1. అన్వేషణ వయస్సుగా పేర్కొనబడే దశ
2. క్రింది వానిలో అంతర్గత ప్రేరణ
3. పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం
4. వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం
5. భాషా వికాసం మొదట కేరింతలు, ముద్దుపలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు దారితీయడాన్ని సూచించే వికాస నియమం.
6. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం
7. ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది
8. ఈ క్రింది వాటి లో వేటి ద్వారా భావనలను పొందలేము?
9. ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లల ఆలోచన
10. ఉద్దీపనలు పునర్బలన కారకాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం
11. NCF - 2005 మార్గ దర్శక సూత్రం
12. ఒకేరకమైన ఆసక్తితో సంగీతాన్ని అభ్యసించిన ఇద్దరిలో ఒకరు మాత్రమే సంగీతరంగంలో రాణించడానికి గల కారణం అతని
13. పిల్లలు వీటి ద్వారా ఉద్వేగాలను అభ్యసిస్తారు
14. 'ఎలక్ట్రా కాంప్లెక్స్'ను ఈ మనోలైంగిక వికాసదశలో గమనించవచ్చు. X
15. ఉపాధ్యాయులకు ఆన్లైన్ కోర్సులను అందించడానికి సాధారణంగా ఉపయోగించే జాతీయవేదిక
16. క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి
17. మురళి తన క్లాస్‌మేట్స్‌తో మురళి సమస్య దౌర్జన్యంగా ప్రవరిస్తున్నాడు. ఇక్కడ మురళి సమస్య
18. చామ్స్కీ ప్రకారం సరికాని ప్రవచనం
19. బోధనాదశలలో ప్రణాళికాదశ
20. క్రింది వానిలో ప్రాథమిక అవసరం
21. స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు
22. ట్రాఫిక్ సిగ్నల్‌కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ
23. 'ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్' యొక్క ప్రాథమిక లక్ష్యం
24. కొహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం
25. క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష
26. వీరిని “విద్య నేర్పగల మానసిక వికలాంగులు” గా పరిగణిస్తారు
27. కార్యక్రమయుత అభ్యసనం ఈ సిద్ధాంత ఫలితం
28. విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు
29. మొదట, పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి, తర్వాత చేతివేళ్ళతో పట్టుకోగలగడంలోని వికాస సూత్రం
30. మానవ వికాస దశలను వర్గీకరించిన వారు ఎవరు?
1 out of 5
31. సుడిగొన రామ పాదములు సో కిన ధూళివహించి, జాయియే ర్పదనౌక కాంతయయ్యెనట! పన్నుగ నీతని పాద రేణువి య్యెడవడి నోడ సో క నిది యేమగు నోయని సంశయాత్ముఁడై కడిగే గుహుండు రామ పదకంజ యుగంబు భయమ్ము పెంపునన్ పై పద్యము ఎవరిని గూర్చి కీర్తించుచున్నది
32. సుడిగొన రామ పాదములు సో కిన ధూళివహించి, అయియే ర్పడనొక కాంతయయ్యెనట! పన్నుగ నీతని పాద రేణువి య్యెడవడి నోడ సో క నిది యేమగు నోయని సంశయాత్ముఁడై కడిగె గుహుండు రామ పదకంజ యుగంబు భయమ్ము పెంపునన్ పై పద్యములో సంశయంలో మునిగిన భక్తుడెవరు?
33. నన్నెచోడుడు రాసిన కావ్యం కుమార సంభవం. దీంట్లో 12 ఆశ్వాసాలు ఉన్నాయి. శివపురాణము, కాళిదాసోద్భటుల కుమార సంభవములు చదివి వాటిలోని పార్వతీపరమేశ్వరుల ప్రణయవృత్తాంతానికి తారకాసుర వధ అనే కథను అంగముగా చేసి రసాలంకార వర్ణనతో రచించాడు. షష్ఠ్యంతములను తెలుగులో మొదట రాసినవాడు ఇతడే! ఏ కావ్యసంప్రదాయాన్ని నన్నెచోడుడు కొత్తగా ప్రవేశపెట్టాడు.
