1. హైపోగ్లైసీమియా ఈ వైకల్యంనకు దారి తీస్తుంది.
2. ఇతరులు వ్యక్తపరిచిన పదాలు గ్రహించడం, తిరిగి వ్యక్తపరచడంలో అసమర్ధత కలిగి ఉండడాన్ని ఏమంటారు?
3. బొమ్మలు గీయడం, చిత్రాలు పూరించడం ద్వారా అభ్యసన లోపాలను అధిగమించడాన్ని ఏమంటారు.
4. కూర్జ వీల్ రీడింగ్ మిషన్ ను కనుగొన్నవాడు ఎవరు?
5. వెలుపలి చెవిలో లోపాలు ఉంటే దానిని ఇలా అంటారు.
6. మిత వినికిడి లోపం ఉన్న వారి వినికిడి స్థాయి ఎంత?
7. శరీరభాగాలలో అసంకల్పిత చలనం దీని లక్షణం.
8. ప్రతిభావంతులకు సాధారణ తరగతి గదిలోనే అదనపు విద్యా సౌకర్యాలు కల్పించడాన్ని ఏమంటారు?
9. మొట్టమొదట మార్గదర్శకత్వం ఈ రంగంలో ప్రారంభమయ్యాయి.
10. ఒక విద్యార్ధి 10వ తరగతి తరువాత ఏ కోర్సును ఎంపిక చేసుకోవాలి అనే సమయంలో అవసరమయ్యే మార్గ దర్శకత్వం.
11. కౌన్సిలర్ కేంద్రీకృత మంత్రణం అని దీనిని పిలుస్తారు?
12. అనిర్దేశక మంత్రణంను ప్రతిపాదించినవారు ఎవరు?
13. సభ్యుల అభిప్రాయాలకు విలువ, గౌరవంను ఇచ్చే నాయకత్వం.
14. ఎవరికి వారే యమునా తీరే అనే నానుడి ఈ నాయకత్వంకి సరిపోతుంది.
15. విద్య ద్విధృవ ప్రక్రియ అన్నవారు ఎవరు?
16. పథక రచనను అమలుపరిచే దశ.
17. ప్రణాళిక దశ అని ఏ బోధన దశకు పేరు?
18. Knowledge dumping అని ఈ విధానానికి పేరు.
19. సుదీర్ఘకాలం కలిసి ఉండే సమూహం, నిర్దిష్ట నియమాలు జీవితాంతం పాటించే సమూహం అని దీనికి పేరు.
20. హెర్బర్ట్ పాఠ్యపథకంలో రెండవ సోపానం.
21. ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక గ్రామీణ విద్యార్థి ఇంద్ర ధనుస్సులోని రంగులను VIBGYOR అని ఎలాగైన నేర్చుకుంటాడో అదేవిధంగా పిరియాడిక్ టేబులను నేర్చుకుంటారు. ఈ అభ్యసనంలో ఇమిడి ఉన్న స్మృతి పద్ధతి.
22. సమస్యా పరిష్కారంలో నూతన పద్ధతిని ఈ అభ్యసనంలో ఎక్కువుగా పరిశీలించవచ్చును.
23. గెస్టాల్టు అభ్యసనం దీని ద్వారా జరుగుతుంది.
24. బందూర పరిశీలన అభ్యసనము దీనిని ఉద్ఘాటిస్తుంది.
25. క్రింది వానిలో ప్రేరణ యొక్క విధి కానిది.
26. దక్షిణ అమెరికా దేశంలోని 'గయనా'ను గురించి అభ్యసించిన తరువాత ఆఫ్రికన్ దేశాలైన 'ఘనా' మరియు 'గినియా' ప్రదేశాలను గుర్తు పెట్టుకొనుటలో ఇబ్బందిపడే విద్యార్థి ఈ రకమైన అవరోధాన్ని ఎదుర్కొంటున్నాడు.
27. అభ్యాసకుని సంసిద్ధత, ఉపాధ్యాయుని వైఖరి, ప్రవర్తన మరియు తరగతిగది నైతికత క్రింద ఇచ్చిన బోధనా శాస్త్రాంశాలలోని ఒక దానిని సూచిస్తుంది.
28. ఒక విద్యార్ధి పద్య పఠన అభ్యాసం చేసినప్పుడు తోటి విద్యార్థులు హేళన చేయడంవల్ల ఆమె పదిమందిలో మాట్లాడుటకు భయపడడం మొదలయ్యింది. సాంప్రదాయిక నిబంధనము ప్రకారం ఆమె క్రొత్తగా నేర్చుకున్న 'భయము'.
29'మనస్సుకు వస్తువులను వ్యవస్థీకరించే గుణం ఉంది' ఈ ప్రాథమిక ఆలోచన దీనికి సంబంధించినది.
30. క్రింది వానిలో అత్యంత ప్రభావంతమైన ప్రేరణను ఎంచుకోండి.