1. ఒక ప్రాథమిక పాఠశాలలో పది మంది విద్యార్థులు కలరు. విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం నియమించవలసిన ఉపాధ్యాయుల సంఖ్య.
2. విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం దిగువ ప్రవచనాలలో ఒకటి సరియైనది.
3. విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాలలో చేర్చుకున్న ఏ పిల్లవాడినైనా ఈ విద్యా స్థాయి పూర్తి చేసే వరకు ఏ తరగతిలోను నిలిపి ఉంచడం గానీ, బడి నుండి బయటకు పంపడం గాని చేయకూడదు.
4. విద్యాహక్కు చట్టం 2009 లోని అంశాలను అమలుచేయుటకు కావలసిన నిధులను సమకూర్చవలసిన బాధ్యత దీనిపై ఉన్నది.
5. క్రింది వానిలో విద్యాహక్కు చట్టం ప్రకారం సరికానిది.
6. విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం విద్యార్థులకు సమకుర్చవలసింది.
7. విద్యాహక్కు చట్టం 2009 అమలులోకి వచ్చిన తేది.
8. విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా
9. విద్యాహక్కు చట్టం 2009 కి సంబంధించి తప్పుగా జతపరిచినది.
10. నూతన విద్యా విధానం - 2020 ప్రకారం విద్యాస్థాయిలు
11. భారతదేశంలో NEP - 2020 ను రూపొందించడానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన కస్తూరి రంగన్ గతంలో ఏ సంస్థకు చైర్మన్ గా పనిచేశారు
12. NEP - 2020 ప్రకారం మొత్తం ఎన్ని సంవత్సరాలు విద్య, వయస్సు?
13. NEP - 2020లో భాగాలు, చాప్టర్ల సంఖ్య వరుసగా
14. NEP-2020 ప్రకారం పిల్లలందరికి నాణ్యమైన పూర్వ బాల్య సంరక్షణ విద్యను అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం
16. NEP - 2020 ప్రకారం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యా విద్యార్థి నిష్పత్తి?
17. "ఫిట్ ఇండియా" కార్యక్రమం దేనికి ఉద్దేశించింది
18. NEP - 2020 కి సంబంధించి హయ్యర్ సెకండరీగా ఈ తరగతులను పిలుస్తారు?
19. National Mission on Fundamental Literacy Numeracy
20. NEP-2020 ప్రకారం గరిష్టంగా ఏ తరగతి వరకు బోధనా భాషను మాతృభాషలోనే బోధించాలని తెల్పింది
21. పిల్లలు 2-8 సం||ల మధ్య కాలంలో చాలా వేగంగా భాషలు నేర్చుకుంటారని కాబట్టి ఈ తరగతి నుండే పిల్లలకు బహుభాషలను చదవడం, రాయడం లాంటి నైపుణ్యాలను పెంపొందించాలని NEP-2020 తెలియపరిచింది.
22. పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళికను తయారు చేసే సంస్థ
24. DIKSHA ను విస్తరించండి.
25. NEP-2020 కి సంబంధించి తప్పుగా జతపరచబడినది.
26. ఉపాధ్యాయుడు ప్రతి సంవత్సరం స్వీయ వృత్తిపర ప్రగతి కోసం కనీసం ఎన్ని గంటలు నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి (CPD) కార్యక్రమాల కోసం వెచ్చించాలి.
27. ప్రారంభ బాల్య సంరక్షణ విద్య పాఠ్యక్రమాన్ని అమలు చేయటానికి సంబంధించిన మంత్రిత్వశాఖ.
28. ప్రారంభ బాల్య సంరక్షణ విద్యకు సంబంధించి అంగన్వాడీ వర్కర్లకు, ఉపాధ్యాయులకు పాఠ్య ప్రణాళికను అభివృద్ధి పరిచినది.
29. బైజుస్ సంస్థతో ఒప్పందం ఫలితంగా ఏ తరగతి విద్యార్థులకు ప్రతీ సంవత్సరం Tab లను అందజేయనున్నారు.
30. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను మెరుగుపరచుటకు ఉద్దేశించిన పథకం