2. 'ఆన్ మెమొరి' గ్రంథ రచయిత
3. అభ్యసన రేఖ ప్రకారం క్రింది వానిలో సరైన వాక్యం గుర్తించండి.
4. పరిశీలనాభ్యసనంలో సోపానం కానిది.
6. కింది వానిలో ధనాత్మక పునర్బలనం కానిది.
7. సమరూప మూలకాల సిద్ధాంతం ప్రకారం ఈ అంశాల మధ్య సామ్యం ఉంటే అభ్యసన బదలాయింపు సులభంగా జరుగుతుంది.
8. థార్న్ డైక్ ప్రకారం ఈ నియమం ఇంటి పనిని ప్రోత్సహిస్తుంది.
9. ఫ్రాయిడ్ ప్రకారం కింది వానిలో సరికాని జతను గుర్తించండి.
10. జె.ఎల్.మోరినో రూపొందించిన మూర్తిమత్వ శోధిక.
11. మనోసాంఘిక వికాసంలోని వికాస దశల సంఖ్య.
13. కింది వానిలో ఏది పెడగాగికల్ మాడల్‌కు ఎక్స్‌టెన్షన్‌గా పని చేస్తుంది.
14. CRAP-I, APPLE-II అనునవి ఈ జనరేషన్ కంప్యూటర్లు.
15. కిందివానిలో సరికాని జతను గుర్తించండి.
16. IPOS సైకిల్లో 'P' తెలియజేయునది.
17. 'ఒక విద్యార్థి వృత్త లేఖినిని ఉపయోగించి వృత్తాలను గీశాడు' థారన్ డైక్ ప్రకారం విద్యార్ధి కలిగి ఉన్నది.
18. కింది వానిలో సరికాని జతను గుర్తించండి.
19. కింది వానిలో స్వీయ గుర్తింపునకు సంబంధించని అంశం.
20. 'అశృతి-క్షేత్ర సంబంధం' భావనను వివరించినది.
21. పిల్లలు తమ ఆలోచనలను తామే పర్యవేక్షించుకోవడానికి శక్తివంతంగా నేర్చుకోవడానికి ఇది దోహదపడుతుంది.
22. “వీడియో గేమ్‌లు, మొబైల్ ఫోన్లు మొదలైన వాటి వలన పిల్లలు ప్రకృతి రాహిత్య అస్వస్థతకు గురవుతున్నారు" అని తెలిపిన శాస్త్రవేత్త.
23. భాషా వికాసంలో ముద్దు పలుకుల దశ.
24. వికాస నియమాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి.
25. 'ది విన్లాండ్ సోషల్ మెచ్యురిటీ స్కేలు' దీనికి ఉదాహరణ.
26. 1952 మైనింగ్ చట్టం ప్రకారం ఇంతకన్నా తక్కువ వయస్సు బాలలను గనులలో పని చేయుట నిషేధించడమైనది.
27. 'ఉన్నతమైన అంచనాలు ఉత్తమమైన ప్రదర్శనకు దారితీస్తాయి" దీనిని ఇలా అంటారు.
28. 'విల్లార్డ్ వాలర్' రచించిన గ్రంథం.
29. 'కుటుంబ సాంఘిక హోదా ఆర్థిక హోదాపై ఆధారపడి ఉంటుంది' అని తెలిపినది.
30. సాంఘిక వికాసానికి అవసరమైన సర్దుబాట్లు పిల్లలు ఎక్కువగా ఇక్కడ నేర్చుకుంటారు.
1 out of 5
31 . కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి.
కందుకమువోలె సుజనుడు
గ్రిందం బడి మగుడ మీదికి న్నెగ యుజుమీ
ముందుఁడు మృత్పిండము వలె
గ్రిందం బడి యడఁగి యుండుఁగృపణత్వమునన్
సజ్జనుడిని దీనితో పోల్చాడు ?
32. కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి.
కందుకమువోలె సుజనుడు
గ్రిందం బడి మగుడ మీదికి న్నెగ యుజుమీ
ముందుఁడు మృత్పిండము వలె
గ్రిందం బడి యడఁగి యుండుఁగృపణత్వమునన్
'మందుడు' అంటే
33. కింది గద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.