34. నన్నెచోడుడు రాసిన కావ్యం కుమార సంభవం. దీంట్లో 12 ఆశ్వాసాలు ఉన్నాయి. శివపురాణము, కాళిదాసోద్భటుల కుమార సంభవములు చదివి వాటిలోని పార్వతీపరమేశ్వరుల ప్రణయవృత్తాంతానికి తారకాసుర వధ అనే కథను అంగముగా చేసి రసాలంకార వర్ణనతో రచించాడు. షష్ట్యంతములను తెలుగులో మొదట రాసినవాడు ఇతడే! నన్నెచోడుడి కన్నా ముందు కుమారసంభవం కావ్యాన్ని ఎంతమంది రాశారు?
35. “సందేశం" పాఠ్యాంశ ప్రక్రియ
36. ఆచార్యున కెదిరింపకు బ్రోచిన దొర నింద సేయఁబోకుడు కార్యా లోచనము లొంటిఁజేయకు మాచారము విడువఁబోకుమయ్య కుమారా! పై పద్యంలో కవి ఎవరిని ఎదిరించకూడదని చెప్పారు?
37. ఆచార్యున కెదిరింపకు బ్రోచిన దొర నింద సేయఁబోకుడు కార్యా లోచనము లొంటిఁజేయకు మాచారము విడువఁబోకుమయ్య కుమారా! కుమార శతక కర్త
38. తెలుగు భాషలో సాహిత్యంలో ప్రజల నాలుకలపై కొలువున్న కవి వేమన ప్రజాకవి. గత 5 శతాబ్దాలకి పైగా మన తెలుగువారి పద్యకీర్తి బావుటాను ప్రపంచవ్యాప్తంగా ఎగురవేస్తున్నారు. కానీ తెలుగువారమైన మనం మాత్రం ఆ కీర్తి పతాకాన్ని భుజాన ధరించడానికి సిగ్గుపడుతున్నాం. సి.పి. బ్రౌన్ అనే సాహితీవేత్త వేమన పద్యాలను ఆంగ్లంలోనికి అనువాదం చేశారు. ఈయన 16వ శతాబ్దం వాడని క్యాంబెల్ అనే పాశ్చాత్య సాహితీవేత్త అభిప్రాయం. వేమన పద్యాలను తెలుగులో నుండి ఆంగ్లంలోకి అనువాదించినవారు
39. తెలుగు భాషలో సాహిత్యంలో ప్రజల నాలుకలపై కొలువున్న కవి వేమన ప్రజాకవి. గత 5 శతాబ్దాలకి పైగా మన తెలుగువారి పద్యకీర్తి బావుటాను ప్రపంచవ్యాప్తంగా ఎగురవేస్తున్నారు. కానీ తెలుగువారమైన మనం మాత్రం ఆ కీర్తి పతాకాన్ని భుజాన ధరించడానికి సిగ్గుపడుతున్నాం. సి.పి. బ్రౌన్ అనే సాహితీవేత్త వేమన పద్యాలను ఆంగ్లంలోనికి అనువాదం చేశారు. ఈయన 16వ శతాబ్దం వాడని క్యాంబెల్ అనే పాశ్చాత్య సాహితీవేత్త అభిప్రాయం. బావుటా అంటే
40. 'హితోక్తి' శతకం రచించిన కవి
41. ‘ఎలమి' అను పదానికి అర్థం
43. ఓదార్చడం అనే అర్థంలో వాడే జాతీయం
44. 'కపోలం' పదానికి పర్యాయ పదాలు
46. ఆహారం ప్రకృతి పదానికి వికృతి
47. త్రిజట అనే పాత్ర ఈ కావ్యానికి సంబంధించినది
48. 'ఒడలినిండ కన్నులుండు నింద్రుడుకాదు' - ఇది ఒక
49. 'అమృతం కురిసిన రాత్రి' వీరి రచన
50. 7వ తరగతి కరపత్రం పాఠం ఇతివృత్తం
51. జరిగిపోయిన పనిని గురించి తెలిపే కాలం
52. ఒకరు చెప్పిన భావాలను యధాతథంగా చెప్పడానికి వాడే విరామ చిహ్నం
53. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడాన్ని ఇలా అంటారు.
