1. ప్రాథమిక విద్యాహక్కు గురించి తెలిపే ఆర్టికల్.
2. RTE నాల్గవ అధ్యాయం పేరు
3. RTE ప్రకారం బాలలు అంటే
4. RTE-09 సెక్షన్ 05 దేని గురించి తెలుపుతుంది.
5. 3 నుండి 6 సం|| మధ్య గల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి అని తెలిపే RTE సెక్షన్.
6. క్యాపిటేషన్ రుసుము వసూలు చేస్తే దానికి ఎన్ని రెట్లు జరిమానా విధించాలి
7.RTE ప్రకారం క్రింది వానిలో సరికానిది.
8. ప్రభుత్వ గుర్తింపు పొందని ప్రైవేట్ పాఠశాల నడిపితే ఎంత వరకు జరిమానా విధించవచ్చు.
9. 6 నుండి 8 తరగతులు గల పాఠశాల ఒక విద్యా సంవత్సరంలో ఎన్ని రోజులకు తగ్గకుండా పని చేయాలి.
10. 65 మంది విద్యార్థులు గల ప్రాథమిక పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య.
11. UNCRC ప్రకారం బాలలు అంటే
12. అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం.
13. శిశువు జాతీయతను గురించి తెలిపే హక్కు.
14. సంరక్షణ, విశ్రాంతి పొందే హక్కును కలిగియున్నారు అని తెలిపే హక్కు.
15. CRC ని భారతదేశం ఆమోదించిన సంవత్సరం.
16. అక్రమరవాణా, కట్టు బానిసత్వం నిషేధం అని తెలిపే ఆర్టికల్.
17.NCF - 2005 ను రూపొందించినవారు.
18. హైపోగ్లైసీమియా ఈ వైకల్యంనకు దారి తీస్తుంది.
19. NCF - 2005 అధ్యాయం 02 పేరు
20. NCF - 2005 మార్గదర్శక సూత్రం కానిది.
21. NCF -2005 ప్రకారం బోధన పద్ధతులు ఎలా ఉండాలి ?
22.NCF 2005 ప్రకారం పాఠ్య ప్రణాళిక ఆచరణలో దేనికి చోటు కల్పించాలి.
23. NCF ఉపాధ్యాయ శిక్షణలో ప్రవేశపెట్టాలని పేర్కొన్న విద్య.
24. NCF - 2005 కి సంబంధించి సరికాని వాక్యం
25. విద్యార్థులకు ప్రత్యేక అనుభవాల ద్వారా బోధించాలని పేర్కొన్న అధ్యాయం
26. సంరక్షణ అవసరం గల మానసిక వికలాంగులు అని వీరికి పేరు
27. టర్నర్ సిండ్రోమ్ వలన ఈ వైకల్యం కలిగే అవకాశం కలదు.
28. విద్యార్థికి కీలక విషయం అందిస్తూ, భౌతికంగా మార్గదర్శకత్వం అందించడాన్ని ఏమంటారు?
29. ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు ఒకే పాఠశాలలో ఉండి, ప్రత్యేక అవసరాల గల పిల్లలకు శిక్షణ ఇచ్చే విధానాన్ని ఏమంటారు?
30. ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవలేకపోవడంను ఏమంటారు?