తంజావూరు రాజుల్లో సాహిత్యకంగా ముఖ్యపాత్ర వహించిన రఘనాథ భూపాలుడు యక్షగానం పై కూడా దృష్టి పెట్టినాడు. ఈ కవి రామాయణం వంటి శ్రవ్య కావ్యాలను రచించడమే కాక, రుక్మిణీ కృష్ణ వివాహం అనే యక్షగానాన్ని రచించినాడట. కాని అది మనకు లభ్యం కాలేదు. క్రీ.శ. 1633-73 మధ్య కాలంలో తంజావూరు పరిపాలించిన విజయ రాఘవ నాయకుడు యక్షగానానికి ప్రోత్సాహం కలిగించాడు. ఇతడు ఇరువది మూడు యక్షగానాలు రచించినట్లుగా ప్రహ్లాద చరిత్రలోని పీఠికను బట్టి తెలియవస్తున్నది. పై గద్యంలో ప్రస్తావించిన కళారూపం
34. కింది గద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.
తంజావూరు రాజుల్లో సాహిత్యకంగా ముఖ్యపాత్ర వహించిన రఘనాథ భూపాలుడు యక్షగానం పై కూడా దృష్టి పెట్టినాడు. ఈ కవి రామాయణం వంటి శ్రవ్య కావ్యాలను రచించడమే కాక, రుక్మిణీ కృష్ణ వివాహం అనే యక్షగానాన్ని రచించినాడట. కాని అది మనకు లభ్యం కాలేదు. క్రీ.శ. 1633-73 మధ్య కాలంలో తంజావూరు పరిపాలించిన విజయ రాఘవ నాయకుడు యక్షగానానికి ప్రోత్సాహం కలిగించాడు. ఇతడు ఇరువది మూడు యక్షగానాలు రచించినట్లుగా ప్రహ్లాద చరిత్రలోని పీఠికను బట్టి తెలియవస్తున్నది. 'పీఠిక' అంటే
35. ధనం సంపాదించినప్పటి నుండి వీరయ్య నేలమీద నడవడం లేదు. గీత గీసిన పదం.
37. 3వ తరగతిలోని 'మంచి బాలుడు' పాఠ్య రచయిత.
38. 'పాలేరు నుంచి పద్మశ్రీ వరకు' అన్నది వీరి రచన.
40. అమ్మ మాటలు నా మనసులో నాటుకున్నాయి. గీత గీసిన పదం
41. 'అబ్బురం' అనే పదానికి ప్రకృతి పదం.
42. 8వ తరగతిలోని 'ఇల్లు- ఆనందాల హరివిల్లు' పాఠం ఇతివృత్తం.
43 . కింది వాక్యాలలో సామాన్య వాక్యం.
అక్క నృత్యం చేస్తున్నది.
ఈ వాక్యాలను సంయుక్త వాక్యంగా మారిస్తే
45. స్వభావోక్తి అలంకారంలో విషయాన్ని
46. సమ్యక్ దృష్టి లో గణాలు .
47. క్రూర భుజంగము – సమాసం.
48. సంభావన పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ.
49. మీ దేవాలయాలు బాగున్నాయి. ఈ వాక్యంలో గీత గీసిన పదంలో సంధి
50. గుణసంధిలో 'అ' కారానికి 'ఇ' పరమైనపుడు
51. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఇలా పిలుస్తారు.
52. వింత, వందనం, విధం-ఈ పదాలలో కింది వర్గాక్షరాలున్నాయి.
53. కళాకారుడు అనే పురుష వాచక పదాన్ని స్త్రీ వాచక పదంగా రాస్తే
54. సరిగ్గా మాట్లాడకపోతే గౌరవం పోతుంది. ఈ వాక్యం
55. తరగతి బోధనకు మార్గదర్శకత్వం నెరపి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తనా మార్పుల్ని సూచించేది.
56. మాంటిస్సోరి పద్ధతిని ఆరంభించిన మేరియా మాంటిస్సోరి వృత్తి .
57. ఒక పాఠం మొత్తాన్ని బోధించడానికి తయారు చేసే ప్రణాళిక.
58. ఉత్తమ ఉపాధ్యాయుడి మూర్తిమత్వానికి పునాది లాంటిది.
59. తరగతి బోధనోపకరణలో కనీస అవసరాలు.
60. విద్యార్థులలో అభివృద్ధి చెందుతూ ఉండే భాషా జ్ఞానం నిర్దుష్టంగా ఉండే విధంగా సహాయపడటం ఈ బోధనాలక్ష్యం.
2 out of 5
61. Linguistics_____a difficult subject.
Choose the correct verb that fits the blank.
62. The film wasn't very good,
Choose the correct question tag.
63. He felt that punishment was not enough.
In the above sentence the word. 'that' is
64. Just as I____ into the bath, the fire alarm went off.
Choose the correct tense form to fill in the blank.
65. Choose the sentence that has a verb of movement.
66. Choose the sentence in simple present.
67. Choose the model verb that can't be used to express necessity.
68. The train passed_______ the tunnel. Choose the word that fits the blank.
69. She was unhappy and she was upset. This is
70. Gita was dancing _____Sita was singing. Choose the word that links the two ideas.
71. Choose the complex sentence from the following.
72. He smiled at the beggar.
Choose the passive voice of this sentence.
73. Choose the synonym of the underlined word.
Dr. Kotnis played a major role in controlling a virulent strain of plague.
74. Choose the antonym of the word underlined.
She began to scold her neighbour.
75. He decided to give away everything he possessed.
Choose the meaning of the phrasal verb 'give away'.
76. I listen to____ radio a lot.
Choose the correct article that fits the blank.
77. Choose the correct order of adjectives to complete the sentence.
78. Choose the punctuation mark used to denote possessive case.
79. The following is not a part of the letter to a friend.
80. Choose the silent letter in the word 'mobile'.
81. Choose the misspelt word from the following.
82. Choose the word that does not have a suffix.
83. Read the following passage.
The use of homework is effective when used by the rule "less is more'. 'Overwhelming kid with loads of homework can cause them stress and possible physical injury.
"Less is more" in the passage means
84. Read the following passage.
The use of homework is effective when used by the rule "less is more". Overwhelming kids with loads of homework can cause them stress and possible physical injury.
Choose the TRUE statement.
85. In India, the English Language was introduced in the
86. The following does not come under types of listening.
87. The following is a receptive skill.
88. The discourse that has rhyme scheme is
89. Choose the strangest of the so-called 'humanistic approaches'.
90. "Prose is words in their best order". This opinion was expressed by
3 out of 5
92. అన్ని సరి సంఖ్యలు దీనితో నిశ్శేషంగా భాగించబడును.
93. రెండు సంఖ్యల గ.సా.భా. 36 మరియు క.సా.గు. 3240, ఆ రెండు సంఖ్యలలో ఒకటి 324 అయిన రెండవ సంఖ్య.
94. ఒక సమాంతర చతుర్భుజంలో భూమి, ఎత్తుల నిష్పత్తి 52, దాని వైశాల్యం 360 చ.మీ. అయిన సమాంతర చతుర్భుజం యొక్క భూమి మరియు ఎత్తు (మీటర్లలో).
95. ఒక క్వింటాలుకు కి.గ్రా.
96. క్రింది వాటిలో అధిక కోణం.
97. 7:11 నిష్పత్తిలో ప్రతి పదానికి ఎంత కలిపితే నిష్పత్తి 34 కి సమానమువుతుంది.
98. 3-4 ను క్రింది వాటిలో ఏ సంఖ్యతో గుణిస్తే లబ్దం 729 అవుతుంది.
99. పొడవు (l) = 8.2 మీ., వెడల్పు (b) = 2 మీ., ఎత్తు (h) = 22 మీ., గా గల దీర్ఘఘనాకార సంపూర్ణతల వైశాల్యం.
100. అమర్ 10 గ్రా బంగారాన్ని రూ. 28,000 లకు కొని రూ.40,000 లకు అమ్మిన లాభం.
101. ఒక రైలు గంటకు 75 కి. మీ. సమవేగంతో ప్రయాణించిన అది 20 నిమిషాలలో కి.మీ. ప్రయాణిస్తుంది.
102. q పుస్తకాలు కొన్న వెల రూ.25q అయిన ఒక్కొక్క పుస్తకం ధర______
103. రెండు సంఖ్యల మొత్తం 29 మరియు ఒక సంఖ్య మరొక దాని కంటే 5 ఎక్కువ అయిన ఆ సంఖ్యలు.
104. క్రింది వానిలో సంయుక్త సంఖ్య.
105. క్రింది వానిలో పూర్ణాంకాలు
106. ఒక రైతుకు గత సంవత్సరం ప్రత్తి పంటలో 1720 బస్తాలు దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం 20% ఎక్కువ వస్తే. ఎన్ని బస్తాలు ఈ సంవత్సరం పండింది.
107. ఒక త్రిభుజంలో బాహ్యకోణం 130° దాని అంతరాభిముఖ కోణాలలో ఒకటి 60° అయిన రెండవ కోణం.
108. 8మీ. పొడవు, 6మీ. ఎత్తు, 22.5 సెం.మీ. మందం గల గోడను నిర్మించుటకు 25సెం. మీ × 11.25 సెం.మీ × 6సెం.మీ. కొలతలు గల ఇటుకలెన్ని కావాలి.
109. ఒక పటం యొక్క స్కేలు 1 : 30,000 అని ఇవ్వబడింది. పటంలో రెండు పట్టణాల మధ్య దూరం 4 సెం.మీ. ఉన్నది అయితే ఆ రెండు పట్టణాల మధ్య గల నిజ దూరం.
