తెలుగు/ ఆంగ్ల క్యాలెండర్ ఫిబ్రవరి 2025: తెలుగు పండుగలు, ముఖ్యమైన తిథిలు మరియు శుభ దినాల జాబితా

ఫిబ్రవరి 2025 తెలుగు పండుగలు మరియు ముఖ్యమైన తిథిల పూర్తి జాబితాను చూద్దాం.

𝐈𝐌𝐏𝐎𝐑𝐓𝐀𝐍𝐓 𝐃𝐀𝐘𝐒 𝐈𝐍 𝐅𝐄𝐁𝐑𝐔𝐀𝐑𝐘-2025

తేదీ – రోజు – పండుగలు మరియు తిథులు

ఫిబ్రవరి 1 – శనివారం – మార్కండేయ ఋషి జయంతి, గణేష్ జయంతి, చతుర్థి వ్రతం.. జాతీయ బడ్జెట్ 2025

 ఫిబ్రవరి 3 – సోమవారం శ్రీ పంచమి(మదన పంచమి) , సోమవార వ్రతం , స్కంద షష్ఠి

 ఫిబ్రవరి 4 – మంగళవారం – శ్రీ సూర్య జయంతి (రథ సప్తమి)

 ఫిబ్రవరి 5 – బుధవారం – బుధ అష్టమి వ్రతం, భీష్మ అష్టమి, దుర్గా అష్టమి వ్రతం

 ఫిబ్రవరి 6 – గురువారo – ధనిష్ట కార్తె, మధ్వ నవమి

 ఫిబ్రవరి 8 – శనివారం – జయ ఏకాదశి

 ఫిబ్రవరి 10 – సోమవార0 – ప్రదోష వ్రతం

 ఫిబ్రవరి 12 – బుధవారం – మహా మాఘి, శ్రీ సత్యనారాయణ పూజ, పౌర్ణమి వ్రతం, పౌర్ణమి, కుంభ సంక్రమణం, మాఘ పూర్ణిమ, సింధు స్నానం

 ఫిబ్రవరి 14 – శుక్రవారం – షబ్ ఇ బరాత్, వాలెంటైన్స్ డే

 ఫిబ్రవరి 16 – ఆదివారం – సంకష్టహర చతుర్ధి

 ఫిబ్రవరి 19 – బుధవారం – శతభిష కార్తె

 ఫిబ్రవరి 23 – ఆదివారం – స్వామి దయానంద సరస్వతి జయంతి

 ఫిబ్రవరి 25 – మంగళవారం –  ప్రదోష వ్రతం, మెహర్ బాబా జయంతి

 ఫిబ్రవరి 26 – బుధవారం – మహా శివరాత్రి, ప్రభుత్వ శెలవు దినం

 ఫిబ్రవరి 27 – గురువారం – అమావాస్య

 ఫిబ్రవరి 28 – శుక్రవారం – జాతీయ సైన్స్ దినోత్సవం


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *