి చూడలోన జుబుకు మనను
సజ్జనులగు వారి సారమిట్లుండురా
విశ్వదాభిరామ వినురవేమ సజ్జనుల సద్గుణము ఇలా ఉంటుంది.
32. కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి.
మిరప గింజ చూడ మీద నల్లగనుండు
కొఱికి చూడలోన జుఱుకు మనసు
సజ్జనులగు వారి సారమిట్లుండురా
విశ్వదాభిరామ వినురవేమ
సజ్జనులు పదం విడదీసిన రూపం
33. కింది గద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.
ఒకటవ శతాబ్ది నాటికే శాతవాహనులు తెలుగు నేల పరిపాలించినారు. వాళ్ల శాసనాల్లో అక్కడక్కడ తెలుగు పదాలు కనబడితే సుమారు క్రీ.శ.7వ శతాబ్ది ప్రారంభంలో చాళుక్యుల కాలంలో తెలుగు భాషకు ఆదరణలభించింది. మనకు లభించిన తెలుగు శాసనాలోల రేనాటి చోళరాజైన ఎటికల్ ముత్తురాజు వేయించిన శాసనం మొట్ట మొదటిది. చెన్నకేశవాలయం ప్రక్కన రాతిపై చెక్కబడి ఉంది.
మొట్టమొదటి శాసనం వేయించినది
34. కింది గద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.
ఒకటవ శతాబ్ది నాటికే శాతవాహనులు తెలుగు నేల పరిపాలించినారు. వాళ్ల శాసనాల్లో అక్కడక్కడ తెలుగు పదాలు కనబడితే సుమారు క్రీ.శ. 7వ శతాబ్ది ప్రారంభంలో చాళుక్యుల కాలంలో తెలుగు భాషకు ఆదరణలభించింది. మనకు లభించిన తెలుగు శాసనాలోల రేనాటి చోళరాజైన ఎఱికల్ ముత్తురాజు వేయించిన శాసనం మొట్ట మొదటిది. చెన్నకేశవాలయం ప్రక్కన రాతిపై చెక్కబడి ఉంది.
తెలుగు భాషకు ఆదరణ లభించిన కాలం
35. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం కొయ్యతో చేసిన గజ్జెల గుర్రం - ఈ గేయ రచయిత
36. 'భాగ్యము' పదానికి వికృతి పదం
37.అమలు కథల పుస్తకాలు చదివింది . గీత గీసిన పదం
38. 'పారాశర్యుడు' పర్యాయపదాలు
40. కింది పదాలలో జాతీయం కానిది
41. 'ప్రతిజ్ఞ' వచన కవిత రచయిత
42. బుర్రకథ ప్రక్రియలో ఉన్న 7వ తరగతి పాఠం
43. నేను శ్రీకాకుళం వెళ్లి శాలిహుండం చూశాను? ఇది
44. పురుషులను బోధించే పదాలు వ్యాకరణంలో
45. ద్విత్వాక్షరాల స్వభావం
46. కంఠం నుండి పుట్టే అక్షరాలను అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హ,10 ఇలా పిలుస్తారు.
జ్యోతిరావ్ పూలే మమ్మల్ని అఖంద్ పాడుమని సైగ చేశాడు. గీత గీసిన పదాన్ని ఇలా విడదీయవచ్చు.
48. ఇ, ఉ, ఋ లకు అసవర్ణ అచ్చులు పరంగా ఉంటే య, వ, ర 60. గదా లు ఆదేశంగా వస్తాయి. ఇది ఈ సంధి సూత్రం.
49. ‘దుగ్ధము' అను పదానికి పర్యాయపదాలు
49. మీ దేవాలయాలు బాగున్నాయి. ఈ వాక్యంలో గీత గీసిన పదంలో సంధి
50. ఊరు వల్లెలు - దీనికి విగ్రహవాక్యం
51. బిట్టూది గ్రక్కున - దీనికి గణాలు
52. సెలఏటి దరినొక్క చెంగల్వ బాట
బాట వెంటనె పోతె పువ్వుల్ల తోట తోటలో ఒక పెద్ద దొరలుండు కోట... ఇలా పాదం చివరి పదాన్ని తీసుకొని తర్వాతి పాదం మొదట వాడుతూ రచన చేస్తే దాన్ని ఇలా అంటారు.
54. రెండు సామాన్య వాక్యాలు కలిపి ఒకే వాక్యంగా ఏర్పడటాన్ని ఇలా అంటారు.
55. తెలుగు భాషా మాండలికాలు ఎన్ని
56. భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకొన్నది
57. కిండర్‌గార్టెన్ పద్ధతిలో భాష నేర్పడానికి అనుసరించే పద్ధతి
58. ఒక సంవత్సర కాలంలో మొత్తం పాఠ్యాంశాలను బోధించడానికి తయారు చేసే ప్రణాళిక ఏది?
59. ఉపాధ్యాయుడికి బోధనలో సహాయపడేది
60. గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించే పద్ధతి
2 out of 5
61. The fifty pounds he gave me ... soon spent
Choose the correct verb that fits the blank
62.Raju and Gopi are friends,.....