110. ఒక దత్తాంశంలో 9 రాశుల సగటు 45 అని లెక్కించబడింది దీనిలో ఒక రాశి 24ను 42గా పోరబాటుగా లెక్కించినచో అసలు సగటు.
112. ఈ క్రింది సమాసం పరిమాణం.
113. ఒక త్రిభుజంలో గురుత్వకేంద్రం, లంబకేంద్రం, అంతర్కేంద్రం, పరివృత్తకేంద్రం ఒకే రేఖపై ఉంటే ఆ త్రిభుజం.
114. "H" అనే అక్షరం ఆకారానికి గీయవలసిన సౌష్ఠవ రేఖలు.
115. Mathematicsమూలపదమైన 'Arsmathematica' ఈ భాషాపదం.
116. ఆకులు ఈ భావనను అర్థంచేసుకోవడానికి సరైన ఉదాహరణ.
117. ఒక విద్యార్థి గ్రేటర్ దేన్ అక్షరాలలో రాయడానికి బదులుగా దాని గుర్తును ఉపయోగించాడు. ఇది తెలియజేయు విద్యాప్రమాణం.
118. కింది వానిలో గణిత ప్రయోగశాలలో లేనిది.
119. ప్రస్తుత పాఠశాల విద్యలో 'బీజగణితం' ఏ తరగతి నుండి ప్రవేశపెట్టారు ?
120. హెర్బార్ట్ బోధనా విధానంలో మొదటి సోపానం.
4 out of 5
121. 'శాస్త్రం' అనే పదం 'సెన్షియా' అనే లాటిన్ పదం నుండి వచ్చింది. సెన్షియా అంటే.
122. బొద్దింకలు నివసించడానికి ఈ పరిస్థితిని ఎంచుకుంటాయి.
123. ఘన స్థితిలో గల కార్బన్ డై ఆక్సైడ్‌ను ఇలా అంటారు.
124. రేకులుగా సాగగొట్టగలిగే పదార్థ ధర్మాన్ని ఇలా అంటారు.
125. స్టిరప్ ఆకారంలో గల మధ్య చెవి ఎముక.
126. శ్వేత విప్లవ పితామహుడు.
127. రక్తంలోని సూక్ష్మ రక్షక భటులు.
128. సకశేరుకాలలో పృష్ఠవంశం ఈ విధంగా మార్పుచెందినది.
129. వానపాము దీని ద్వారా శ్వాసిస్తుంది.
130. 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం మరియు 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం దీనిని పరీక్షించటానికి ఉపయోగిస్తారు.
131. చీమలు హనీడ్యూ కోసం ఈ కీటకాలను పెంచుతాయి.
132. నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారుతుందో ఆ ఉష్ణోగ్రతను ఇలా అంటారు.
133. గోమఠేశ్వర విగ్రహం ఉన్న ప్రదేశం.
134. భారతదేశపు మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం.
135. ఆంధ్రప్రదేశ్‌తో సమానంగా లోక్‌సభ స్థానాలు గల రాష్ట్రం.
136. కాకతీయుల కాలంలో గ్రామ పెద్దను ఇలా పిలిచేవారు.
137. ఆస్టరాయిడ్లు ఈ గ్రహాల మధ్య కలవు.
138. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడిన సంవత్సరం.
139. "ప్రతాపరుద్ర యశోభూషణం" గ్రంథ రచయిత.
140. “శరీరం, మనస్సు మధ్య సమతౌల్యానికి క్రీడలు అవసరం" అని అన్నది.
141. కింది వానిలో భూగోళం వేడెక్కడానికి కారణం కానిది.
142. సివిల్ కేసు క్రిందకి వచ్చే నేరం.
143. రేఖాంశాలకు సంబంధించి తప్పు వాక్యాన్ని గుర్తించండి.
144. సరికాని జతను గుర్తించండి.
145. శాస్త్రీయ పద్ధతిలో ఇమిడి ఉండే వివిధ అంశాలను పేర్కొన్నవారు.
146. వరి, గోధుమ, మొక్కజొన్నలను పరిశీలించి "గడ్డిజాతి మొక్కలలో పరాగసంపర్కం గాలి ద్వారా జరుగుతుంది" అని విద్యార్థి తెలపడం.
147. విద్యార్థుల మూర్తిమత్వం, సామర్థ్యం ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేయడానికి ఉపయోగించు సాధనం.
148. చరిత్ర పాఠ్యాంశాలు బోధించడానికి ఉపయోగపడే ఉపగమం.
149. విద్యా ప్రణాళికకి సంబంధించి తప్పు వాక్యాన్ని గుర్తించండి.
150, విద్యార్థులపై పుస్తకాలు మరియు ఇంటి పని భారాన్ని తగ్గించాలని సూచించిన కమిటీ.
5 out of 5