FIRST INDIAN NEWSPAPER_మొదటి భారతదేశంలో మొదటి వార్తాపత్రిక ఏది? ఎప్పుడు ప్రారంభం అయింది?
మన ప్రజాస్వామ్య వ్యవస్థలో, మూడు స్తంభాలనదగిన వ్యవస్థలు… వీటిలో మొదటి స్తంభం- పార్లమెంటు, శాసనసభలు. వీటి ద్వారా చట్టాలను రూపొందించి పాలన విధానాలకు రూపం ఇస్తారు. రెండవ స్తంభం- విధానాలను అమలు చేయడానికి అవసరమైన కార్యనిర్వాహక వ్యవస్థ. దీని పని పార్లమెంటు,…