54. ఓయమ్మ నీ కుమారుడు మాయిండ్లును పాలుపెరుగు మననీడమ్మా... గీత గీసిన పదాలలో ఉన్న సంధి
55. విద్యార్థులు సవర్ణదీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది
56. విద్యార్థులలో అశ్రద్ధను పోగొట్టాలంటే చేయవలసినది
57. క్రీ.శ. 1000 వరకు ఉన్న యుగం
58. తనకు నచ్చిన అంశంపై రెండు నిమిషాలు ఏకధాటిగా మాట్లాడగలగడం
59. కనీస అభ్యసన స్థాయిలలో విద్యార్థి 5వ తరగతి పూర్తిచేసే సరికి పరిచయం కావలసిన పదాలు
60. శారద లేఖలు' అనే నవల రాసిన వారు
2 out of 5
61. Bullfighting is going on in Spain for centuries. Choose the best alternative from the choices given below to replace the part 'is going'.
62. I've lived beside the Railway station, so I'm used to the noise. In the above sentence 'used to' means
63. Choose the grammatically correct sentence.
64. Choose the sentence that indicates habitual behaviour or activity.
65. He stood all his friends and felt very happy. Choose the preposition that fits the blank.
66. Choose the simple sentence from the following.
67. I rang the doorbell I knew the house was empty.
Choose the word that best fits the blank.
68. Choose the sentence that has a nondefining relative clause.
69. Select the correct use of articles in the following sentence.
70. She will address the crowd. "Please write your address on the envelope." In these two sentences "ADDRESS" indicates:
71. I will walk ____the super market. Choose the option that fits the blank.
72. Everybody is good,
Choose correct question tag.
73. Raghu said to Vani, "Are you tired?"
In the above sentence, the intention of the speaker is
74. Choose the antonym of the word 'separate'.
75. Choose the appropriate phrasal verb to the word underlined.
He established a school for poor children.
76. Choose the sentence with the correct spelling:
77. some gardening at the weekend.
Choose the option to complete the sentence.
78. Choose the option to complete the sentence.
79. A personal record of a person's daily memories is a
80. Choose the correctly spelt word.
81. When the word 'judge' takes the suffix 'ment' the correct spelling of the word is
82. Choose the suffix that means 'without'
83. Read the following passage.
Romesh, a 12 year old boy reached the city of Hyderabad and he found that streets were not paved with gold. Finding a job was not an easy task. Cursed by hunger, he joined a group of ragpickers. He start- ed working early in the morning and toiled until late evening, only to earn a mere Rs.10 a day.The social issue related to the above passage is
84. Read the following passage.
Romesh, a 12 year old boy reached the city of Hyderabad and he found that streets were not paved with gold. Finding a job was not an easy task. Cursed by hunger, he joined a group of ragpickers. He start- ed working early in the morning and toiled until late evening, only to earn a mere Rs.10 a day.
'Streets were not paved with gold'
Choose the meaning of this idiomatic expression
85. The common language spoken by Anglos and Saxons is
86. The following creates motivation for listening.
87. The following is not a synthetic method in reading.
88. 'point of view' can be expressed in
89. Choose the one-word substitution for "A person who does not believe in God":
90. He _____ the offer because it didn't meet his expectations.
*Choose the correct phrasal verb:*
3 out of 5
91. ఒక దుకాణ దారుడు దానయ్య వద్ద 113 విసన కర్రలు ఉన్నాయి. శర్మకు 226 విసన కర్రలు కావాల్సి వస్తే, దానయ్య ఇంకనూ తనవద్ద ఎన్ని విసనకర్రలు ఉంటే అమ్మగలడు.
