1. అన్వేషణ వయస్సుగా పేర్కొనబడే దశ
2. క్రింది వానిలో అంతర్గత ప్రేరణ
3. పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం
4. వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం
5. భాషా వికాసం మొదట కేరింతలు, ముద్దుపలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు దారితీయడాన్ని సూచించే వికాస నియమం.
6. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం
7. ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది
8. ఈ క్రింది వాటి లో వేటి ద్వారా భావనలను పొందలేము?
9. ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లల ఆలోచన
10. ఉద్దీపనలు పునర్బలన కారకాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం
11. NCF - 2005 మార్గ దర్శక సూత్రం
12. ఒకేరకమైన ఆసక్తితో సంగీతాన్ని అభ్యసించిన ఇద్దరిలో ఒకరు మాత్రమే సంగీతరంగంలో రాణించడానికి గల కారణం అతని
13. పిల్లలు వీటి ద్వారా ఉద్వేగాలను అభ్యసిస్తారు
14. 'ఎలక్ట్రా కాంప్లెక్స్'ను ఈ మనోలైంగిక వికాసదశలో గమనించవచ్చు. X
15. ఉపాధ్యాయులకు ఆన్లైన్ కోర్సులను అందించడానికి సాధారణంగా ఉపయోగించే జాతీయవేదిక
16. క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి
17. మురళి తన క్లాస్‌మేట్స్‌తో మురళి సమస్య దౌర్జన్యంగా ప్రవరిస్తున్నాడు. ఇక్కడ మురళి సమస్య
18. చామ్స్కీ ప్రకారం సరికాని ప్రవచనం
19. బోధనాదశలలో ప్రణాళికాదశ
20. క్రింది వానిలో ప్రాథమిక అవసరం
21. స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు
22. ట్రాఫిక్ సిగ్నల్‌కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ
23. 'ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్' యొక్క ప్రాథమిక లక్ష్యం
24. కొహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం
25. క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష
26. వీరిని “విద్య నేర్పగల మానసిక వికలాంగులు” గా పరిగణిస్తారు
27. కార్యక్రమయుత అభ్యసనం ఈ సిద్ధాంత ఫలితం
28. విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు
29. మొదట, పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి, తర్వాత చేతివేళ్ళతో పట్టుకోగలగడంలోని వికాస సూత్రం
30. మానవ వికాస దశలను వర్గీకరించిన వారు ఎవరు?
1 out of 4
31. సుడిగొన రామ పాదములు సో కిన ధూళివహించి, జాయియే ర్పదనౌక కాంతయయ్యెనట! పన్నుగ నీతని పాద రేణువి య్యెడవడి నోడ సో క నిది యేమగు నోయని సంశయాత్ముఁడై కడిగే గుహుండు రామ పదకంజ యుగంబు భయమ్ము పెంపునన్ పై పద్యము ఎవరిని గూర్చి కీర్తించుచున్నది
32. సుడిగొన రామ పాదములు సో కిన ధూళివహించి, అయియే ర్పడనొక కాంతయయ్యెనట! పన్నుగ నీతని పాద రేణువి య్యెడవడి నోడ సో క నిది యేమగు నోయని సంశయాత్ముఁడై కడిగె గుహుండు రామ పదకంజ యుగంబు భయమ్ము పెంపునన్ పై పద్యములో సంశయంలో మునిగిన భక్తుడెవరు?
33. నన్నెచోడుడు రాసిన కావ్యం కుమార సంభవం. దీంట్లో 12 ఆశ్వాసాలు ఉన్నాయి. శివపురాణము, కాళిదాసోద్భటుల కుమార సంభవములు చదివి వాటిలోని పార్వతీపరమేశ్వరుల ప్రణయవృత్తాంతానికి తారకాసుర వధ అనే కథను అంగముగా చేసి రసాలంకార వర్ణనతో రచించాడు. షష్ఠ్యంతములను తెలుగులో మొదట రాసినవాడు ఇతడే! ఏ కావ్యసంప్రదాయాన్ని నన్నెచోడుడు కొత్తగా ప్రవేశపెట్టాడు.
34. నన్నెచోడుడు రాసిన కావ్యం కుమార సంభవం. దీంట్లో 12 ఆశ్వాసాలు ఉన్నాయి. శివపురాణము, కాళిదాసోద్భటుల కుమార సంభవములు చదివి వాటిలోని పార్వతీపరమేశ్వరుల ప్రణయవృత్తాంతానికి తారకాసుర వధ అనే కథను అంగముగా చేసి రసాలంకార వర్ణనతో రచించాడు. షష్ట్యంతములను తెలుగులో మొదట రాసినవాడు ఇతడే! నన్నెచోడుడి కన్నా ముందు కుమారసంభవం కావ్యాన్ని ఎంతమంది రాశారు?
