10th ENGLISH FINAL TOUCH 2025
10th ENGLISH FINAL TOUCH 2025
Here you can download 3 files ..
- 1. 10th ENGLISH STUDY MATERIAL BASED ON AP SCERT QUESTION PAPERS.
- 2. SCERT ENGLISH 3 PAPERS WITH KEYS
- 3. UTF MODEL PAPERS WITH KEYS
ప్రియమైన విద్యార్థులారా…
తెలుగు, హిందీ పరీక్షలుపూర్తయ్యాయి..
ఆ పేపర్స్ ను విశ్లేషిస్తే ముఖ్యంగా SCESCERT QUESTION PAPERS. నుండి, UTF MODEL PAPERS నుండే 80 MARKS వరకూ కవర్ అయ్యాయని తెలుస్తోంది..
SO, ఇక్కడ SCERT QUESTION PAPERS ను బేస్ చేసుకుని, నిపుణులచేత తయారుచేయబడిన QUESTION PAPER BASED MATERIAL, SCERT వారి 3 SETS OF PAPERSయొక్క జవాబులు, UTF ద్వారా ఇవ్వబడిన QUESTION PAPERS with KEYS ఇవ్వడం జరిగింది.
చక్కగా డౌన్లోడ్ చేసుకుని, చదువుకోగలరు.
1. 10th ENGLISH STUDY MATERIAL BASED ON AP SCERT QUESTION PAPERS.
2. SCERT ENGLISH 3 PAPERS WITH KEYS
3. UTF MODEL PAPERS WITH KEYS