92. ఒక పెట్టెలో 9 కమలాలను సర్దవచ్చు. 738 కమలాలను సర్దడానికి కావలసిన పెట్టెల సంఖ్య
93. ఏ కనిష్ఠ సహజ సంఖ్యతో 392ను గుణించిన వచ్చు లబ్దము పరిపూర్ణ ఘనమగును
94. . ఒక మొసలి పొడవు 400 సెం. మీ. మరియు బల్లి పొడవు 20 సెం.మీ. అయితే మొసలి, బల్లి పొడవుల నిష్పత్తి
95.ఒక పూల కుండీ ఖరీదు రూ.120. దుకాణదారుడు దానిని 10% నష్టానికి అమ్మిన ఎడల దాని అమ్మిన ధర (రూ.లలో)
96 . క్రికెట్ మ్యాచ్‌లో 11 మంది ఆటగాళ్లు చేసిన పరుగులు క్రింది విధంగా ఉన్నాయి. 6, 15, 120, 50, 100, 80, 10, 15, 8, 10, 15 ఈ దత్తాంశము యొక్క బాహుళకం
97. 8 సెం.మీ., 7 సెం.మీ., 5 సెం.మీ. భుజాల కొలతలుగా గల త్రిభుజం చుట్టుకొలత (సెం.మీలలో)
98. నాలుగు వైపులా సమాన పొడవుగా గల సమాంతర చతుర్భుజంను ఏమని పిలుస్తారు.
99. రెండు ఘనాలు పక్కపక్కనే ఉంచగా ఏర్పడిన దీర్ఘఘనం కొలతలలో
100. ఒక టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు మొదటి రోజు 216 పరుగులు చేసింది. రెండవ రోజు మొదటి రోజు కన్నా 172 పరుగులు ఎక్కువ చేసింది. అయిన రెండవ రోజు చేసిన పరుగులు
101.రెండు సంఖ్యల భేదం 568. వాటిలో ఒక సంఖ్య 796 అయిన రెండవ సంఖ్య
102.. క్రిందివానిలో పరిపూర్ణ ఘనము కాని సంఖ్య
103.ఒక గది పొడవు 30 మీ. మరియు వెడల్పు 20 మీ. అయితే ఆ గది పొడవు, వెడల్పుల నిష్పత్తి
104.. 703 సెం.మీ.లను మీటర్లలోనికి మార్చిన
105. 1 గంట 12 నిమిషాల 10 సెకన్లను సెకన్లలోకి మార్చిన
106. ఘన పరిమాణం 625 చదరపు సెంటీమీటర్లు మరియు ఎత్తు 25 సెం.మీ. కలిగిన దీర్ఘ ఘనం భూ వైశాల్యం కనుగొనండి.
107. 28 సెం.మీ. వ్యాసము గల వృత్తము యొక్క వృత్త పరిధి (సెం.మీ.లలో)
108.ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బూట్ల ఖరీదు రూ. 450. దానిపై 5% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు మొత్తం
109.అసలు రూ. 1200 సంవత్సరానికి 12% వడ్డీ అయితే 3 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తం
110. ఒక బ్యాట్స్‌మెన్ 6 ఇన్నింగ్స్ చేసిన పరుగుల సంఖ్య కింద ఇవ్వబడినది. 45, 76, 25, 27, 18, 55 అతను చేసిన పరుగుల సగటు
111.7 సెం.మీ. పొడవు భుజం గల చతురస్ర చుట్టుకొలత కనుగొనండి. (సెం.మీ. లలో)
112. 4 లంబకోణాలు కల్గిన ఒక రాంబస్ ను ఏమంటారు.