35. “సందేశం" పాఠ్యాంశ ప్రక్రియ
36. ఆచార్యున కెదిరింపకు బ్రోచిన దొర నింద సేయఁబోకుడు కార్యా లోచనము లొంటిఁజేయకు మాచారము విడువఁబోకుమయ్య కుమారా! పై పద్యంలో కవి ఎవరిని ఎదిరించకూడదని చెప్పారు?
37. ఆచార్యున కెదిరింపకు బ్రోచిన దొర నింద సేయఁబోకుడు కార్యా లోచనము లొంటిఁజేయకు మాచారము విడువఁబోకుమయ్య కుమారా! కుమార శతక కర్త
38. తెలుగు భాషలో సాహిత్యంలో ప్రజల నాలుకలపై కొలువున్న కవి వేమన ప్రజాకవి. గత 5 శతాబ్దాలకి పైగా మన తెలుగువారి పద్యకీర్తి బావుటాను ప్రపంచవ్యాప్తంగా ఎగురవేస్తున్నారు. కానీ తెలుగువారమైన మనం మాత్రం ఆ కీర్తి పతాకాన్ని భుజాన ధరించడానికి సిగ్గుపడుతున్నాం. సి.పి. బ్రౌన్ అనే సాహితీవేత్త వేమన పద్యాలను ఆంగ్లంలోనికి అనువాదం చేశారు. ఈయన 16వ శతాబ్దం వాడని క్యాంబెల్ అనే పాశ్చాత్య సాహితీవేత్త అభిప్రాయం. వేమన పద్యాలను తెలుగులో నుండి ఆంగ్లంలోకి అనువాదించినవారు
39. తెలుగు భాషలో సాహిత్యంలో ప్రజల నాలుకలపై కొలువున్న కవి వేమన ప్రజాకవి. గత 5 శతాబ్దాలకి పైగా మన తెలుగువారి పద్యకీర్తి బావుటాను ప్రపంచవ్యాప్తంగా ఎగురవేస్తున్నారు. కానీ తెలుగువారమైన మనం మాత్రం ఆ కీర్తి పతాకాన్ని భుజాన ధరించడానికి సిగ్గుపడుతున్నాం. సి.పి. బ్రౌన్ అనే సాహితీవేత్త వేమన పద్యాలను ఆంగ్లంలోనికి అనువాదం చేశారు. ఈయన 16వ శతాబ్దం వాడని క్యాంబెల్ అనే పాశ్చాత్య సాహితీవేత్త అభిప్రాయం. బావుటా అంటే
40. 'హితోక్తి' శతకం రచించిన కవి
41. ‘ఎలమి' అను పదానికి అర్థం
43. ఓదార్చడం అనే అర్థంలో వాడే జాతీయం
44. 'కపోలం' పదానికి పర్యాయ పదాలు
46. ఆహారం ప్రకృతి పదానికి వికృతి
47. త్రిజట అనే పాత్ర ఈ కావ్యానికి సంబంధించినది
48. 'ఒడలినిండ కన్నులుండు నింద్రుడుకాదు' - ఇది ఒక
49. 'అమృతం కురిసిన రాత్రి' వీరి రచన
50. 7వ తరగతి కరపత్రం పాఠం ఇతివృత్తం
51. జరిగిపోయిన పనిని గురించి తెలిపే కాలం
52. ఒకరు చెప్పిన భావాలను యధాతథంగా చెప్పడానికి వాడే విరామ చిహ్నం
53. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడాన్ని ఇలా అంటారు.
54. ఓయమ్మ నీ కుమారుడు మాయిండ్లును పాలుపెరుగు మననీడమ్మా... గీత గీసిన పదాలలో ఉన్న సంధి
55. విద్యార్థులు సవర్ణదీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది
56. విద్యార్థులలో అశ్రద్ధను పోగొట్టాలంటే చేయవలసినది
57. క్రీ.శ. 1000 వరకు ఉన్న యుగం
58. తనకు నచ్చిన అంశంపై రెండు నిమిషాలు ఏకధాటిగా మాట్లాడగలగడం
59. కనీస అభ్యసన స్థాయిలలో విద్యార్థి 5వ తరగతి పూర్తిచేసే సరికి పరిచయం కావలసిన పదాలు
60. శారద లేఖలు' అనే నవల రాసిన వారు
2 out of 4
61. Bullfighting is going on in Spain for centuries. Choose the best alternative from the choices given below to replace the part 'is going'.
62. I've lived beside the Railway station, so I'm used to the noise. In the above sentence 'used to' means
63. Choose the grammatically correct sentence.
64. Choose the sentence that indicates habitual behaviour or activity.
65. He stood all his friends and felt very happy. Choose the preposition that fits the blank.
66. Choose the simple sentence from the following.
67. I rang the doorbell I knew the house was empty.
Choose the word that best fits the blank.