Choose the correct question tag.
63. The headmaster said to Swami, "I'll come to your house
While changing this sentence into indirect speech, the word 'your' becomes
64. She... the door and ... down quickly
Choose the correct forms of verbs to fill in the blanks
65. Choose the wrong statement regarding auxiliaries
66. In the following sentence, one word is used in a wrong position.
67. Choose the sentence that expresses 'taking permission'
68. This is a book for children... Africa and its people.
Choose the word that fits the blank
69. We like songs.... they like games
The conjunction that can be used in the blank is
70. I first saw Mohan in Hyderabad...... I didn't miss any of his programmes.
Choose the word that links the two sentences.
71. A compound sentence has
72. A child likes toys.
Choose the passive sentence for this
73. He wears a sun cap because he is supposed to tend the sheep
Choose the meaning of the word 'tend' given in the above
74. Choose the antonym of the word underlined.
75. Choose the pair that is not homophonic
76. My brother is learning to play... piano.
Choose the correct article that fits in the blank
77. Choose the grammatically correct question
78. Choose the sentence that has correct punctua- tion makrs.
79. Choose the example of a formal letter.
80. The words in a dictionary are organized
81. Choose the word with wrong spelling.
82. choose the prefix that means 'not'
83.Read the following passage.
Due to heavy rains, on 28 September 2009, the people of Kurnool had to welcome river waters in gloomy colours to their streets instead of tourists. The water inundated their houses.
This passage describes
84. Read the following passage.
Due to heavy rains, on 28 September 2009, the people of Kurnool had to welcome river waters in gloomy colours to their streets instead of buses full of tourists. The water inundated their houses.
'Gloomy' in the passage means
85. According to Nehru the following is the window on the world.
86. The following is called critical listening.
87. Extensive reading is meant for
88. The following discourse consists of personal reflections
89. Choose the approach that was developed by Georigi Lozanov was
90. The following are meant for detailed and intensive study of language
3 out of 5
91.1, 2, 3, 4 అంకెలను ఉపయోగించి వాడినవి తిరిగి వాడకుండా రాయగల నాలుగు అంకెల పెద్ద సంఖ్య
92. 2146587 సంఖ్య క్రింది ఏ సంఖ్యతో నిశ్శేషంగా భాగించబడును?
93. ఒక టేబుల్ పై భాగం పొడవు, వెడల్పులు వరుసగా 160 CM, 90 CM. దాని చుట్టూ అంచు కట్టుటకు ఎంత పొడవు బీడింగ్ అవసరం (సెంటీ మీటర్లలో )
94.క్రింది వానిలో లీపు సంవత్సరం కానిది
95. ఒక గ్రంథాలయంలో ఒక కప్ బోర్డ్ నందు 63 పుస్తకాలు చొప్పున, 48 కప్ బోర్డులు కలవు. గ్రంధాలయంలోని మొత్తం పుస్తకాల సంఖ్య
96. ఒక పళ్ళెంలో 54 ద్రాక్షలు ఉన్నాయి. 44 పళ్ళాలలో మొత్తం గల ద్రాక్షల సంఖ్య
97. 99856 యొక్క వర్గమూలంలో ఒకట్ల స్థానంలో ఉండగలిగే అంకెలు
98. పరీక్షిత్ ప్లాస్టిసిన్తో 5 సెం.మీ, 2 సెం. మీ. మరియు 5 సెం.మీ. కొలతలు గల ఒక దీర్ఘ ఘనాన్ని తయారుచేశాడు. ఒక ఘనం చేయడానికి అతనికి కావలసిన దీర్ఘఘనాల సంఖ్య
99. తండ్రి యొక్క ప్రస్తుత వయస్సు 42 సంవత్సరములు మరియు అతని కుమారుని వయస్సు 14 సంవత్సరములు అయితే మరియు కుమారుని వయస్సుల నిష్పత్తి
100. ఒక వ్యక్తి వేతనంలో 10% పెరిగిన తరువాత కొత్త వేతనం రూ.1,54,000 అయితే అతను అసలు వేతనం ఎంత?
101. ఒక బ్యాట్స్‌మన్ 8 ఇన్నింగ్స్ లలో చేసిన మొత్తం పరుగుల సంఖ్య 556 అయిన ఒక ఇన్నింగ్స్ లో అతను చేసిన సగటు పరుగులు
102. 4 సెం.మీ భుజం పొడవు గల చతరస్ర చుట్టుకొలత (సెం.మీ లలో)
103.పెన్సిల్ ౩డీ (త్రిమితీయ) ఆకారం
104. అతి చిన్న బేసి ప్రధానాంకము
105. x = 1 వద్ద x (x - 3) + 2 విలువ
106.. ఒక గొంగళి పురుగు 1 ని॥లో 100 సెం. మీ పాకగలదు. అది 15 ని॥లలో పాకగలిగిన దూరం
107.స్నేహ 4:30 PM కు ఇంటి పని మొదలుపెట్టి 80 ని॥ పాటు చేసింది, అయితే ఆమె పనిని పూర్తిచేసినప్పుడు సమయం
108. కర్ణముల పొడవులు 10.5 సెం.మీ మరియు 12 సెం.మీ గల రాంబస్ వైశాల్యము (చ.సెం.మీ.లలో) కర్ణముల పొడవులు 10.5 సెం.మీ మరియు 12 సెం.మీ గల రాంబస్ వైశాల్యము (చ.సెం.మీ.లలో)
109.వృత్తాకార పైపు యొక్క వ్యాసము 14 సెం.మీ. పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి ఎంత పొడవు టేపు అవసరం
111. ఒక ఫ్యాను 20% GST తో కలిపి రూ.750కు ఖరీదు చెయ్యబడింది. GST కలుపక ముందు ఫ్యాను వెల
112. 10 మంది బాలికల ఎత్తులను సెం.మీ.లలో కొలిచారు మరియు ఫలితాలు క్రిందివిధంగా ఉన్నాయి. 135.150,139,128,151,132,146,149,143,141.