113. . దీర్ఘఘనమునకు గల మొత్తం తలముల సంఖ్య
114. లంబకోణము కన్నా పెద్దది మరియు సరళ కోణం కన్నా చిన్నది అయిన ఆ కోణము
115. 2025 యొక్క వర్గమూలము
116. “ ఏ వృత్తికి చెందిన వ్యక్తి అయినా గణితాన్ని ఏదోవిధంగా తన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాడు.” ఈ ప్రవచనం కింది ఏ విలువకు చెందినది
118. తగినన్ని మూర్త ఉదాహరణల సహాయంతో ఒక సూత్రాన్ని రాబట్టడం లేదా ఒక విషయాన్ని సాధారణీకరించడం
118. బోధనాభ్యసన కృత్యాలలో వీటి వలన విద్యార్థులలో తార్కిక ఆలోచన, అన్వేషణా శక్తి, సమస్యా పరిష్కార సామర్థ్యాలు మొదలగునవి అభివృద్ధి చెందుతాయి.
119. విద్యాప్రణాళికలోని పాఠ్య విషయాలను ఒకదానితో ఒకటి అనుసంధానించి బోధించడం
120. యూనిట్ పాఠ్యపథక నమూనాను ప్రతిపాదించిన వారు.
4 out of 5
121. . క్రింది వానిలో నేలలోని పైపొర
122. ఆమ్ల వర్షమునకు కారణం
123. బాహ్యచెవులు లేనటువంటి జంతువు
124. . పాదచారులు రోడ్డు దాటుటకు ఉపయోగించేది
125. . రెండు సమతల దర్పణాల మధ్యకోణం తగ్గిస్తున్న కొలదీ వాటి మధ్య గల ప్రతిబింబాల సంఖ్య
126. మొట్టమొదటగా క్లోనింగ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన క్షీరదం
127. వేసవిలో సుప్తావస్థను చూపే జంతువులు
128. కంపించే వస్తువు తన మాధ్యమిక స్థానం నుండి పొందే గరిష్ట స్థానభ్రంశం
129. బస్సులో టికెట్ ఇచ్చేందుకు ఉపయోగించే మిషన్ పేరు
130. క్యామ్బర్డు మీద బిళ్ళలో ఉన్న చలనం
131. కేంద్రక పూర్వకణానికి ఉదాహరణ
132. చంద్రయాన్-2 లో లాండర్ పేరు
133. యజ్ఞవాటికలు బయల్పడిన ప్రాంతాలు
134. , రవీంద్రనాథ్ ఠాగూర్ తన “నైట్ హుడ్" బిరుదును త్యజించడానికి కారణమైన సంఘటన
135. . కేంద్ర ప్రభుత్వ అధిపతి
136. . డొమింగో పెయిజ్ విజయనగర రాజ్యాన్ని ఇతని కాలంలో సందర్శించాడు
137. . నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మించబడిన సంవత్సరం
138. . భారతీయ సంగీత మూలాలు కలిగినది
139ఢిల్లీ కంటే సిమ్లా దీని ప్రభావం వలన చల్లగా ఉంటుంది.
140. ఆంధ్రప్రదేశ్ విధానసభలో వీరి కోసం ఏడు స్థానాలను రిజర్వ్ చేశారు
141. లోహ ఖనిజాన్ని గుర్తించండి.
142. “రొట్టెల పండుగ” ను ఈ దర్గా వద్ద జరుపుకుంటారు
143. "భూమి యొక్క కవల గ్రహం" అని పిలువబడేది
144. “పని హక్కు” ఈ భాగంలో పొందుపరిచారు
145. అన్వేషణా పద్ధతిని రూపొందించినవారు
146.“విద్యార్థి పరికరాలను నిపుణతతో పట్టుకొని రీడింగులు నమోదు చేయడం" ఈ రంగానికి సంబంధించినది
147. . "విద్యార్థి నీలి లిట్మస్, ఎరుపు లిట్మస్ కాగితాలను ఉపయోగించి ఆమ్ల క్షారాలను గుర్తిస్తాడు" అనునది ఈ విద్యా ప్రమాణం.
148. బోధనా ప్రక్రియకు దిశానిర్ధేశం చేసేవి
149. ఖనిజాలు అనేవి ఈ వనరుల క్రిందికి వస్తాయి
150. హెన్రీ మోరిసన్ యొక్క బోధనా సోపానాలలో నాల్గవది
5 out of 5