68. Choose the sentence that has a nondefining relative clause.
69. Select the correct use of articles in the following sentence.
70. She will address the crowd. "Please write your address on the envelope." In these two sentences "ADDRESS" indicates:
71. I will walk ____the super market. Choose the option that fits the blank.
72. Everybody is good,
Choose correct question tag.
73. Raghu said to Vani, "Are you tired?"
In the above sentence, the intention of the speaker is
74. Choose the antonym of the word 'separate'.
75. Choose the appropriate phrasal verb to the word underlined.
He established a school for poor children.
76. Choose the sentence with the correct spelling:
77. some gardening at the weekend.
Choose the option to complete the sentence.
78. Choose the option to complete the sentence.
79. A personal record of a person's daily memories is a
80. Choose the correctly spelt word.
81. When the word 'judge' takes the suffix 'ment' the correct spelling of the word is
82. Choose the suffix that means 'without'
83. Read the following passage.
Romesh, a 12 year old boy reached the city of Hyderabad and he found that streets were not paved with gold. Finding a job was not an easy task. Cursed by hunger, he joined a group of ragpickers. He start- ed working early in the morning and toiled until late evening, only to earn a mere Rs.10 a day.
The social issue related to the above passage is
84. Read the following passage.
Romesh, a 12 year old boy reached the city of Hyderabad and he found that streets were not paved with gold. Finding a job was not an easy task. Cursed by hunger, he joined a group of ragpickers. He start- ed working early in the morning and toiled until late evening, only to earn a mere Rs.10 a day.
'Streets were not paved with gold'
Choose the meaning of this idiomatic expression
85. The common language spoken by Anglos and Saxons is
86. The following creates motivation for listening.
87. The following is not a synthetic method in reading.
88. 'point of view' can be expressed in
89. Choose the one-word substitution for "A person who does not believe in God":
90. He _____ the offer because it didn't meet his expectations.
*Choose the correct phrasal verb:*
3 out of 4
91. 'తృప్తి' పాఠ్యాంశంలో పూర్ణయ్యకు గల మరోపేరు
92. పంచతంత్ర కథలను తెలుగులో ఏ పేరుతో అనువదించారు?
93. ముక్తకం అంటే సరైన అర్థం
94. మమకారం పాఠ్యాంశం చిలుకూరి దేవపుత్ర గారి ఏ రచన నుండి గ్రహించబడింది ?
95. ప-ఫ-బ-భ లు వకారంతో యతి చెల్లడం వలన ఏర్పడే యతి
96 . ఈ క్రింది వానిలో సరైనది గుర్తించండి.
A. యడాగమ సంధి రూపం కన్పించే యతి భేదం.... భిన్నయతి
B. అనునాసిక సంధి రూపం కన్పించే యతి భేదం.... యుక్త వికల్పయతి
C. గసడదవాదేశ సంధి రూపం కన్పించే యతి భేదం... అభేదవిరతి
97. దుర్గాదేవి కనక వర్షం కురిపించింది. ఇందు గల అలంకారం
98. 'పిచ్చుక నేర్పిన పాఠం'నకు సంబంధించిన అంశాన్ని గుర్తించండి.
99. 'గురి' - కథలో విక్రమసేనుడు ఏ దేశాన్ని పరిపాలించేవాడు?
100. తగవుకు సిద్ధపడడం - అను సందర్భంలో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తారు ?
111. 'అక్షరం' పాఠ్యాంశ కవి ఎవరు ?
112. మేనత్త - పదంలో గల సంధి
113. సత్వము - వికృతి రూపాన్ని గుర్తించండి.
114. 'మట్టిచెట్టు' పాఠ్యాంశమునకు సంబంధించి సరికానిది.
115. బోనం నాగభూషణం గారి కలం పేరు ?
116. ప్రియమిత్రునికి…… ఈ పాఠ్యాంశంలోని ఇతివృత్తం
117. సూత్రంలో చెప్పిన వ్యాకరణ పరిభాషలో ఏమంటారు ? కార్యం రాకపోవుటను వ్యాకరణ
18. నిస్వనము - పదానికి సరైన అర్థాన్ని తెల్పండి
119. ఆంధ్రకీర్తిని, ఘనతను, సంస్కృతి సంప్రదాయాలను అర్ధం చేసుకొని, అభినందించేలా ఉద్దేశం కలిగిన పాఠ్యాంశం
120. ఏమ్యాదుల యిత్తునకు సంధి ఎలా జరుగుతుంది ?
121. మహనీయుని జీవితంలో జరిగిన పతాక సన్నివేశము, సంభాషణ, పాత్రోచితంగా ఒక్కరే అభినయించడం
122.
