1.నిరంతర సమగ్ర మూల్యాంకనంను ప్రతిపాదించినది.
2. CCE లో ఉపయోగించు మదింపు విధానాలు.
3. నిర్మాణాత్మక మదింపులో ఎన్ని రకాల సాధనాలను ఉపయోగిస్తున్నారు?
4. సాంఘిక శాస్త్రంలో విద్యాప్రమాణాల సంఖ్య?
5. విద్యా హక్కు చట్టంలోని ఏ సెక్షన్ నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి తెలుపుతుంది?
6. విద్యా హక్కు చట్టంలోని ఏ అధ్యాయం నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి తెలుపుతుంది?
7. పిల్లల ప్రగతిని, సామర్థ్యాలను అంచనా వేయడానికి ఉపయోగించే ప్రక్రియ.
8. ఒక నిర్ణయాన్ని ప్రకటించే పద్ధతి.
9. నిర్మాణాత్మక మదింపు సాధనం కానిది.
10. సంగ్రహణాత్మక మదింపు సాధనం కానిది.
11. బోధనాభ్యసన జరుగుతున్నప్పుడే పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారో పరీక్షించటం ఏ రకమైన మదింపు?
12. ప్రాథమిక స్థాయిలో మదింపు చేయవలసిన అంశం కానిది.
13. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం-2005 ప్రకారం పాఠ్య ప్రణాళికాభివృద్ధికై నిర్దేశించిన సూత్రాలలో లేనిది.
14.జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం - 2005 ప్రకారం బోధన దీనికి ఉద్దేశించినది.
15. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం - 2005 ప్రకారం ఆనందం, సంతృప్తితో ఉండాల్సిన అభ్యసనం భయం, క్రమశిక్షణ, ఒత్తిడిలతో కూడికున్నట్లయితే -
16.జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం - 2005 ప్రకారం గణిత విద్య ముఖ్య లక్ష్యం.
17జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం-2005 ప్రకారం ఒకటి, రెండు తరగతులలో ఉండవలసిన మదింపు.
18. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం-2005 ప్రతిపాదించిన ప్రధాన మార్పు.
19. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం-2005 ప్రకారం ఆంగ్ల భాష బోధనోద్దేశం దీనిని నిర్మించడం.
20. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం - 2005 ప్రకారం బోధన ఉద్దేశం.
21. ఒక ప్రాథమిక పాఠశాలలో పది మంది విద్యార్థులు కలరు. విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం నియమించవలసిన ఉపాధ్యాయుల సంఖ్య.
22. www అనే భావనను ప్రపం22. విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం దిగువ ప్రవచనాలలో ఒకటి సరియైనది. చానికి పరిచయం చేసిన వ్యక్తి.
23. విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాలలో చేర్చుకున్న ఏ పిల్లవాడినైనా ఈ విద్యా స్థాయి పూర్తి చేసే వరకు ఏ తరగతిలోను నిలిపి ఉంచడం గానీ, బడి నుండి బయటకు పంపడం గాని చేయకూడదు.
24. విద్యాహక్కు చట్టం 2009 లోని అంశాలను అమలుచేయుటకు కావలసిన నిధులను సమకూర్చవలసిన బాధ్యత దీనిపై ఉన్నది.
25. క్రింది వానిలో విద్యాహక్కు చట్టం ప్రకారం సరికానిది.
26. విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం విద్యార్థులకు సమకుర్చవలసింది.
27. విద్యాహక్కు చట్టం 2009 అమలులోకి వచ్చిన తేది.
28. విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా…
29. విద్యాహక్కు చట్టం 2009 కి సంబంధించి తప్పుగా జతపరిచినది.
30. హెర్బర్ట్ పాట్య పతకంలో రెండవ సోపానం.