సగటు ఎత్తు కంటే ఎక్కువ ఎత్తు కలిగి ఉన్నఅమ్మాయిల సంఖ్య
113.x = 3 వద్ద 2 - 8x+4x+4 యొక్కవిలువ
114. 3 కి.గ్రా.లను మిల్లీ గ్రాములలోనికి మార్చిన
115.1 గంట 10 నిమిషాల 12 సెకన్లను, సెన్లలోకి మార్చిన
116.వృత్తాకార పైపు యొక్క వ్యాసార్థము 14 సెం.మీ. పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి అవసరమగు టేపు పొడవు
117. 'ట్యుటోరియల్ జట్టు' ఈ రకపు అభ్యసన నమూనాలో ఉంటుంది.
118.జియో బోర్డు దీనిని నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది
120. . 'సామీప్య వికాస మండలం' భావనను వివరించినది
4 out of 5
121. బట్టలపై సిరామరకలు తొలగించడానికి ఉపయోగించే ఆమ్లం
122. గోధుమ లో కుంకుమ తెగులు కలిగించేది.
123.రెసిన్లను కలిగి ఉండునది
124. . రైబోజోములు వీటిని కలిగి ఉంటాయి.
125. 'సార్వత్రిక గ్రహీత' అని పిలువబడే రక్తవర్గం
127. . స్త్రీలలో అండం ఉత్పత్తికి అవసరమయ్యే ఈస్ట్రోజన్‌ను ప్రేరేపించే హార్మోను
128.'ప్రకృతి వరణం' సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు
129. ఇది పెరగటం వల్ల 'ఆడమ్స్ యాపిల్' ఏర్పడుతుంది.
131. . ఒక సెకనులో చేసే కంపనాల సంఖ్యను ఇలా అంటాం.
132. మెదపువాపు వ్యాధి (జపనీస్ ఎన్సేఫలైటిస్)ని కలుగజేయునది.
133. అటవీ హక్కుల చట్టం ఆమోదించబడిన సంవత్సరం
134. అక్షాంశ, రేఖాంశాలతో ఏర్పడిన వల వంటి అమరిక
135. . ఆత్మ, ప్రకృతి రహస్యాల గురించి తెలియజేసే తాత్విక గ్రంథం
136. . . క్రింది వాటిలో కాకతీయ పాలకుల సరైన కాలక్రమం గుర్తించండి
A. గణపతిదేవుడు, రుద్రదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు
B. రుద్రదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు
C. ప్రతాపరుద్రుడు, రుద్రదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి
D. రుద్రదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, గణపతిదేవుడు
None
137. రైత్వారీ పద్ధతిని అభివృద్ధి పరచిన వారు
138. పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన కాలం
140. భారతదేశంలో మొట్టమొదటిగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం
141. తాళ్ళపాక అన్నమాచార్యులు ఈ కాలానికి చెందినవారు
142. భారతదేశంలో అచ్చుయంత్రాన్ని ప్రవేశ పెట్టినది
143.కేరళ రాష్ట్రంలో "కుల వ్యవస్థ "కు వ్యతిరేకంగా ఉద్యమించినది
144. మన దేశంలో "సతీసహగమనం" నిషేదించిన సంవత్సరం
145. విభిన్న విజ్ఞానాత్మక విషయాలపై ఆధారపడి ప్రభుత్వంగాని, ప్రైవేటు సంస్థగాని తయారుచేసే చిత్రాలు
146. "విజ్ఞానశాస్త్ర నిర్మాణాన్ని భవన నిర్మాణం"తో పోల్చినవారు
147. . క్రింది శాస్త్ర బోధనా ఉపగమాలలో విద్యార్థి కేంద్రీకృత ఉపగమం కానిది
148. అనుకరణం, హస్త నైపుణ్యం, సునిశితత్వం, ఉచ్చారణ, సహజీకరణం అనేవి ఈ రంగానికి చెందినవి
149. "వార్తాపత్రికలు, మ్యాగజైన్లు" దీనికి ఉదాహరణలు
150, విద్యార్థి రవాణా మార్గాలను తెలుసుకొనుటకు ఉపయోగించే పటాలు
5 out of 5