తలచినంతనె తన్మయత్వము కల్గి
తీపినొందించు పీయూష తెలుగు బాష
….. అంటూ పద్యాన్ని రాసినది.
123. 'నా యాత్ర' పాఠ్యభాగం ఈ ప్రక్రియలో గలదు.
124. బుద్ధగయలో సిద్ధార్థుడు ఎన్నోయేట జ్ఞానోదయం పొంది గౌతమబుద్ధుడయ్యాడు ?
125. అటజనికాంచె భూమి సురుఁడంబర చుంబి ......... పద్య రచయిత
126. 'సందేశం' పాఠ్యాంశం గూర్చి సరైన వాక్యాలను గుర్తించండి.
A 'సందేశం' పాఠ్యాంశం 'ఖండకావ్య' ప్రక్రియలో గలడు.
B. 'గబ్బిలం' ఈ పాఠ్యాంశం యొక్క మూల గ్రంథం
C. 'గబ్బిలం' గ్రంథ రచయిత - గుఱ్ఱం జాషువా
127. కార్మిక కర్షక వీరుల శ్రమకు ఖరీదు లేదని శ్రీశ్రీ ఎందుకన్నాడు?
128. 'పయనం' పాఠ్యాంశంలో - చుట్టూ ఉన్న పొలాలను చూస్తూ మురిసిపోతూ 'ఎంత బావుందో' అని దారి మధ్యలో అన్నది
129.
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా!
నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా!
.......ఈ పాట రాసినది
130. ఈ క్రింది వాటిలో 'వీరబ్రహ్మం' గారి రచనలను గుర్తించండి.
131. వడ్డాది పాపయ్య తన తండ్రి దగ్గర మెళకువలను నేర్చుకుని మొట్టమొదటిగా వేసిన చిత్రం
132. ఈ క్రింది 'నానార్థములు'లో సరికాని దానిని గుర్తించండి.
133. చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే
జదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల జదివితి తండ్రీ
- ఈ పద్యం గల గ్రంథం?
134. అవధాన విద్యలో గల అంశాలను గుర్తించండి.
135. ‘ఈప్సితము' అనగా అర్థమేమిటో గుర్తించండి.
136. 'భాంగ్రా' నృత్యంలో ఆడవారు చేసే నాట్యాన్ని ఈ విధంగా పిలుస్తారు.
137. 'అత్మావై పుత్రనామాసి' అంటూ తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ఎంత ఆరాట పడతారో, తండ్రి కష్టం ఎలా ఉంటుందో తెలియ జేసిన కవిత
138. చేమకూర వేంకవి రాసిన విజయ విలాసానికి హృదయోల్లాసం అనే వ్యాఖ్యానం రాసినది.
139.
సరసజేరి నిన్ను సంస్తవ మొనరించు
వారలెల్ల సఖులుగారు నీకు
కష్టకాలమందు గాచు వాడొక్కండె
నిక్కమైన సఖుడు నీకు దలప
.............ఈ పద్య కవిని గుర్తించండి.
140. 'ఇల్లలకగానే' పాఠ్యాంశంలో శారద తన పేరును మర్చిపోయి, ఎవరెవరిని తన పేరేమిటో చెప్పమని అడిగినదో వరుస క్రమంలో గుర్తించండి.
141. గృహలక్ష్మీ పత్రిక వారు స్వర్ణ కంకణాన్ని బహుకరిస్తే, స్వీకరిస్తాను కానీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చే దాకా ధరించను అని స్పష్టం చేసినది ఎవరు ?
142. ధన్యుడు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం
143. గోరంత దీపాలు పాఠ్యాంశం ప్రక్రియ
144. వచన కవిత అనే సాహిత్య ప్రక్రియకు సంబంధించి సరైనది.
145. కింది రచనల్లో శశిశ్రీ గారి వచన కావ్యం కానిది.
146. చాసో రచనలకు సంబంధించి సరైన సమాధానమును గుర్తించండి.
A. వీరి తొలి కథ - వాయులీనం
B. 1944లో 'ఎందుకు పారేస్తాను నాన్నా' కథను రాశారు.
147. కింది పాత్రలకు సంబంధించి సరికాని జత ?
148. వందేమాతరం ఉద్యమ ప్రచారంలో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో బిపిన్ చంద్రపాల్ గారు ఇచ్చిన ఆంగ్ల ఉపన్యాసాలను తెలుగు అనువాదం చేసిన కవి ?
149. "పరిమిత సాధనాల్ని అపరిమితంగా వాడుక చేసేది భాష" ఈ నిర్వచనం ?
150. ఏ రకమైన చేపలు వసంత కాలంలో తమ ప్రాంతంలోకి ఇతర ప్రాంతాలలోని చేపలు రాకుండా రక్షించుకుంటాయి?
4 out of 4